జిలేబీ గారూ, విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు. సైతానుకు రూపాంతరం సాతాను. చాత్తాద శ్రీవైష్ణవులను మావైపు సాతానులు/సాతానోళ్ళు అంటారు. మీరు ఏ అర్థంలో ప్రయోగించారు? రెండింటినీ అన్వయించుకోవచ్చు ననుకోండి!
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2583 సమస్య :: *బూతు పురాణముం జదువఁ బుణ్యము దక్కుట తథ్య మీ భువిన్.* బూతు విషయములను చదివితే పుణ్యం తప్పనిసరిగా లభిస్తుంది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: భగవంతుడు మన పాపములను నశింపజేసేవాడు, నిర్మలుడు, తనకు తానుగా అవతరించేవాడు, నిర్గుణుడు, పరిపూర్ణుడు, దివ్యములైన అష్టాదశ పురాణములలో కీర్తింపబడినవాడు, పుణ్యమును అందజేసేవాడు, అనంతుడు, పూతుడు (పవిత్రుడు). కాబట్టి పూతుడైన ఆ భగవంతుని యొక్క పురాణములను చదివితే తప్పనిసరిగా పుణ్యము లభిస్తుంది అని గురువు శిష్యునికి యథాశక్తి విశదీకరించే సందర్భం.
"సూతపురాణము కాదిది బూతుపురాణ" మ్మని కవిపుంగవు డన నా వ్రాతల గని యొకడిట్లనె "బూతు పురాణమ్ముఁ జదువఁ బుణ్యం బబ్బున్" (తన కావ్యం పై వ్రాస్తూ ఒక కవి గారు "సూతపురాణము కాదిది, బూతుపురాణమ్ము కాని" అని వ్రాశారు.త్రిపురనేని రామస్వామి చౌదరి అని గుర్తు. నా జ్ఞాపకం తప్పైతే ఎవరైనా తెలియజేయ వలసినది )
ఈశ్వరప్ప గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మొదటి పూరణలో 'బూతు'ను 'బూత'గా మార్చారు. అలా మార్చడం సంప్రదాయం కాదు. రెండవ పూరణలో 'పెట్టి యవినీతిని .... భవిష్యపుం జరిత' అనండి. 'సంబూతు'..?
శ్రీహర్ష గారూ, మీ క్రమాలంకార పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు. 'బూతు'ను 'పోలింగ్ బూతు'గా చేసిన మీ నైపుణ్యం ప్రశంసనీయం. 'పాతకు డెద్దాని...' అనండి. క్రియాపదం ఏకవచనంలో ఉంది.
GPS గారూ, మీ junior పై ఫిర్యాదు చేయటం ఏం బాలేదు సార్. నేనిప్పుడే పుట్టి ఏడవటం నేరుస్తున్నా.ఏడ్వటానికి కూడా ప్రాస యతి అంటే ఎలా సార్.. అయినా ఫర్వాలేదు, రాబోయే రోజుల్లో ఇంకా బాగా వ్రాస్తాను. తప్పు తెలిపినందుకు ధన్యవాదాలు...
పాతక ము కలుగు నెపుడును
రిప్లయితొలగించండి"బూతు పురాణమ్ముఁ జదువఁ ,బుణ్యం బబ్బున్"
సూతుని పురాణకధలు ప్ర
శాంతముగావసుధలోన జదువుచు నున్నన్
నమస్కారమండి కృష్ణసూర్యకుమార్ గారు....నాలుగో పాదంలో ప్రాస సరిచేయండి.అన్యధా భావించవద్దు.
తొలగించండికృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చివరిపాదాన్ని "ప్ర।పూతముగా వసుధలోన బూని చదివినన్" అందామా?
అవును గురువ గారు పొరబాటు పడ్డ్డాను విరించి గారికి ధన్యవాదములు కరెక్టే పొరబాటు పడ్డాను
తొలగించండితాతల కాలము నుండియు
రిప్లయితొలగించండినేతల పొగడెడి తెరువులు నేర్పరి రీతిన్
ప్రీతిగ వ్రాసిన మేలగు
బూతు పురాణమ్ముఁ జదువఁ బుణ్యం బబ్బున్
బూతు = భట్రాజు
In Praise of Flattery
తొలగించండిby
Willis Goth Regier
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండి'బూతు' శబ్దానికి ఉన్న అర్థాంతరంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
🙏
తొలగించండి👌
తొలగించండి🙏
తొలగించండినీతులు జెప్పెడి వారలు
రిప్లయితొలగించండిజాతకములు మారె నంచు సాకులు జెప్పన్
ప్రీతిగ దారులు మార్చుచు
బూతు పురాణమ్ముఁ జదువఁ బుణ్యం బబ్బున్
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిపూతమనస్కుడయ్యు, ధనమోహము వీడియు , సత్ప్రవర్తనం...
బూతముగా ధరించియు , మహోన్నత భక్తిని గల్గియుండి , దా
బాతకబుద్ధిహీనతను బల్కులయందు బరిత్యజించియున్
బూతు ., పురాణముం జదువఁ బుణ్యము దక్కుట తథ్య మీ భువిన్
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ విరుపుతో ప్రశస్తంగా ఉన్నది. వారికి అభినందనలు.
తొలగించండిఖ్యాతీ ! కొమ్మధికమ్మగుఁ
తొలగించండిబూతుపురాణమ్ము జదువఁ బుణ్యం బబ్బున్
ప్రీతిగనను వాక్యమ్మున
పూత పదము సాధువు ! గద ! పొరబడితివొకో ?
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పద్యములెప్పుడూ విలువైనవే.
తొలగించండిచిన్న విన్నపము
"సత్ప్రవర్తనం...బూతముగా" కొంచెం వివరించగలరా
'సత్ప్రవర్తనంబు + ఊతముగా' ఊతముగా = అవలంబంగా, పట్టుగా, ఆశ్రయంగా...
తొలగించండి...మైలవరపు మురళీకృష్ణ
ఆహాఁ!
తొలగించండి🙏
ధన్యవాదాలండీ... వర్తన... వర్తనము.. రెండు పదాలు సాధువులే.. వర్తనంబు +ఊతము...
తొలగించండిప్రీతిగ *నృత్యసేవ* నొనరింతు *మయూరము* నౌచునాడుచున్ !
తొలగించండిఖ్యాతిగ బాడెదన్ *మురళినై* రసగీతిక *గానసేవకున్* !
పూత *సుగంధసేవ* కొక *పుష్పమునై* ఘనభక్తివల్లికన్
బూతు ! పురాణముం జదువఁ బుణ్యము దక్కుట తథ్యమీ భువిన్
పాతక దూర ! యంచు మది భావన జేసెద *సేవకుండనై* !!
పూతు.... పూచెదను
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
ఆతడు కవి చౌడప్ప!వి
రిప్లయితొలగించండిధాతగ తా బూతు కవిత ధరణిన్ నిలుపన్
వ్రాతల నధికుండయ్యెను.
బూతు పురాణమ్ముఁజదువ పుణ్యంబబ్బున్
ప్రసాద రావు గారూ,
తొలగించండికవి చౌడప్ప బూతు పద్యాలు నీతులు చెప్పేవే. బాగున్నది మీ పూరణ. అభినందనలు.
రిప్లయితొలగించండితాతా! తగునా మీకున్
బూతు పురాణమ్ముఁ జదువఁ ? బుణ్యం బబ్బున్
సాతానుకథల చదువన్ ?
జోతల్ చేయుమయ విభుని ఝుమ్మన హృదియున్!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సైతానుకు రూపాంతరం సాతాను. చాత్తాద శ్రీవైష్ణవులను మావైపు సాతానులు/సాతానోళ్ళు అంటారు. మీరు ఏ అర్థంలో ప్రయోగించారు? రెండింటినీ అన్వయించుకోవచ్చు ననుకోండి!
తొలగించండిఅయ్యబాబోయ్ కొంపలు మునుగుతాయండి రెండోఅర్థం కా దండి :)
జిలేబి
తాతలకున్ వాతపెట్టు తరుణీమణులే!
తొలగించండి👌🙏
జిలేబీ గారు:
తొలగించండిమీ తరిఫీదుకు నిన్న ధన్యవాదాలు ప్రచురించితిని లేటుగా...
🙏🙏🙏
ఆతతమైన ప్రజ్ఞ నణువంతయు జూపక భోగలాలసన్
రిప్లయితొలగించండినేతల మెప్పులందగను నీమము దప్పుచు తిక్కగ్రంధముల్
చేతులకొద్ది వ్రాయుచును క్షీణకవీంద్రులు పల్కిరిట్టులన్
"బూతుపురాణముం జదువ బుణ్యము దక్కుట తథ్య మీభువిన్.
(సాహిత్యచరిత్రలో 1750 - 1850 వరకు గల క్షీణయుగ కవుల పలుకులు)
బాపూజీ గారూ,
తొలగించండిక్షీణయుగాన్ని ప్రస్తావించిన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ !
తొలగించండిపాతకమను సూత్రములను
రిప్లయితొలగించండిపాతర వేయగ రచించె వాత్సాయనుడే
నీతులె జూడగ కాదది
"బూతు పురాణమ్ముఁ, జదువఁ బుణ్యం బబ్బున్"
పుణ్యమనగా సు-కృతము, ధర్మము కదా!
విట్టుబాబు గారూ,
తొలగించండివిరుపుతో చక్కని పూరణ రచించారు. అభినందనలు.
🙏🙏
తొలగించండినీతిని పాతిపెట్టి యనునిత్యము పేదల దోచునట్టి యా
రిప్లయితొలగించండినేతలఁ ప్రస్తుతించక పునీతమనస్సున నిష్టసిద్ధికై
పూత ప్రవృత్తితోడుతను పుష్కరనాభునిఁ గోల్చుచున్ ధృతిన్
బూతు, పురాణముం జదువఁ బుణ్యము దక్కుట తథ్య మీ భువిన్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. కాని 'బూతు' శబ్దానికి అన్వయం?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిబూతు:భట్రాజు అనే అర్థంతో వాడాను.
తొలగించండినీతులు బోధించు కథల
రిప్లయితొలగించండిప్రీతి గ చదువంగ తెలియు పెను ధర్మం బు ల్
రోత ని వదలoగవలయు
బూతు ;పురాణమ్ముజ దు వ పుణ్యం బ బ్బున్
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"రోత యని వదలవలయును" అనండి.
రిప్లయితొలగించండితాతల నాటి గాధలని తట్టని తిట్టకు మా జిలేబి, సా
బూతు, పురాణముం జదువఁ బుణ్యము దక్కుట తథ్య మీ భువిన్,
కోతలు కాదు రమ్యమగు కోమల తత్వము నేర్వ వీలగు
న్నీతర మున్త రించు నవి నీమము లన్ నెలగొల్పు చున్నకో!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండినీతి నిజమ్ములుఁ బలుకని
కోతల రాయుడును పిచ్చి కూతలు కూయున్!
కోతగ నొకనా డిట్లనె
"బూతు పురాణమ్ముఁ జదువఁ బుణ్యం బబ్బున్"
🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
☘వనపర్తి☘
శాంతి భూషణ్ గారూ,
తొలగించండికోతలరాయుని మాటగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ప్రహ్లాదుడు తండ్రితో
రిప్లయితొలగించండిచేతులయందు వేణువును శీర్షము లాలిత బర్హిపింఛమున్
ఆతత చెన్నుమీఱ మది హాయిని బెంచెడు కృష్ణగాధలే
పాతక నాశమై నిలిచె భాగవతమ్ముగ,కాదుజూడగా
బూతుపురాణముం,జదువ బుణ్యము దక్కుట తథ్యమీ భువిన్
అయ్యా చిన్న అనుమానం. అన్యథా భావించవలదు. అప్పటికి కృష్ణావతారం లేదే!!
తొలగించండిచేపూరి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
విట్టుబాబు గారి సందేహం సహేతుకమే. 'ప్రహ్లాదుడు తండ్రితో' అన్న మాటను తొలగిస్తే సరి!
*****
విట్టుబాబు గారూ,
ధన్యవాదాలు.
అలాగే సార్ కృతజ్ఞతలు
తొలగించండిఅలాగే సార్ కృతజ్ఞతలు
తొలగించండికంది వారి సవరణలతో:
రిప్లయితొలగించండితాతయు తండ్రియున్ గురువు దైవము తోడుయు నీవెయంచునున్
జీతము భత్యమున్ నెలవు చీరయు నారయు నీవెయంచు దా
కోతలు కోయుచున్ మునగ కొమ్మల జేర్చుట దెల్పునట్టి దౌ
బూతు పురాణముం జదువఁ బుణ్యము దక్కుట తథ్య మీ భువిన్
బూతు = భట్రాజు
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
చూతువు బూతుబొమ్మలను శుద్ధియు బుద్ధియు లేదు నీకు వా
రిప్లయితొలగించండిపోతువె యీ పురాణములు బూతు, పఠించగ రాదనంచు నీ
కూతలనాపి వేయుమిక క్రూరుడ యియ్యవి కావురా
బూతు - పురాణముం జదువఁ బుణ్యము దక్కుట తథ్య మీ భువిన్
సవరణతో :
తొలగించండిచూతువు బూతుబొమ్మలను శుద్ధియు బుద్ధియు లేదు నీకు వా
పోతువె యీ పురాణములు బూతు, పఠించగ రాదటంచు నీ
కూతలనాపి వేయుమిక క్రూరుడ! యియ్యవి కావు కావురా
బూతు - పురాణముం జదువఁ బుణ్యము దక్కుట తథ్య మీ భువిన్
సూర్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
బూతులు దండిగ వచ్చును
రిప్లయితొలగించండిబూతు పురాణమ్ముఁ జదువఁ, బుణ్యం బబ్బున్"
మాతాపితరుల గొలిచిన
బ్రాతఃకాలమునలేచి పదముల యొద్దన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిపాతక మిచ్చెడిం బనులఁ జేయను, పావన రీతులన్ బనుల్
తొలగించండిజేతును నేనికన్! తగని కార్యము జేయుట తప్పు గావున
న్నాతని లీలలన్ దెలుపు గాధలు పాడుచు నుర్వినింక నేఁ
"బూతుఁ, పురాణముం జదువఁ బుణ్యము దక్కుట తథ్య మీ భువిన్"
మొదట తొందరలో ఒకటీ మూడూ పాదాల్లో యతి చూసుకోలేదు ☺️
తొలగించండి"రీతులం బనుల్"
తొలగించండిపూయుట అనగా వికసించడమేగా ☺️
తొలగించండివిట్టుబాబు గారూ,
తొలగించండిమీ పద్యంలో మూడు పాదాల్లోను యతి తప్పింది. సవరించండి.
క్షమించండి. తొందరపాటు
తొలగించండి🙏
పాతక మిచ్చెడిం బనులె భారముఁ పెంచును, పుణ్యపుం బనుల్
తొలగించండిజేతును నేనికన్! తగని చేతలె తీరని ముప్పు గావున
న్నాతని లీలల న్నెఱిగి ఆశ్రయ మొందెద నుర్వినింక నే
"బూతు, పురాణముం జదువఁ బుణ్యము దక్కుట తథ్య మీ భువిన్"
విట్టుబాబు గారూ,
తొలగించండిసవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సాతము నిడునెపుడు పవన
రిప్లయితొలగించండిజాతుని కధలు, రణమందు జదివెను రాముం
డా తపనుని స్తోత్రము, మజు
"బూతు పురాణమ్ముఁ జదువఁ బుణ్యం బబ్బున్"
మజుబూతు శక్తి
పూసపాటి వారూ,
తొలగించండి'మజుబూతు' అన్న అన్యదేశ్యపదంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2583
సమస్య :: *బూతు పురాణముం జదువఁ బుణ్యము దక్కుట తథ్య మీ భువిన్.*
బూతు విషయములను చదివితే పుణ్యం తప్పనిసరిగా లభిస్తుంది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: భగవంతుడు మన పాపములను నశింపజేసేవాడు, నిర్మలుడు, తనకు తానుగా అవతరించేవాడు, నిర్గుణుడు, పరిపూర్ణుడు, దివ్యములైన అష్టాదశ పురాణములలో కీర్తింపబడినవాడు, పుణ్యమును అందజేసేవాడు, అనంతుడు, పూతుడు (పవిత్రుడు). కాబట్టి పూతుడైన ఆ భగవంతుని యొక్క పురాణములను చదివితే తప్పనిసరిగా పుణ్యము లభిస్తుంది అని గురువు శిష్యునికి యథాశక్తి విశదీకరించే సందర్భం.
పాతకరాశి ద్రుంచు భగవానుడు , నిర్మలు , డెన్న నాత్మ సం
భూతుడు , నిర్గుణుండు , పరిపూర్ణుడు , దివ్య పురాణ కీర్తితుం ,
డాతత పుణ్య దాయకు , డనంతుడు , పూతుడు గాన నిత్యమున్
*బూతు పురాణమున్ జదువ బుణ్యము దక్కుట తథ్య మీ భువిన్.*
{నిత్యమున్+పూతు=నిత్యమున్ బూతు}
*కోట రాజశేఖర్ నెల్లూరు.* (30.01.2018)
అద్భుత పూరణ రాజశేఖర్ గారూ! అభినందనలు!🙏🙏🙏🙏
తొలగించండిరాజశేఖర్ గారూ,
తొలగించండిమీ పూరణ అత్యుత్తమంగా ఉన్నది. అభినందనలు.
శ్రీమతి సీతాదేవి గారూ!
తొలగించండిహృదయపూర్వక ధన్యవాదాలండీ.
గురువర్యులు శ్రీ కందిశంకరయ్య గారూ! ప్రణామాలండీ.
తొలగించండికోట రాజశేఖర్ రెండవ పూరణ 12.49 pm కి పంపబడినది.
తొలగించండిమూడవ పూరణ 4.23 pm కి పంపబడినది
తొలగించండిరాతలు మార్చెడి చక్కని
రిప్లయితొలగించండిసూతుడు నుడివిన మురారి,శూలికథలకే
శ్రోతగ నుండక యెట్లది
బూతు పురాణమును జదువ బుణ్యంబబ్బున్?
సీతాదేవి గారూ,
తొలగించండిసమస్య పాదాన్ని ప్రశ్నార్థకంగా మార్చిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!
తొలగించండిఅమ్మా! సమస్యను ప్రశ్నగా మార్చి పద్యపూరణ చేసినారు. బాగుందమ్మా మీ పద్యం.
తొలగించండి
రిప్లయితొలగించండిప్రీతిగ కొందరు కావ్యపు
వ్రాతల రామాయణమ్ము రంకనిరి గదా!
పూత చరిత్రుల కథ నా
బూతు పురాణమ్ముఁ జదువఁ బుణ్యం బబ్బున్.
హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈతరమున సినిమాలన్
రిప్లయితొలగించండిచూతమనిన యడ్డునేది? ; చూడగ నిలలో
నేతీరున పుణ్యార్జన ?
"బూతు ; పురాణమ్ముఁ జదువఁ బుణ్యం బబ్బున్"
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"చూత మనిన నడ్డు నేది" అనండి.
రిప్లయితొలగించండిఏ తీరు కలుగు పుణ్యము
బూతు పురాణమ్ము జదువగ, బుణ్యం బబ్బున్
నీతిని దెల్పెడు భగవ
ద్గీతను నిరతము పఠించ ధీమతి తోడన్
🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
☘వనపర్తి☘
శాంతి భూషణ్ గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"సూతపురాణము కాదిది
రిప్లయితొలగించండిబూతుపురాణ" మ్మని కవిపుంగవు డన నా
వ్రాతల గని యొకడిట్లనె
"బూతు పురాణమ్ముఁ జదువఁ బుణ్యం బబ్బున్"
(తన కావ్యం పై వ్రాస్తూ ఒక కవి గారు "సూతపురాణము కాదిది, బూతుపురాణమ్ము కాని" అని వ్రాశారు.త్రిపురనేని రామస్వామి చౌదరి అని గుర్తు. నా జ్ఞాపకం తప్పైతే ఎవరైనా తెలియజేయ వలసినది )
రవి ప్రసాద్ గారు:
తొలగించండిమీరన్నట్లు ఆ రచయిత త్రిపురనేని వారే:
"బూతు పురాణము గాదిది
ప్రాంత పురాణమును గాదు పాతకహరమౌ
సూతపురాణం బియ్యది”
సూతపురాణము
త్రిపురనేని
http://agk-rationalist.blogspot.in/2011/04/agk-masterly-analysis.html?
రవిప్రసాద్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
శాస్త్రి గారూ,
'ప్రాంత' కాదు 'ప్రాఁత'.
సార్! తప్పు నాది కాదు...నేను యథాప్రకారం అమాయకుడనే. కాపీ పేస్టు దోషం...
తొలగించండివ్రాతలు షేక్స్పియరందున
రిప్లయితొలగించండిబూతులు లేకుండ దిద్దె బోడ్లరు దొర యా
కోతల నీరోజొప్పరు:
బూతు పురాణమ్ముఁ జదువఁ బుణ్యం బబ్బున్
https://en.m.wikipedia.org/wiki/Thomas_Bowdler
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిషేక్స్ పియర్ రచనల గురించి క్రొత్త విషయం తెలిసింది. ధన్యవాదాలు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
🙏🙏🙏
తొలగించండిచేతమునందు కొందరటు చిత్రముగాగను లేని చోటులన్
రిప్లయితొలగించండివే తగిలింతురొత్తులవివేకముతొ మరి కొందరయ్యెడన్
తీతురు వత్తులన్నొకడు తీయుచు వత్తును బల్కె వాయు సం
బూతు పురాణమున్ జదువ బుణ్యము దక్కుట తథ్య మీ భువిన్
చేతమునందు నసభ్యపు
రిప్లయితొలగించండివ్రాతలు తగమెచ్చునొకడు వాచాలుండై
బ్రీతిగ నివ్విధి బల్కెను
బూతు పురాణమ్ముఁ జదువఁ బుణ్యం బబ్బున్
భాస్కరమ్మ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
ముఖ్యంగా 'వాతసంభూతు'ని 'వాతసంబూతు'ని చేసిన రెండవ పూరణ అద్భుతంగా ఉన్నది.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిరీతిని బుగ్గిలో గలిపి రేగెడి నాచరణమ్ము గల్గదే
బూతుపురాణముం జదువ? బుణ్యము దక్కుట తథ్యమీ భువిన్
బాతిగ జీవధర్మముల బల్కెడి నార్య ప్రకోపనమ్ములౌ
నీతి నిరూపణమ్ములగు నీ నిగమమ్ముల వల్లెవేయుచో!
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
దాతృత్వ భావ మరయుచు
రిప్లయితొలగించండిదాతలు దాన రతఁ జెలఁగి తత్పరతన్, సం
గీత ఝరులఁ జెప్పు నిటుల
బూతు, పురాణమ్ముఁ జదువఁ బుణ్యం బబ్బున్
[బూతు = బట్టువాఁడు]
భూతల మందుఁ గాంచఁగ నపూర్వము కా దన మంచి చెడ్డలం
జూతుము సర్వ వేళలను జుట్టపు రీతిని సంగతమ్మునై
యే తరి నైన నుత్థిత సమీప్సిత సిద్ధి కిఁకం ద్యజించుచున్
బూతు, పురాణముం జదువఁ బుణ్యము దక్కుట తథ్య మీ భువిన్
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిభీతిని వీడి దోచెదరు పెట్టెల నోటుల పట్టికాళినిన్
రిప్లయితొలగించండిపోతురు పెట్టెలందునను పూని సిరా బెదరింత్రు పౌరులన్
నేతలు నిబ్బరించ నివి నీతికి బట్టమె యోట్ల వేళలో
బూతు పురాణముం జదువఁ బుణ్యము దక్కుట తథ్య మీ భువిన్.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిఏతీరుగమంచి జరుగు
బూతు పురాణమ్ముఁ జదువఁ ,బుణ్యం బబ్బున్
పాతకములణచు గ్రంథము
లాతురతను బూని చదువనక్కరతోడన్.
ఖ్యాతిని పెంచుచు పొగడుచు
బూతు పురాణమ్ముఁ జదువఁ ,బుణ్యం బబ్బున్
నీతిగ సతతము దేవుని
గీతములను పాడ మెచ్చు కేశవు డెపుడున్.
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ మొదటి పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు.
రెండవ పూరణలో అన్వయలోపం ఉన్నట్టుంది.
కందం
రిప్లయితొలగించండిచైతన్యప్రద మైనది
జాతికి నేర్పఁగ నడవడి జానకి రామున్
బూత చరితునిగఁ జూపెడుఁ
బూతు పురాణమ్ముఁ జదువఁ బుణ్యం బబ్బున్
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చేత ము లుల్ల సిల్లసరసీ రుహ నేత్రు ని దివ్య గాధ ల న్
రిప్లయితొలగించండిపూత మనస్కులై చదువ పుణ్యము కల్గదె నేరి కైనను న్
భ్రాతి ని పెంచు చు న్ మది క పాయ ము సల్ పె డు గాన మాను డీ
బూతు ;పురాణ ముం జ దువ పుణ్యము దక్కుట తథ్యమీ భువి న్
రాజేశ్వర్ రావు గారూ,
తొలగించండిప్రశస్తమైన పూరణ. అభినందనలు.
కోట రాజశేఖర్ రెండవ పూరణ
రిప్లయితొలగించండి(అవధాని శ్రీ మైలవరపు మురళీకృష్ణ గారి సూచనతో)
గురువు... శిష్యునితో..
ఆతత కీర్తి వ్రాయ గల , వంచు దలంచితి గాని , నే డప
ఖ్యాతి లభింప , వ్రాసితివిగా యిటఁ *బూత* కు కొమ్ము జేర్చుచున్,
బూతుపురాణమయ్యె ! పదమున్ సవరింపక యున్న నిట్లగున్
*’’బూతు పురాణమున్ జదువఁ బుణ్యము దక్కుట తథ్య మీ భువిన్ ‘’.*
*కోట రాజశేఖర్ నెల్లూరు.* (30.01.2018)
రాజశేఖర్ గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
పాతకులౌదురేగదిల పావనులైననుఖచ్చితంబుగ
రిప్లయితొలగించండిన్బూతు పురాణముం జదువఁ,, బుణ్యము దక్కుట తథ్య మీ భువిన్"
మాతనుదండ్రినిన్మిగులమానముతోడన జూచువారికిన్
బాతకమేమియున్దరికిభాస్కర! రాదనినేర్వుమాయికన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పాతకులౌదురేగదిల'?
ఆతరమున '' రేరాణి ''యె
రిప్లయితొలగించండిబూతు పురాణమ్ముఁ ; జదువఁ బుణ్యం బబ్బున్
నీతి కధలు , భక్తి కధలు ,
పాతి వ్రత్యపు కధలను పదపడి విధిగా
కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
1970లో విజయ బాపినీడు నడిపే 'రమణి' అన్న పత్రికలో నా కథ ఒకటి ప్రచురింపబడింది.
.పూతన గోపాలునకున్
రిప్లయితొలగించండిదూతగ నరుదెంచ?పాలు దోర్చెడి కథయే
భూతలభాగవతంబౌ|
బూతపురాణమ్ము జదువ?బుణ్యంబబ్బున్| {సంబూత=పుట్టిన}{బూత=అబద్దము}
2.నీతినిబంచిపెట్టి నవనీతిని మాన్పగ మంచి మార్గమున్
జాతి పురోభి వృద్ధి నిడ?జన్మకు సార్థకమంది నట్లెగా|
భూత,భవిష్యపున్ చరిత బుద్దికిజేర్చుచు భక్తినింపు సం
బూతు పురాణముం జదువ బుణ్యము దక్కుటతథ్యమీభువిన్|
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో 'బూతు'ను 'బూత'గా మార్చారు. అలా మార్చడం సంప్రదాయం కాదు.
రెండవ పూరణలో 'పెట్టి యవినీతిని .... భవిష్యపుం జరిత' అనండి. 'సంబూతు'..?
ఉత్పలమాల
రిప్లయితొలగించండిఘాతకుడైన బోయనికి క్రౌంచ వియోగము శ్లోకమౌచు ప్రా
చేతసునిన్ మహర్షిగ సృజించిన నారద మౌని బోధనన్
బూత చరిత్రు రాము మహిమోన్నత గాథను గూర్చ కావ్యమన్
బూతు పురాణముం జదువఁ బుణ్యము దక్కుట తథ్య మీ భువిన్
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండి[30/01, 14:52] Nvn Chary: డాఎన్.వి.ఎన్.చారి 9866610429
ప్రాతః కాలము నందున
గీతనుపఠియించుచుండగెలిచెద వోయీ
నీతల మారగ నిదియె సు
బూతు!పురాణమ్ము జదువ బుణ్యంబబ్బున్
చారి గారూ,
తొలగించండిమీ పద్యం బాగున్నది. కాని 'సుబూతు'...?
బూతులు బూతులంచు నతి పోకడ పోయెద వేమి మిత్రమా
రిప్లయితొలగించండిబూ తది లేక జీవములు పుట్టునె పృథ్విని చెప్పు మట్టి సం
భూతికి మూల భూతి యగు పూవిలుకాని పవిత్ర సత్కథన్
బూతు పురాణముం జదువఁ బుణ్యము దక్కుట తథ్య మీ భువిన్.
👌👏👏🙏🙏🙏
తొలగించండిమిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పాతకు లందరం దునిమి పావనచరిత్రు లందరన్
రిప్లయితొలగించండిగాతు నటంచుఁ బల్కెఁగద కౌరవపాండవయుద్ధభూమిలో,
త్రాతగ నున్న వాని మదిఁదల్చుడు భాగవతోక్తిఁదెల్పెడిన్
బూతు పురాణముంజదువఁపుణ్యముఁదక్కుటతథ్యమీభువిన్
రామాచార్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం. సవరించండి.
కోట రాజశేఖర్ మూడవ పూరణ
రిప్లయితొలగించండి(అవధాన విద్యా గురువర్యులు శ్రీ నరాల రామారెడ్డి గారి సూచన ననుసరించి)
గురువు ....శిష్యునితో....
ప్రీతి పురాణ గాథలను , వీనుల విందుగ జెప్ప బూనితిన్,
పాతకముల్ నశించు గద , భద్రము గల్గెడి యాలకింప , నీ
చేతము పైన చల్లగను శ్రీ హరి తత్వ పవిత్ర గంధమున్
*బూతు ; పురాణమున్ జదువఁ బుణ్యము దక్కును తథ్య మీ భువిన్.*
*కోట రాజశేఖర్ నెల్లూరు.* (30.01.2018)
అద్భుతం
తొలగించండిఅత్యద్భుతము!!🙏🙏🙏🙏
తొలగించండిరాజశేఖర్ గారూ,
తొలగించండిమీ మూడవ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
ఉత్పలమాల
రిప్లయితొలగించండిభీతిగ ఓటరుల్ పరుగు పెట్టెడు రీతిగ దుష్ట మూకలున్
చేతలుడుంగఁ జేయఁగ నచేతునులై యధికారులుండగన్
దూతలఁ బంపి యోట్లనిడ తుష్టిగ గెల్చుచు పీఠమెక్క నే
బూతు పురాణముం జదువఁ బుణ్యము దక్కుట తథ్య మీ భువిన్?
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నేతలకిష్టం బెయ్యది?
రిప్లయితొలగించండిపాతకు లెద్దాని జదువ పావను లగునో
తాతయ! చెపుమా? *పోలిం*
*గ్బూతు!* పురాణమ్ముఁ జదువఁ బుణ్యం బబ్బున్
తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
👏👏👏
తొలగించండిశ్రీహర్ష గారూ,
తొలగించండిమీ క్రమాలంకార పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
'బూతు'ను 'పోలింగ్ బూతు'గా చేసిన మీ నైపుణ్యం ప్రశంసనీయం.
'పాతకు డెద్దాని...' అనండి. క్రియాపదం ఏకవచనంలో ఉంది.
గురుదేవా ధన్యుడను సవరణతో..
తొలగించండినేతలకిష్టం బెయ్యది?
పాతకు డెద్దాని జదువ పావను డగునో
తాతయ! చెపుమా? *పోలిం*
*గ్బూతు!* పురాణమ్ముఁ జదువఁ బుణ్యం బబ్బున్
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,
{ దేశద్రోహు లైన నాయకులు ఓట్లు కొనుటకు నీ దరికి వచ్చి
చేతు లెత్తి మ్రొక్క గనె కరిగి పోక వారిని తిట్టి పంపించాలి .
దాని వలన పుణ్యము వస్తుంది . పుణ్యము ఎలా వస్తుందంటే ::------
ఒక అవినీతి నాయకుని ఓడిస్తే దేశానికి మేలు జరగటము వలన
పుణ్యము లభ్య మవుతుంది . }
నీతిని ద్రుంచివైచి , యవినీతిని పెంచి , పురోభివృధ్ధికిన్
గోతులు దీసి , దేశమున > కోట్లజనావళి " ఓట్లు " పొందగ న్
జేతుల నెత్తి మ్రొక్కు నల నేతల కూతల నమ్మకుండ , పెన్
బూతు పురాణముం జదువ పుణ్యము వచ్చుట తథ్య మీ భువిన్
బాగుందండి 👌👏👏🙏🙏🙏
తొలగించండిగురుమూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
జీయస్టీలూ,పాల్కోవాలూ ఇలాగే కొనసాగితే..... భవిష్యత్తులో...
రిప్లయితొలగించండి"బూతుకు ఉన్న చెల్లుబడి భాగవతానికి దుర్లభంబగున్
బూతుల ఊసులే మరి సుభాషితమంజరులౌను చూడగన్
బూతులె ఋక్కులై ధరలొ భాసితమై చెరుచున్ ఘనత్వమున్
బూతు పురాణముం జదువఁ బుణ్యము దక్కుట తథ్య మీభువిన్ "
వెంకటేశ్ ప్రసాద్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ధరలొ' అని లో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. "ధరను" అనండి.
మూడు పాదాలలోనూ యతి తప్పింది.
తొలగించండికనుక రెండు పద్యాలు వ్రాసింది ఒక్కరే!
సార్ తప్పు సవరించుకుంటాను. ధన్యవాదాలు..
తొలగించండిఒక్కడే.. ఒక్కడే.. వెంకటేశుడొక్కడే...
పొల్లు చేర్చి చూడ భావమమరదాయె
రిప్లయితొలగించండిఅచ్చు వేసి చూడ గణములెగిరిపోయె
ఉత్పలమాలమర రెండు గంటల్బట్టె
పాసుమార్కులిడు శంకరా ప్రసాదముగన్।।
పై పద్యాన్ని, దీనిని వ్రాసినవారు ఒక్కరు కాదేమో అన్న సందేహం కలుగుతూ ఉన్నది.
తొలగించండిమొదటిది సలక్షణంగా ఉంటే రెండవది గణ యతి దోషాలతో నిండి ఉంది.
సార్! మొదటి పద్యం లో కూడా యతి దోషాలు...
తొలగించండిGPS గారూ, మీ junior పై ఫిర్యాదు చేయటం ఏం బాలేదు సార్. నేనిప్పుడే పుట్టి ఏడవటం నేరుస్తున్నా.ఏడ్వటానికి కూడా ప్రాస యతి అంటే ఎలా సార్.. అయినా ఫర్వాలేదు, రాబోయే రోజుల్లో ఇంకా బాగా వ్రాస్తాను. తప్పు తెలిపినందుకు ధన్యవాదాలు...
తొలగించండిప్రసాద్ గారు:
తొలగించండిమన్నించండి. నేను తెలిపినది మీ పద్యములో దోషము కాదు...గురువు గారి సమీక్షలో..
🙏🙏🙏
అయ్యో హాస్యానికన్నాను సార్। అయినా మీలాంటి వారు చెప్పకపోతే నేనెలా నేర్వగలను చెప్పండి. ఈ జూనియరుని కొంత గమనంలో పెట్టుకోండి...
తొలగించండిమనమందరము ఒకే వయసులో పుట్టాము ...
తొలగించండి😊😊😊
రవీందర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చూతము రండు పుణ్యజన శోభితమై యలరారి వైభవో
రిప్లయితొలగించండిపేతము కృష్ణదేవుని విభిన్నతరంబుల లీలలన్నిటిన్
ప్రోతగ కూర్చి భాగవతమున్ కవి పోతన చెప్పె లేమిడిన్
బూతు, పురాణముం జదువఁ బుణ్యము దక్కుట తథ్య మీ భువిన్
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆ తరుణీలలామ మనువాడె నశక్తుని , శోభనమ్మునం
రిప్లయితొలగించండిదాతడు తెల్లబోయె , మరియాదగ మ్రగ్గిన దామె ఆమెకున్
నీతులు చెప్పనేల ? యతనిన్ మగధీరుని జేయ నేదియో
"బూతు పురాణముం జదువఁ బుణ్యము దక్కుట తథ్య మీ భువిన్"
(ఈ యథాతథపూరణ నాకు ఆలస్యంగా తట్టినందుకు మన్నించవలసినది. పై సందర్భం లో బూతుపురాణాలు చదవటం పుణ్యమే అవుతుంది)
సమస్య: బూతు పురాణమ్ము జదువ పుణ్యం బబ్బున్.
రిప్లయితొలగించండిప్రీతిగ రామపురాణము
చేతో మోదమున వినగ చేరుదు వటకున్
వాతాత్మజ!నీవె కద సు
బూతు! పురాణమ్ము జదువ బుణ్యంబబ్బున్
సుబూతు=సాక్ష్యము(ఉర్దూ పదము)
శ్రోతలము మేము స్వామీ!
ప్రీతి పురాణంబు వినగ ....వేగమె యోట్లన్
జూతుము వేయుదు మదిగో
బూతు...పురాణమ్ము జదువ బుణ్యం బబ్బున్
బూతు=పోలింగ్ బూతు
డా.వెలుదండ సత్యనారాయణ
నీతు లవి యెన్ని చెప్పిన
రిప్లయితొలగించండినే తీరున మంచి పనుల
కిల స్పందింతుర్
చేతము గిర్రున దిరుగగ
బూతు పురాణమ్ము జదువ
బుణ్యంబబ్బున్.
డా. వెలుదండ సత్యనారాయణ
" 'పూత'కు కొమ్ము నిచ్చితివి
రిప్లయితొలగించండిబుద్ధి విహీనుడ!" యన్న" కాల మీ
రీతిగ మారె పంతులు! మ
రే.. జగతిన్ "స్తవమున్" "స్తనమ్ము"గా
ప్రీతిగ వ్రాయువార్ గలరు.
"పెండ్లి" యనంగను "పుండ్లు", "పత్రికల్"
చూతుము "పుత్రికల్"--మిగుల
సొంపుగ వ్రాయుదు, రిద్ది మే" లనెన్..
"బూతు పురాణమున్ జదువఁ
బుణ్యము దక్కుట తథ్య మీ భువిన్"
~వెలుదండ సత్యనారాయణ
" 'పూత'కు కొమ్ము జేర్చితివి-
రిప్లయితొలగించండిపూర్తిగ నర్థము మారిపోయెరా!
బూతు పదమ్ముగా మిగిలె,
బుద్ధి విహీనుడ!" యన్న "తప్పు నా
దా! తొలుతన్ నకారమును
దానికి జేరుప మన్న దెవ్వ? రీ
రీతికి బాధ్యు లిద్దరము
లే!" యనె శిష్యుడు.. చూడ "నిర్మలుం
బూతు పురాణమున్ జదువ
పుణ్యము దక్కుట తథ్యమీ భువిన్"
~వెలుదండ సత్యనారాయణ
వాతలు పెట్టిరే మనకు తాతలు తండ్రులు నన్నలక్కలున్
రిప్లయితొలగించండిబూతు పురాణముం జదువఁ;...బుణ్యము దక్కుట తథ్య మీ భువిన్
కోతలు కోయచున్ నుడువ కొద్దియు కాపిలు కొట్టలేదటన్...
నీతులు చెప్పుటే సులువు నిక్కముగానిట చేత కంటెగా!