సీ:
(పూ)షుడు!(స)విత! తపుడు!(పా)సి!కిరణుడు! చీక(టి)గొంగ!దివాకరుండు!
రవి!(వా)తి!మిత్రుడు!రాకుడు!రో
పాధి!(ది)వామణి!పద్మినీ కాంతుడు!కమలాప్తుడు!(న)గుడు!కం
వినుమాని(క)ము!అవి!వెలుగుల దొ(ర)!సూరి!కపి!అంశు హ(స్తు)డు!కర్మసాక్షి!
తే:
జ్యోతిషాంప(తి)!గోపతి!జ్యోతి!ఖ(
రీచి!గగన మణి!తిమిరారి!(ధ)రణుడు!ఖ
చరుడు!కీసుడు!సత(ము )విజయము గూర్చి
జనతకు సుఖమునిచ్చును ఘనత తోడ
రధ బంధ సీసములో దినకర స్తుతి . పసుపు పచ్చ రంగు గల మధ్య నిలువు వరుస లో “పూసపాటి వారి దినకర స్తుతి రధము “ అన్న వాక్యము బంధించ బడినది (బ్రాకెట్ లో ఉన్న అక్షరములు కలిపి చదువు కోవలెను)
కవి
పూసపాటి కృష్ణ సూర్య కుమార్
dhanyvadamulu guruvu gaaru
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశంకరయ్య గారికి నమస్సులు!
రిప్లయితొలగించండిశీర్షికలో "రథ" లోపించింది. సరిచేయగలరు.
పూసపాటివారూ! చాలా బాగున్నదండీ! సూర్యనామాలను రథబంధములో ఇముడ్చడానికి మీరు పడిన శ్రమ ప్రశంసనీయము! అభినందనలు!
మఱొక్క విషయము... రథలో థ రావాలి గదా! దానికై మీరు "ధ"రణుడు అనే నామాన్ని వేసుకున్నారు. థ, ధ లకు భేదం పాటించలేదు. అనాథనాథుడు అనియో, లేక మఱొకటో వేసుకుని సరిచేస్తే బాగుంటుందని అనిపిస్తున్నది. అన్య(థా)ధా భావించవలదని మనవి.
మధుసూదన్ మిత్రమా నమస్కారములు మీ సూచన తప్పక అవలంబిస్తాను ధన్యవాదములు
తొలగించండిసూర్య దేవుని సైతము స్తుతి యటన్న
రిప్లయితొలగించండిపేర రథమున బంధించినారు మీరు
డా.వెలుదండ సత్యనారాయణ
chaala baagumdi
రిప్లయితొలగించండినమస్కారములు అక్కయ్యా ధన్యవాదములు
తొలగించండి