5, జనవరి 2018, శుక్రవారం

ఆహ్వానం!

నమస్కారం,
మా నాన్నగారైన శ్రీ కెంబాయి వెంకట తిమ్మాజీరావు గారు 31.12.2017 సాయంత్రం 6.30 నిమిషములకు స్వర్గస్తులైనారు. తదుపరి కార్యక్రమములు అనగా ధర్మోదకాలు, వైకుంఠ సమారాధనలు, 9.1.2018 మరియు 11.1.2018 న రాజమండ్రి లోని కంభాలవారి సత్రము, గోదావరి గట్టున   జరుపబడును.  
ఇట్లు 
భవదీయులు,
కెంబాయి శ్రీనివాసరావు, ఉమారాణి , 
కెంబాయి వెంకట రామారావు, శశికుమారి 
9441285627 
9963614449 
9868060638

1 కామెంట్‌:

  1. శ్రీ కెంబాయి వెంకట తిమ్మాజీరావు గారు ఇక లేరు అను వార్త నాకు మిక్కిలి విచారము కలిగించినది.
    విష్ణుసాయుజ్యమునొందిన కవివర్యులు, శంకరాభరణమున భీష్మాచార్యులు అయిన శ్రీ కెంబాయి వెంకట తిమ్మాజీరావు గారికి శ్రద్ధాంజలి సమర్పిస్తున్నాను.

    రిప్లయితొలగించండి