23, నవంబర్ 2017, గురువారం

ఆహ్వానం (అష్టావధానం)

శ్రీ వేంకట సోమయాజుల ఆంజనేయ శర్మ (విరించి) గారు
తమ కుమారుని శుభవివాహ సందర్భంగా ఏర్పాటు చేసిన
అష్టావధానం
అవధాని       -          శ్రీ తాతా సందీప్ శర్మ గారు (రాజమండ్రి)
అధ్యక్షులు    -          శ్రీ చింతా రామకృష్ణారావు గారు
పృచ్ఛకులు...
నిషిద్ధాక్షరి       -        శ్రీ కంది శంకరయ్య గారు
సమస్య          -        శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు
దత్తపది          -        శ్రీ మాచవోలు శ్రీధర్ రావు గారు
వ్యస్తాక్షరి        -        శ్రీ బండకాడి అంజయ్య గారు
ఆశువు          -        శ్రీ తిగుళ్ళ నరసింహమూర్తి శర్మ గారు
వర్ణన            -        శ్రీ ఫణీంద్ర కుమార్ శర్మ గారు
వారగణనం    -        శ్రీ వెన్ను చక్రపాణి గారు
అప్రస్తుత ప్రసంగం -  శ్రీ డా. ఎస్.బి. శ్రీధరాచార్యులు

తేదీ                -          25-11-2017 (శనివారం)
సమయం     -          ఉ. 10-30 గం. నుండి

వేదిక
టెలీఫోన్ కమ్యూనిటీ హాల్,
జ్ఞాన సరస్వతీ దేవాలయం ప్రక్కన,
రోడ్ నెం. 1, టెలీఫోన్ కాలనీ,
ఆర్.కె.పురం, కొత్తపేట,
హైదరాబాదు.


అందరికీ ఆహ్వ్వానం!

3 కామెంట్‌లు:

 1. గురువుగారికి కవిమిత్రులెల్లరులకు శుభోదయమ్ .....ధన్యవాదాలు గురువుగారు....కవిమిత్రులకిదే ఆహ్వానమ్

  రిప్లయితొలగించండి

 2. అష్టావధానం లో పాల్గొంటున్న అందరకీ శుభాకాంక్షలతో !

  వధూ వరులకు బెస్ట్ ఆఫ్ "వేద లక్కంచు" వెడ్లాక్ !


  ఓహో ! అవధానము పై
  సాహో చెణుకుల సమస్య సారించిరి సం
  దోహమ్మున కందివరా !
  దోహద మిదియేన కైపదోజమునకటన్ :)
  చీర్స్
  జిలేబి

  రిప్లయితొలగించండి