2, నవంబర్ 2017, గురువారం

ఆహ్వానము (అష్టావధానము)


10 కామెంట్‌లు:

 1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 2. అభినందనలు మరియు శుభాకాంక్షలు సోమయాజులుగారూ! అమెరికాలో మొదటి అవధానం, స్ధానికులచే! ఆంధ్రులకు గర్వకారణం!

  రిప్లయితొలగించండి
 3. అమెరికనందున వహవా
  అమరెను సాహిత్య దీప్తి యవధానములో
  నమరం బీకళ వందన
  సుమములు నేమానివార్కి శుభములు మీకున్.

  రిప్లయితొలగించండి
 4. నేమానిసోమయాజుల!
  గోముగనవధాన క్రియనుగోవిదులదరన్
  పామరజనరంజకముగ
  నమ్మేపలికించునయ్యయవధానంబున్

  రిప్లయితొలగించండి

 5. శంకరాభరణములో సోమ్ నేమాని అన్న పేరుతో పూరణలు చేస్తున్న వారు వీరేనా ?

  జిలేబి

  రిప్లయితొలగించండి