23, నవంబర్ 2017, గురువారం

విరించి గారి ఆహ్వానం!


7 కామెంట్‌లు:

 1. సకలసంపదలొనగూర్చుశంకరుండు
  నాయురారోగ్యసంపదలన్నియిచ్చి
  కంటికినిరెప్పయట్లయికాచుగాత!
  తనరయాత్రేయశారదదంపతులను


                           

  రిప్లయితొలగించండి
 2. విరించి గారు శుభాభినందనలు. నమస్సుమాంజలులు. నూతన వధూవరులకు హార్దికాభినందనలు మరియు శుభాశీస్సులు. మీ కార్యక్రమ మాహ్లాదకరముగా సాగ వలెనని యాకాంక్షిస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 3. విరించి గారు
  నమస్సులు .నూతన వధూవరుల కు హార్ధిక శుభాభినందనలు.అవధాన కార్యక్రమము దిగ్విజయం కావాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.

  రిప్లయితొలగించండి