22, మార్చి 2011, మంగళవారం

గళ్ళ నుడి కట్టు - 66


సారి గళ్ళనుడికట్టును తయారు చేసి పంపినవారు
మంత్రిప్రగడ
వేంకట బాలసుబ్రహ్మణ్యం గారు. వారికి ధన్యవాదాలు.
అడ్డం
1. మహేశ్వరుడు దీనిపై ఉంటాడు (4)
3. గూఢార్థ కావ్యవిశేషం. మొన్ననే ఈ బ్లాగులో కనిపించింది (4)
7. సమూహం, అతిగా (2)
8. ఆభరణ"ము"తో కొండ (3)
9. వెనుదిరిగిన సమయం రావణుడి నగరమా? (2)
12. రామం గారితో విశ్రాంతి (3)
13. రాజులకు రాజు (3)
17. ప్రోగు (2)
18. సంధి, అయోధ్యలో ఇంకా కుదరనిది (3)
19. సగం, సొరుగు (2)
22. వందనం (4)
23. ఇది పెనుభూతం (4)
నిలువు
1. సినిమా దీనిపై చూపిస్తారు (4)
2. కాస్త, స్వల్పం (2)
4. బంగారం (2)
5. కాయ కాని తెలుగు తీపి వంటకం (4)
6. విరోధాలు రాత్రి వద్దు (3)
10. వరలక్ష్మి ముద్దుపేరు (3)
11. తూచే రాజు (3)
14. రాధతో పూజ (4)
15. ఎడబాటు (3)
16. పరమాత్ముని ధ్యానం చేయమంటే అంత పరాకు ఎందుకు? (4)
20. అడ్డం 22 ను పెడుతున్నాడంటే దాని మధ్యలో ఉన్న దాన్ని కొట్టడానికే (2)
21. విడవ మంటే చెట్టును పట్టుకుంటావేం? (2)
దయచేసి మీ సమాధానాలను క్రింది అడ్రస్‌కు మెయిల్ చెయ్యండి.
shankarkandi@gmail.com

7 కామెంట్‌లు:

  1. డి. నిరంజన్ కుమార్ గారి సమాధానాలు.
    అడ్డం: 1. వెండికొండ 3. ............ 7. తెగ 8. నగము 9. లంకా 12. విరామం 13. రారాజు 17. రాశి 18. సయోధ్య 19. అర 22. నమస్కారం 23. అనుమానం
    నిలువు: 1. వెండితెర 2. కొంచం 4. హెమం 5. .......... 6. పగలు 10. వరాలు 11. తరాజు 14. ఆరాధన 15. వియోగం 16. ప్రధ్యానం 20. మస్కా 21. మాను

    రిప్లయితొలగించండి
  2. అనురాధ గారి సమాధానాలు.
    అడ్డం: 1 . వెండికొండ, ౩.---, 7 .తెగ, 8 .నగము, 9 .లంకా, 12 .విరామం, 13 .రారాజు, 17 .రాశి, 18 .సయోధ్య,
    19 .అర, 22 .నమస్కారం, 23 .అనుమానం.
    నిలువు: 1 .వెండితెర, 2 .కొంత, 4 .పైడి, 5 .కజ్జికాయ, 6 .పగలు, 10 .వరాలు, 11 .తరాజు, 14 .ఆరాధన, 15.వియోగం, 16 .స్మరణం, 20 .మస్కా, 21 .మాను.

    రిప్లయితొలగించండి
  3. సుభద్ర వేదుల గారి సమాధానాలు ....
    అడ్డం: 1. వెండికొండ 3.ప్రహేళిక 7.తెగ 8.నగము 9.లంకా ( కాలం తిరగబడి) 12. విరామం 13. రారాజు 17. రాశి 18. సయోధ్య 19. అర 22. నమస్కారం 23.అనుమానం
    నిలువు: 1. వెండితెర 2.కొంచం/కొంత ( సరి అయిన జవాబు ఏది?) 4. హేమం 5. కజ్జికాయ 6. పగలు 10. వరాలు 11. తరాజు 14.ఆరాధన 15. వియోగం 16.పరధ్యానం 20.మస్కా 21. మాను

    రిప్లయితొలగించండి
  4. కోడీహళ్ళి మురళీ మోహన్ గారి సమాధానాలు ....
    అడ్డం: 1.వెండికొండ 3.ప్రహేళిక 7. తెగ 8.నగము 9.లంకా 12.విరామం 13.రారాజు 17.రాశి 18.సయోధ్య
    19.అర 22.నమస్కారం 23.అనుమానం
    నిలువు: 1.వెండితెర 2.కొంత 5.కజ్జికాయ 6.పగలు 10.వరాలు 11.తరాజు 14.ఆరాధన 15.వియోగం 16.పరధ్యానం 20.మస్కా 21.మాను

    రిప్లయితొలగించండి
  5. భమిడిపాటి సూర్యలక్ష్మి గారి సమాధానాలు ....
    అడ్డము: 1) వెండికొండ, 3) ప్రహేళిక, 7) తెగ, 8) నగము, 9) లంకా, 12) విరామం, 13) రారాజు, 17) రాశి, 18) సయోధ్య, 19) అర, 22) నమస్కారం, 23) అనుమానం.
    నిలువు: 1) వెండితెర, 2) కొంచెం, 4) హేమం, 5) కజ్జికాయ , 6) పగలు, 10) వరాలు, 11) తరాజు, 14) ఆరాధన, 15) వియోగం, 16) పరధ్యానం, 20) మస్కా,21) మాను .

    రిప్లయితొలగించండి
  6. గళ్ళ నుడి కట్టు - 66 సమాధానాలు ....
    అడ్డము: 1) వెండికొండ, 3) ప్రహేళిక, 7) తెగ, 8) నగము, 9) లంకా, 12) విరామం, 13) రారాజు, 17) రాశి, 18) సయోధ్య, 19) అర, 22) నమస్కారం, 23) అనుమానం.
    నిలువు: 1) వెండితెర, 2) కొంచెం, 4) హేమం, 5) కజ్జికాయ , 6) పగలు, 10) వరాలు, 11) తరాజు, 14) ఆరాధన, 15) వియోగం, 16) పరధ్యానం, 20) మస్కా,21) మాను .

    సమాధానాలు పంపినవారు .....
    1. డి. నిరంజన్ కుమార్ గారు,
    2. అనురాధ గారు,
    3. సుభద్ర వేదుల గారు,
    4. కోడీహళ్ళి మురళీ మోహన్ గారు,
    5. భమిడిపాటి సూర్యలక్ష్మి గారు.
    అందరికీ అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంబుధవారం, మార్చి 23, 2011 8:35:00 AM

    నేను పంపిన గళ్ల నుడి కట్టు ని ఓపిక తో సరిదిద్ది ప్రకటించినందుకు ధన్యవాదాలు, గురువు గారు.
    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    రిప్లయితొలగించండి