ఆర్యా! మధుసూదన్ గారూ! ధన్యవాదములు, నమస్కారములు, చాలా కాలంగా ఇంట్లో ఇంటర్ నెట్ సౌకర్యం లేని కారణంగా బ్లాగుకు దూరంగా ఉండవలసి వచ్చింది. ఇన్నాళ్ళకు మళ్ళా పండిత మిత్రులను కలుసుకునే అదృష్టం కలిగింది.
మూర్తి గారూ, బహుకాల దర్శనం! మీ పునరాగమనం ఎంతో సంతోషాన్ని కలిగించింది. ముఖ్యంగా ‘పద్యరచన’ శీర్షికలో అందరూ ఒక్కొక్క పద్యాన్ని వ్రాస్తే మీరు ఏకంగా ఖండకృతులను అందించిన సందర్భాలను అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అక్కయ్యా, ఏదో పద్యం వ్రాసానంటే వ్రాసాను అన్నట్టుంది. అన్వయదోషం స్పష్టం. పాణిని తెలుగులో వ్రాయలేదు కదా! ‘నమ్మిన భక్తితోడ నొక యార్యుడు...’ అనవలసి ఉంటుంది.
గుండు మధుసూదన్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ఒక విషయం... వ్యాకరణ సమ్మతమైన రచన అన్నారు... భాగవతంలో వ్యాకరణ విరుద్ధ ప్రయోగాలున్నాయని అప్పకవి దానిని స్వీకరించని విషయం మరచినట్టున్నారు.
పోతనగారు వ్రాసిన భాగవతంలో వ్యాకరణ విరుద్ధమైన ప్రయోగాలు లేవు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అది ధ్వంసం కాగా, ఆయన శిష్యులు ధ్వంసమైన భాగాల్ని తిరిగి రాశారు. వాళ్ళు రాసిన భాగాల్లోనే వ్యాకరణ విరుద్ధమైన ప్రయోగాలున్నాయి. అయితే వాళ్ళు ఏయే భాగాలు పునర్లిఖించారో వాటిల్లోనే కాక, మరికొన్ని స్వల్ప భాగాల్లో కూడా పునర్లిఖింపవలసివచ్చింది. అలా ఏయే స్వల్పభాగాలు పునర్లిఖింపబడ్డాయో ఆయన శిష్యులకు మాత్రమే తెలుసు. వాటిలోనే వ్యాకరణవిరుద్ధమైన ప్రయోగాలు దొర్లాయన్నది వాస్తవం. అలా పునరుద్ధరింపబడిన భాగవతాన్ని చూసిన అప్పకవి, వ్యాకరణ విరుద్ధప్రయోగాలున్నాయని స్వీకరించలేదు. పోతన భాగవతంలో వ్యాకరణ విరుద్ధమైన ప్రయోగాలేవీ లేవని కూచిమంచి వేంకటరాయడు నిరూపించాడు కూడా. సహజపండితుడైన [పండితుడంటే... లక్షణం తెలిసిన పండితుడనే కదా అర్థం] పోతన వ్యాకరణవిరుద్ధాలైన ప్రయోగాలు చేయడానికే అవకాశం లేదు కదా! కాబట్టి పోతన భాగవతం వ్యాకరణ సమ్మతమైనదేనని నేను రాశాను.
కామేశ్వర రావు గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. నాకూ అనుభవమే! ఇక భాగవతంలో వ్యాకరణ విరుద్ధ ప్రయోగాలున్నాయంటారు కొందరు..
ఉమాదేవి గారు, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. ‘వ్యాకరణమ్మున్+ఇమ్ముగ’ అన్నపుడు యడాగమం రాదు. ‘వ్యాకరణమ్ము|న్నిమ్ముగ..’ అనండి. అలాగే ‘వ్యాకరణమ్మున్| నిమ్ముగ...’ అనడం కూడా దోషమే.
ఇమ్ముగ భాగవ తమ్మును
రిప్లయితొలగించండిబమ్మెర పోతన్న వ్రాసె , వ్యాకర ణమ్మున్
నెమ్మిని స్కందుని దయగని
కమ్మగ పాణిని దెలిపెను కాక మటంచున్
----------------------------------
కాకము = తేలిక [సుబ్రమణ్యేశ్వరుని ప్రార్ధించగా తేలికగా 6 నెలల్లోనె పాణినికి నేర్పుతాడు కదా ! అదన్నమాట ." పాణినీయము ]
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికమ్మని భాగవతమ్మును
తొలగించండిబమ్మెర పోతన్న వ్రాసె వ్యాకరణమ్మున్
సమ్మతమగు శబ్దార్థము
లిమ్మగు భావనల తీరు లేర్పడ జగతిన్!
శర్మ గారూ,
తొలగించండికొద్దిగా అన్వయలోపం ఉన్నా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిశుభోదయం
కమ్మని భాగవతమ్మును
బమ్మెర పోతన్న వ్రాసె, వ్యాకరణమ్మున్
నిమ్మది గనేర్వ, పద్యపు
కమ్మదనంబు నరయంగ కావ్యంబదియే !
జిలేబి
జిలేబీ గారు,
తొలగించండిబాగుంది పూరణ. అభినందనలు.
కాని పద్యాల కమ్మదనాన్ని తెలిసికొనడానికి భాగవతం ఉపకరిస్తుంది కాని వ్యాకరణం నేచుకొనడానికి ఉపకరిస్తుంది?
కమ్మని భాగవతమ్మును
రిప్లయితొలగించండిబమ్మెర పోతన్న వ్రాసె, వ్యాకరణమ్మున్
సమ్మతమని యలనాడిట
నమ్ముని తుల్యుండు నన్నయార్యుడు వ్రాసెన్.
(హ.వేం.స.నా.మూర్తి)
సుకవి మిత్రులు హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి నమస్సులు! బహుకాల దర్శనము. ఇఁకనుండి ప్రతిదినమును మన బ్లాగును మీ పూరణములతో నలరింపఁజేయఁగలరు.
తొలగించండిఆర్యా!
తొలగించండిమధుసూదన్ గారూ! ధన్యవాదములు, నమస్కారములు, చాలా కాలంగా ఇంట్లో ఇంటర్ నెట్ సౌకర్యం లేని కారణంగా బ్లాగుకు దూరంగా ఉండవలసి వచ్చింది. ఇన్నాళ్ళకు మళ్ళా పండిత మిత్రులను కలుసుకునే అదృష్టం కలిగింది.
మూర్తి గారూ,
తొలగించండిబహుకాల దర్శనం! మీ పునరాగమనం ఎంతో సంతోషాన్ని కలిగించింది. ముఖ్యంగా ‘పద్యరచన’ శీర్షికలో అందరూ ఒక్కొక్క పద్యాన్ని వ్రాస్తే మీరు ఏకంగా ఖండకృతులను అందించిన సందర్భాలను అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నమ్మిన భక్తితోన నొక నార్యుడు భాగవ తంబటంచు తా
రిప్లయితొలగించండిసొమ్ములు కోరకున్నమది సూనృత మందున హాలికుండు నై
బమ్మెర పోతనార్యుఁ డొక , వ్యాకరణమ్మును వ్రాసెఁ దెల్గునన్
న్నిమ్ముగ పాణినీ యమును నెమ్మిని స్కందుని భాగ్యమొప్ప గన్
అక్కయ్యా,
తొలగించండిఏదో పద్యం వ్రాసానంటే వ్రాసాను అన్నట్టుంది. అన్వయదోషం స్పష్టం. పాణిని తెలుగులో వ్రాయలేదు కదా! ‘నమ్మిన భక్తితోడ నొక యార్యుడు...’ అనవలసి ఉంటుంది.
సొమ్ముల నాస లేక మనసొప్పక రాజుల నాశ్రయింపగా
రిప్లయితొలగించండినమ్మిన రామచంద్ర చరణాబ్జములన్ మధువాను భృంగరా
జమ్మయి జేసె భాగవత సత్కథ తీయగ జూడ భక్తికిన్
బమ్మెర పోతనార్యు డొక వ్యాకరణమ్మును వ్రాసె దెన్గునన్.
మిస్సన్న గారూ,
తొలగించండిభక్తికి వ్యాకరణం వంటిది భాగవతం అన్న మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
‘సొమ్ముల యాసలేక...’ అనండి.
గురువుగారూ ధన్యవాదములు. సొమ్ములను ఆస అనుకొని వ్రాశాను. మీ సూచనను గమవించాను.
తొలగించండిఇమ్ముగ పదములు చిమ్ముచు
రిప్లయితొలగించండిబమ్మెర పోతన్న వ్రాసె! వ్యాకరణమ్మున్
తమ్ముడు చిన్నయ సూరిల
సొమ్ములుగా నిడె తెనుగుకు శోభను గూర్చన్!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగుంది.
ఇంతకు చిన్నయసూరి ఎవరికి తమ్ముడు? ‘సూరి+ఇల’ అన్నపుడు యడాగమం వస్తుంది.
కమ్మని భాగవతమ్మును
రిప్లయితొలగించండిబమ్మెర పోతన్న వ్రాసె ,వ్యాకరణ మ్ము
న్ని మ్ము గ చిన్నయ సూరియ
తెమ్మెర లోనూ గువిధము దీయగ వ్రాసెన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిఇమ్ముగ భాగవతమ్మును
బమ్మెర పోతన్న వ్రాసె, వ్యాకరణమ్మున్
సమ్మతిఁ దెలుపఁగఁ, దిరముగ
నిమ్మహి వెలుఁగొందునట్టి హితము దలిర్పన్!
గుండు మధుసూదన్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఒక విషయం... వ్యాకరణ సమ్మతమైన రచన అన్నారు... భాగవతంలో వ్యాకరణ విరుద్ధ ప్రయోగాలున్నాయని అప్పకవి దానిని స్వీకరించని విషయం మరచినట్టున్నారు.
పోతనగారు వ్రాసిన భాగవతంలో వ్యాకరణ విరుద్ధమైన ప్రయోగాలు లేవు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అది ధ్వంసం కాగా, ఆయన శిష్యులు ధ్వంసమైన భాగాల్ని తిరిగి రాశారు. వాళ్ళు రాసిన భాగాల్లోనే వ్యాకరణ విరుద్ధమైన ప్రయోగాలున్నాయి. అయితే వాళ్ళు ఏయే భాగాలు పునర్లిఖించారో వాటిల్లోనే కాక, మరికొన్ని స్వల్ప భాగాల్లో కూడా పునర్లిఖింపవలసివచ్చింది. అలా ఏయే స్వల్పభాగాలు పునర్లిఖింపబడ్డాయో ఆయన శిష్యులకు మాత్రమే తెలుసు. వాటిలోనే వ్యాకరణవిరుద్ధమైన ప్రయోగాలు దొర్లాయన్నది వాస్తవం. అలా పునరుద్ధరింపబడిన భాగవతాన్ని చూసిన అప్పకవి, వ్యాకరణ విరుద్ధప్రయోగాలున్నాయని స్వీకరించలేదు. పోతన భాగవతంలో వ్యాకరణ విరుద్ధమైన ప్రయోగాలేవీ లేవని కూచిమంచి వేంకటరాయడు నిరూపించాడు కూడా. సహజపండితుడైన [పండితుడంటే... లక్షణం తెలిసిన పండితుడనే కదా అర్థం] పోతన వ్యాకరణవిరుద్ధాలైన ప్రయోగాలు చేయడానికే అవకాశం లేదు కదా! కాబట్టి పోతన భాగవతం వ్యాకరణ సమ్మతమైనదేనని నేను రాశాను.
తొలగించండిమధుసూదన్ గారూ,
తొలగించండిసమర్థ వివరణ నిచ్చినందుకు ధన్యవాదాలు!
ధన్యవాదాలు శంకరయ్యగారూ!
తొలగించండిఇమ్మహిలో ఘనంబయి రహించగ శ్రీ హరి చింతనామృత
రిప్లయితొలగించండిమ్మిమ్ముగ వ్రాయ సోయగము లేర్పడె గావ్య రసాల సాలమం
దమ్మధురంపు భావనల నందిన శబ్ద సుధాస్రవంతిలో
బమ్మెర పోతనార్యుడొక వ్యాకరణమ్మును వ్రాసె దెల్గునన్!
శర్మ గారూ,
తొలగించండిపద్యం బాగుంది. సమస్యాపరిష్కారంలో ఏదో కొరత కనిపిస్తున్నట్టుంది.
ఇమ్ముగఁ దా నలంకృతుల నింపుగ నింపి శుభార్థశబ్ద దా
రిప్లయితొలగించండిమమ్ములఁ బోలు సంధులు సమాస విశేషము లందజేయ నా
సమ్మత దివ్య భాగవత సత్కృత కావ్య మిషప్రవృత్తినిన్
బమ్మెర పోతనార్యుఁ డొక వ్యాకరణమ్మును వ్రాసెఁ దెల్గునన్
కమ్మగ భాగవతమ్మును
బమ్మెర పోతన్న వ్రాసె, వ్యాకరణమ్ము
న్నిమ్ముగ చిన్నయ సూరియ
సమ్మోదమ్మున రచించె సంశయ మేలా
మా అన్నగారి పద్యము నాపద్యము చూడగా యాదృచ్ఛికము గా మూడు పాదములొక్కటే యయినవి!!!
తొలగించండి
తొలగించండిపోచిరాజు వారు
మీ యిద్దరికి టెలిపతి ఉందండోయ్ !
జిలేబి
జిలేబి గారూ అలాగే అనిపిస్తోందండి.
తొలగించండిభాగవతము నెపముగా వ్యాకరణమును పోతనామాత్యుడు వ్రాసె ననడము సమాస్యా పూరణ నిమిత్తమైనా సరి గాదనిపించి మార్చిన మూడవ పాదము:
తొలగించండి"సమ్మత దివ్య భాగవత సత్కృత కావ్యము నందు చక్కగన్"
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. నాకూ అనుభవమే!
ఇక భాగవతంలో వ్యాకరణ విరుద్ధ ప్రయోగాలున్నాయంటారు కొందరు..
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
తొలగించండిఇమ్ముగ భాగవతమ్మును
రిప్లయితొలగించండిబమ్మెర పోతన్న వ్రాసె, వ్యాకరణమ్మున్
కమ్మని పద్యమ్ములతో
నెమ్మిక నప్పకవి వ్రాసె నేరుపుతోడన్
రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఇమ్మహి భాగవతమ్మును
రిప్లయితొలగించండిబమ్మెర పోతన్న వ్రాసె,వ్యాకరణమ్మున్
నెమ్మిని పరవస్తు ఘనుడు
కమ్మగ నర్పించిమనకు ఖ్యాతినిజెందెన్.
సూర్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఇమ్మడి భక్తి భావనల నీ ధరణీ తలమందు బెంచగా
రిప్లయితొలగించండినిమ్మహి బ్రోచువాడి కథలింపుగ జెప్పె మహాకవీంద్రుడా
బమ్మెర పోతనార్యు, డొక వ్యాకరణమ్మును వ్రాసె దెల్గున
న్నిమ్ముగ చిన్నయార్యుడిల యిక్షురసమ్మును బోలు గ్రంథమున్
కమ్మని భాగవతమ్మును
బమ్మెర పోతన్న వ్రాసె, వ్యాకరణమ్మున్
ఇమ్ముగ చిన్నయ సూరియె
యిమ్మహి కందించె భాష హితమున్ గూర్చన్
విరించి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘...డిల నిక్షురసమ్మును...’ అనండి.
నమ్ముచు రఘుకుల సోముని
రిప్లయితొలగించండిబమ్మెర పోతన్న వ్రాసె, వ్యాకరణమ్ము
న్నిమ్ముగ పాటించి మిగుల
కమ్మని భాగవతమెల్ల గ్రాంధికమందున్!
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కమ్మని భాగవతమ్మును
రిప్లయితొలగించండిబమ్మెర పోతన్న వ్రాసెవ్యాకరణమ్మున్
యిమ్ముగ నన్నయ వ్రాసెను
సమ్మదమున చదువు చుంద్రు సజ్జనులెల్లన్.
కమ్మగ భాగవతమ్మును
బమ్మెరపోతన వ్రాసెను వ్యాకరణమ్మున్
నిమ్మగ చిన్నయ సూరియు
సమ్మదముగ వ్రాసె గనుడు సరసర మీరున్.
ఉమాదేవి గారు,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘వ్యాకరణమ్మున్+ఇమ్ముగ’ అన్నపుడు యడాగమం రాదు. ‘వ్యాకరణమ్ము|న్నిమ్ముగ..’ అనండి. అలాగే ‘వ్యాకరణమ్మున్| నిమ్ముగ...’ అనడం కూడా దోషమే.
ఇమ్ముక వేదతుల్యముగ నీశుని సత్కథ చాటిచెప్పె నా
రిప్లయితొలగించండిబమ్మరపోతనార్యు,డొక వ్యాకరణమ్మును వ్రాసె దెల్గునన్
కమ్మగ చిన్నయార్యుడట,కావ్యవినిర్గ,సుశబ్దజాలమున్
నెమ్మిగ నేర్ప బాలలకు నేర్పున సత్కవితాంతరంగుడై.
ఇమ్ముగ, కు బదులు, ఇమ్ముక అని పడినది.
రిప్లయితొలగించండిఇమ్ముక వేదతుల్యముగ నీశుని సత్కథ చాటిచెప్పె నా
రిప్లయితొలగించండిబమ్మరపోతనార్యు,డొక వ్యాకరణమ్మును వ్రాసె దెల్గునన్
కమ్మగ చిన్నయార్యుడట,కావ్యవినిర్గ,సుశబ్దజాలమున్
నెమ్మిగ నేర్ప బాలలకు నేర్పున సత్కవితాంతరంగుడై.
సూర్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కమ్మగ వ్రాసె భాగవత గాధను నందఱు హాయనంగనా
రిప్లయితొలగించండిబమ్మెర పోతనార్యు డొ ,క వ్యాకరణ మ్మును వ్రాసె దెల్గున
న్నమ్ముడు మీరలందఱును నాణ్యత యైనది యీభు విన్సదా
యమ్మరొ చూడగా నతడునా మన చిన్నయసూరియే గదా
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘హాయి నందగా’... టైపాటు వల్ల ‘హాయి నంగగా’ అయింది.
అమ్మక భాగవతమ్మును
రిప్లయితొలగించండిబమ్మెర పోతన్న వ్రాసె|”వ్యాకరణమ్మున్
నమ్మియు పద్యము గూర్చగ
నెమ్మదిగా గుదురుచుండు నేర్పుల కూర్పై|
2.”సమ్మతి గూర్చుభక్తి మనసారగ రాముని గోరుయుక్తి వే
దమ్ముల సార సంపద పదమ్ములు భాగవతాన నుంచగా
బమ్మెర పోతనార్యు”|”డొకవ్యాకరణమ్మును వ్రాసె దెల్గునన్
నమ్మక మైన చందమున నాణ్యతగా రచియించె సూరియే”.
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఇమ్మహి నాంధ్ర భాగవత మిచ్చెను రామున కంకితమ్ముగన్
రిప్లయితొలగించండిఅమ్మల గన్న యమ్మ కృప, నశ్రులు నొత్తుచు శారదాంబకున్
బమ్మెర పోతనార్యు,డొక వ్యాకరణమ్మును వ్రాసె దెల్గునన్
సమ్మతి మెచ్చ పండితులు చక్కగ చిన్నయసూరియే గనన్
కమ్మగ భాగవతమ్మును
రిప్లయితొలగించండిబమ్మెర పోతన్న వ్రాసె,”వ్యాకరణమ్మున్
సమ్మతి తెనుంగు బాసకు
ఇమ్మహి చిన్నయ్యసూరి నిచ్చెను గరపన్
తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘సూరి యిచ్చెను..’ అనండి.
కమ్మని భాగవతమ్మును
రిప్లయితొలగించండిబమ్మెర పోతన్న వ్రాసె; వ్యాకరణమ్మున్
ఇమ్ముగ చిన్నయ సూరియె
సుమ్మీ! రచియించినాడు శోభిల తెనుగున్.
కమ్మని భాగవతమ్మును
రిప్లయితొలగించండిబమ్మెర పోతన్న వ్రాసె; వ్యాకరణమ్మున్
ఇమ్ముగ చిన్నయ సూరియె
సుమ్మీ! రచియించినాడు శోభిల తెనుగున్.
నాగేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఇమ్ముగ భక్తి నింపుటకు నీతని బోలెడు వారు లేరనన్
రిప్లయితొలగించండిఅమ్మల గన్న యమ్మ కృప నందగ, భాగవతమ్ము నేరికి
న్నమ్మక, భావ చిత్రముల కందమగు ధ్వని కూర్చు రీతులన్
బమ్మెర పోతనార్యుడొక వ్యాకరణమ్మును వ్రాసె దెల్గునన్!
మొదటి పాదంలో 'బోలెడు ' బదులుగా 'బోలిన '
రిప్లయితొలగించండిశ్రీధర రావు గారూ,
తొలగించండిసమస్య పరిష్కరింపబడినట్టు లేదు. ‘అగు ధ్వని’ అన్నచోట గు గురువు కాదు. దానితో గణదోషం.
కమ్మని ప్రాసల న్ బొ దిగి కారణ జన్ముడుప్రీతి వ్రాసె తా
రిప్లయితొలగించండిసొమ్ములగూర్చి తల్చకను సొంపుగ భా గవతమ్ము తెల్గునన్
బమ్మెర పోత నార్యు డొక వ్యాకరణమ్మును వ్రా సె దెల్గున
న్ని మ్మగు భా ష నప్పకవి ఎం ద రొ మెచ్చగ పద్యరూపమున్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అమ్మను కూటి కమ్మనని యశ్రువు లన్నిడి బల్కి భక్తి మై
రిప్లయితొలగించండికమ్మని కావ్య మల్లె కడి కానకయున్నను ముక్తి నొందగా
బమ్మెర పోతనార్యుఁ ; డొక వ్యాకరణమ్మును వ్రాసెఁ దెల్గునన్
సమ్మెట రీతి , శబ్దముల శాస్త్రము నో కవి , భాష వెల్గగన్
కమ్మని భాగవతమ్మును
బమ్మెర పోతన్న వ్రాసె ; వ్యాకరణమ్మున్
సమ్మెట ధాతువు కుంబలె
నిమ్మహి భాష కవసరమనియె నొక కవియే
కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘ఒక’ను ఓ అన్నారు మొదటి పద్యంలో..
కమ్మని తేనె యందు దన గంటము ముంచుచు వ్రాసె నేమొ బ
రిప్లయితొలగించండిల్కమ్మని మాధురీ మహిత గ్రంథము భాగవ తంబు నిమ్మహిన్
సమ్ముద మెందగా కవులు సక్రమ పద్దతి శుద్ధ వాణితో
బమ్మెర పోతనార్యుఁ డొక వ్యాకరణమ్మును వ్రాసెఁ దెల్గునన్.
లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాని పోతనను వ్యాకర్తగా చేశారు.
ఇమ్మహి కలముము హలమును
రిప్లయితొలగించండికమ్మగ నడిపించినట్టి కవివరుడెవరో?
అమ్మి!యెదివ్రాసె చిన్నయ
బమ్మెర పోతన్న, వ్రాసె వ్యాకరణమ్మున్.
హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిపద్యం బాగున్నా పూరణలో కొంత గందరగోళం ఉన్నట్టుంది.
మాస్టరుగారూ! ధన్యవాదములు ...చిన్న సవరణ చేశాను.
తొలగించండిఇమ్మహి కలమును హలమును
కమ్మగ నడిపించినట్టి కవియెవరో? చె
ప్పమ్మ!యెదివ్రాసె చిన్నయ?
బమ్మెర పోతన్న, వ్రాసె వ్యాకరణమ్మున్.
కమ్మగ నుండదే కటిక కాకర కాయల గుజ్జు త్రాగగా...
రిప్లయితొలగించండిసొమ్ముల నొంటినిండుగను సోనియ దాల్చెను హోలి పండుగన్...
సుమ్మిది డింపులయ్య వడి సుందర కాండను వల్లెవేసెనో...
బమ్మెర పోతనార్యుఁ డొక వ్యాకరణమ్మును వ్రాసెఁ దెల్గునన్!