16, జులై 2016, శనివారం

ఆహ్వానం!


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో
డా. వీరమళ్ళ సోమదేవరాజు కళాక్షేత్రం, దక్షిణ అయోధ్య (వల్మిడి) అభివృద్ధి సంస్థ అధ్వరంలో
బమ్మెర పోతన 534వ జయంత్యుత్సవాలు
వరంగల్ జిల్లా, బమ్మెర గ్రామంలో
జులై 17, 18 ఆది, సోమవారాలలో నిర్వహింపబడును.
ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభమయ్యే
వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంలో
ది. 17-7-2016 (ఆదివారం) సాయంత్రం 5 గం. నుండి
కవి సమ్మేళనం
ఏర్పాటు చేయబడింది.

అందరూ ఆహ్వానితులే!

9 కామెంట్‌లు:

  1. బమ్మెర పేరును వినగను
    దెమ్మెరలో నూగునట్లు తీయగ నుండున్
    బమ్మెర పోతన రచనలు
    కమ్మగ నవియుండుగతన కలియుగ మందున్

    రిప్లయితొలగించండి
  2. సుబ్బారావు గారూ,
    రేపు ఈ కవిసమ్మేళనంలో నేను పాల్గొంటున్నాను.

    రిప్లయితొలగించండి
  3. సుబ్బారావు గారూ,
    రేపు ఈ కవిసమ్మేళనంలో నేను పాల్గొంటున్నాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవధానమ్మును వినుటకు
      కవులందఱు వెళ్ళు చుండ్రు గద ,యీ తరుణి
      న్గవివర ! మీరును నేగుట
      నవిరళ మగు సంతసంబు నందితి సామీ !

      తొలగించండి
  4. బమ్మెర పోతన పుట్టిన
    ఇమ్మహిలో జననమైన యేప్రాణియుతా
    ముమ్మాటికి మును జన్మను
    కమ్మవిలతు జనకునికృప కలిగిన వారే

    బండకాడి అంజయ్య గౌడ్

    రిప్లయితొలగించండి
  5. మిత్రులందఱకు నమస్సులు!

    నేనూ ఈ కవిసమ్మేళనంలో పాల్గొంటున్నాను!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవధానమ్మును వినుటకు
      కవులందఱు వెళ్ళు చుండ్రు గద ,యీ తరుణి
      న్గవివర ! మీరును నేగుట
      నవిరళ మగు సంతసంబు నందితి సామీ !

      తొలగించండి
  6. గురువుగారు శ్రీ శంకరయ్య గారికి, మధురకవి శ్రీ మధుసూదన్ గారికి అభినందనలు

    రిప్లయితొలగించండి
  7. నమస్కారములు
    పూజ్యుడు బమ్మెర పోతనా మాత్యుని కవిసమ్మేళనము నందు పాల్గొంటున్న కవిశ్రేస్టు లందరికీ హృదయ పూర్వక శుభాభి నందనలు

    రిప్లయితొలగించండి