7, జులై 2016, గురువారం

వరంగల్లులో అష్టావధానము - ఆహ్వానము!


3 కామెంట్‌లు:

 1. సహస్రపద్యకంఠీరవ అంటే ఏమిటో బోధపడలే దండీ.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. శ్యామల రావు గారూ,
   వారికి ఎక్కడ, ఎప్పుడు, ఎవరు ఆ బిరుద మిచ్చారో నాకు తెలియదు.
   ఈరోజు ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి డా. ఇందారపు కిషన్ రావు (ప్రసిద్ధ అష్టావధాని) గారి ఇంటికి వెళ్లినప్పుడు వా రన్నారు "ఈ సహస్ర పద్య కంఠీరవ ఏమిటి? ఆయనను ఏకధాటిగా వేయి పద్యాలు అప్పగించే సామర్థ్యం ఉంది. అందుకు సహస్ర పద్య పఠన కంఠీరవ అనో సహస్ర పద్య ధారణా కంఠీరవ అనో అనాలి. కాని సహస్ర పద్య కంఠీరవ అనడం తప్పు" అన్నారు.

   తొలగించు
 2. కాకతీయ పద్య కవితాస దనమగు
  హనుమకొండ పూర్వ మందు పుణ్య
  మెంత జేసి కొనెనొ ?నింత యనుచు జెప్ప
  దరమె యేరికి నిల దఱచి చూడ

  రిప్లయితొలగించు