10, ఆగస్టు 2016, బుధవారం

మియాపూరు సన్మానము...

7-8-2016 నాడు హైదరాబాదు, మియాపూరులో 
శ్రీకృష్ణదేవరాయల 507వ వార్షిక పట్టాభిషేకోత్సవంలో 
నాకు జరిగిన సన్మానం....
 సన్మాన పత్రము

నన్ను సన్మానిస్తున్న శ్రీ గుత్తి చంద్రశేఖర రెడ్డి గారు, మిత్రులు అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు.

13 కామెంట్‌లు:

  1. నమస్కారములు
    గురువులకు హృదయపూర్వక అభినందన మందారములు

    రిప్లయితొలగించండి
  2. రాత్రి సన్మాన పత్రాన్ని షెడ్యూల్ చేస్తున్నపుడు జ్వరం వల్ల సరిగా గమనించక నా సన్మాన పత్రానికి బదులు గురుమూర్తి గారి (మన గురుమూర్తి ఆచారి గారు కాదు) సన్మాన పత్రాన్ని పోస్ట్ చేశాను. ఇప్పుడు (అన్నపరెడ్డి వారి హెచ్చరికతో) సవరించాను.

    రిప్లయితొలగించండి
  3. ఆర్యా!
    నమస్కారములు, శుభకామనలు.

    వినయ భూషిత విజ్ఞానధన! కవీంద్ర!
    యష్టదిగ్గజ పుప్రశస్తి నందుకొన్న
    కంది వంశాబ్ధి చంద్రమ! ఘనగుణాఢ్య!
    వందనంబుల శతమిదె యందుకొనుడు.
    (హ.వేం.స.నా.మూర్తి)

    రిప్లయితొలగించండి
  4. ఆర్యా,
    మీ సన్మానం సంతోషదాయకం బ్లాగులోకానికి స్పూర్తిదాయకం

    రిప్లయితొలగించండి
  5. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీకు నా హృదయపూర్వకాభినందనలు. నిష్కామ కవి గురు వరేణ్యులు మిమ్మల్ని గౌరవించి యా సాహితీ పీఠమే వన్నెకెక్కినట్లు నేను భావిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  6. తెలుగు,కన్నడ సాహిత్య విలువ లెన్నొ
    రాయలట్లుగ పోషించు రాజు|”రెడ్డి
    చంద్ర శేఖరు డిచ్చటసభలయందు
    అష్ట దిగ్గజములనెంచి హారముంచి
    చేయు సత్కారమన్నదిచెప్పతరమ?
    కంది శంకర య్యకుజేయ?వందనమ్ము.”
    2.కలము కళలునొందె “కాంక్షగ శ్రీశంక
    రయ్యగారి పద్య రచన,శంక
    రాభరణము నందు రచియించు పద్యాల
    సాక్షి సత్కరించె”|సంతసంబు|

    రిప్లయితొలగించండి
  7. గురువు గారు శ్రీ కంది శంకరయ్య గార్కి అభినందనలు మీ బ్లాగు ద్వారా ఎందరో నవ కవులను తయారుచేసినందుకు చేసిన సన్మానానికి అభినందనలు -వడ్డూరి రామకృష్ణ

    రిప్లయితొలగించండి