కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
సోముఁడు నిప్పులను గురిసె సూర్యునివలెనే.
ఈ సమస్యను పంపిన రెండుచింతల రామకృష్ణ మూర్తి గారికి ధన్యవాదాలు.
(మూడు రోజులు ‘పద్యరచన’ శీర్షిక ఉండదు. సమస్యలను షెడ్యూల్ చేశాను.
ఈమూడురోజులు నేను బ్లాగుకు అందుబాటులో ఉండకపోవచ్చునని గమనించ మనవి)