27, మే 2018, ఆదివారం

జడశతకము కవుల పట్టిక

"జడ శతకము"నకు పద్యాలను పంపిన వారి పట్టిక క్రింద ఇస్తున్నాను. ఇందులో పేర్లు తప్పిపోయినవారు దయచేసి తాము తమ పద్యాలను బ్లాగు, శంకరాభరణం, జడశతకము వాట్సప్ సమూహాలు, నా జిమెయిల్ లలో ఎందులో ప్రకటించారో తెలియజేయండి. ఇక పేర్లు ఉన్నవారు తమ పూర్తిపేరును, ఊరి పేరును నా వ్యక్తిగత మెయిల్లో (shankarkandi@gmail.com) కాని, జడశతకం వాట్సప్ సమూహంలో కాని తెలియజేయండి. తెలియజేయండి. నాకు తెలిసినంత వరకు కొందరి ఊరి పేర్లను వ్రాసున్నాను. సరియైనవి కాకుంటే తెలియజేయండి.
001. డా. విష్ణు నందన్ (హైదరాబాదు)
002. గోలి హనుమచ్ఛాస్త్రి (గుంటూరు)
003. గుండు మధుసూదన్ (వరంగల్లు)
004. ఆకుండి శైలజ (విజయనగరం)
005. గుండా వేంకట సుబ్బ సహదేవుడు (ప్రొద్దుటూరు)
006. పి. లక్ష్మణాచార్యులు
007. సంగు గురుచరణం
008. బి. రాము
009. గుమ్మా నాగ మంజరి
010. గౌరీభట్ల బాల ముకుంద శర్మ
011. ఊర ఈశ్వర్ రెడ్డి
012. కోడూరి శేషఫణి శర్మ
013. గుఱ్ఱం సీతాదేవి (నెల్లూరు)
014. విట్టుబాబు (చెన్నై)
015. ఐతగోని వేంకటేశ్వర్లు
016. అవుసుల భాను ప్రకాశ్ (సంగారెడ్డి)
017. బిట్రా వెంకట నాగ మల్లేశ్వర రావు
018. చక్రవర్తి
019. డా. హెచ్. వరలక్ష్మి (విశాఖపట్టణం)
020. మద్దిరాల శ్రీనివాసులు
021. మంగళంపల్లి పాండురంగ విఠల్
022. డా. బల్లూరి ఉమాదేవి
023. ముంజంపల్లి వీర బ్రహ్మేంద్రాచార్య
024. జంగం జ్యోతిర్మయి
025. గంగుల ధర్మరాజు (నంద్యాల)
026. ఘాలి లలితా ప్రవల్లిక
027. అంబటి భాను ప్రకాశ్ (గద్వాల)
028. సుధాకర్ గౌడ్
029. బొగ్గరం ఉమాకాంత ప్రసాద్ (గుంటూరు)
030. గుఱ్ఱం జనార్దన రావు
031. వారణాసి నాగేశ్వరాచార్యులు
032. చంద్రమౌళి సూర్యనారాయణ (హైదరాబాదు)
033. దార్ల వేంకటేశ్వర రావు
034. ఆచార్య రాణి సదాశివ మూర్తి
035. బండకాడి అంజయ్య గౌడ్ (హైదరాబాదు)
036. MVVS శాస్త్రి
037. పూసపాటి కృష్ణ సూర్య కుమార్ (గుంటూరు)
038. పోచిరాజు సుబ్బారావు (హైదరాబాదు)
039. డా. మునిగోటి సుందర రామ శర్మ
040. దివాకర శాస్త్రి
041. పెందోట వెంకటేశ్వర్లు
042. బద్రిపల్లె శ్రీనివాసులు
043. చెఱుకూరి తరుణ్ (విశాఖపట్టణం)
044. గోగులపాటి కృష్ణమోహన్ (హైదరాబాదు)
045. డి. శ్రీనివాసులు (కవితశ్రీ)
046. VVN వరలక్ష్మి
047. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి (హైదరాబాదు)
048. తురిమెళ్ళరాధాకృష్ణమూర్తి
049. ముమ్మడి చంద్రశేఖరాచార్యులు
050. డా.ఎన్.వి.ఎన్.చారి (వరంగల్లు)
051. ప్రవీణ్ కుమార్
052. కిలపర్తి దాలినాయుడు
053. గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ
054. ఆత్రేయ ప్రసాద్ (విశాఖపట్టణం)
055. విరించి (హైదరాబాదు)
056. వెలిదె ప్రసాదశర్మ
057. మహ్మద్ షరీఫ్ (సంగారెడ్డి)
058. జంధ్యాల ఉమాదేవి
059. బండి సూర్యారావు
060. మాడుగుల మురళీధర శర్మ (సిద్ధిపేట)
061.  SVLN శర్మ
062. భండారం నాగ వెంకట కళ్యాణ చక్రవర్తి
063. ఆకుల శాంతి భూషణ్
064. జొన్నలగడ్డ శ్రీనివాస రావు
065. డా. వెలుదండ సత్యనారాయణ (హైదరాబాదు)
066. అనుసూరి వేంకటేశ్వర రావు (అవేరా)
067. పూర్ణ కృష్ణ (జోగిపేట)
068. సాగర్ల సత్తయ్య
069. KL నారాయణ
070. మైనంపాటి వరప్రసాదరావు (ఒంగోలు)
071. స్వయంవరపు అప్పారావు
072. భమిడిపాటి కాళిదాసు (అనకాపల్లి)
073. చెరుకూరి శర్మ
074. వేలేటి శైలజ (సిద్దిపేట)
075. మైలవరపు మురళీకృష్ణ (వెంకటగిరి)
076. దివాకర శాస్త్రి
077. బస్వోజు సుధాకరాచారి
078. కట్టరంజిత్ కుమార్ (సిద్ధిపేట)
079. బండి సూర్యారావు (హైదరాబాద్)
080. చేపూరి శ్రీరామారావు (వరంగల్లు)
081. వడ్ల ప్రసన్న కుమార చారి (సంగారెడ్డి)
082. ఎల్లికంటి ప్రసూనా శర్మ
083. కంజర్ల రామాచార్య
084. మాచవోలు శ్రీధరరావు (హైదరాబాదు)
085. అష్టకాల విద్యాసాగర్
086. ముడుంబై ప్రవీణ్ కుమార్
087. గంగాపురం శ్రీనివాస్
088. పింగళి పూర్ణచంద్ర రావు
089. తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష (మహబూబాబాదు)
090. సముద్రాల శ్రీనివాసాచార్య
091. చిటితోటి విజయ కుమార్ (కలకత్తా)
092. అమరవాది రాజశేఖర శర్మ
093. దర్శి బాల సుబ్రహ్మణ్యం
094. అవధాని కోట రాజశేఖర్ (నెల్లూరు)
095. మద్దా సత్యనారాయణ
096, బూసారపు నర్సయ్య (హైదరాబాదు)
097. KR రాజేశ్వర్ రావు
098. కె. ఈశ్వరప్ప
099. గడ్డిపాటి శ్రీకాంత్
100. జిలేబి (రాణిపేట, తమిళనాడు)
101. నేదునూరి రాజేశ్వరి (న్యూజెర్సీ, అమెరికా)
102. విరించి (హైదరాబాదు)
103. సొలాస సీతా రామయ్య
104. గురుమూర్తి ఆచారి
105. శ్రీపతి శాస్త్రి (తిరుపతి)
106. వీటూరి భాస్కరమ్మ
107. బొగ్గరం VVHB ప్రసాద రావు (గుంటూరు)

25 కామెంట్‌లు:

  1. కవిమిత్రులందరమూ మనిషికి 100 రూపాయలు చెల్లించిన మనపుస్తకం మనమే ముద్రించు కోవచ్చు. రెండో మూడో కాపీలను తీసుకోవచ్చు. ఇది ఉత్తమమైన మార్గము. ఎవరిపై భారము పడదు. కవి మిత్రులు ఆలోచించ ప్రార్థన.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నమస్సులండి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ సూచన చాలా బాగుంది. ఇలా చెయ్యడమేఉత్తమమనినాకూ అనిపిస్తోంది. అందరూ తమతమఅభిప్రాయాలను తెలిపితే త్వరగా ముద్రణాకార్యక్రమం మొదలు పెట్టుకో వచ్చు.

      తొలగించండి
    2. మంచి సూచన సర్ ..తప్పకుండా...పంపుటకు వివరాలు తెలియజేయగలరు...

      తొలగించండి
  2. తప్పకుండా! ఇది ఆహ్వానించదగిన సూచన! యెలా పంపాలో తెలపండి!

    రిప్లయితొలగించండి
  3. ఔను .........చాలా మంచి యోచన తదుపరి వివరాలు తెలియజేయ మనవి.

    రిప్లయితొలగించండి
  4. మంచి ఆలోచన. ఎలా పంపాలో తెలియజేయండి.
    103 - సొలస సీతారామయ్య ( హైదరాబాదు )

    రిప్లయితొలగించండి
  5. ఆర్యా!
    నమస్సులు. అనివార్య కారణాల వలన ఆలస్యమైనది. ఇంకా సమయము వుంటే క్రింది పద్యాలలో మీకిష్ట మైన పద్యాన్ని పరిగణించ గలరు.

    భవదీయుడు
    డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ
    8543 Rugby Dr,
    Irving, TX 75063

    అనురాగపు సమయమ్మున
    కొనసాగెడి కనుమెరుపుల కోరిక లూరన్
    మనసుల మనుజుల నొకటిగ
    నొనరిచి హొయలను జిలికెద వొయ్యారి జడా!

    జడదారుల దారులనే
    వడి వడిగా మార్చివైచి వలపుల బావిన్
    బడ నెట్టుచు నవ్వెదవో
    సడి సలుపని బలు సొగసరి! జగజంత! జడా!

    నయగారపు చిందులతో
    ప్రియరాగపు విందులొసగి పెరిగిన మమతా
    మయ జీవితసుధ నిరతము
    రయముగ బంచెడి యరుదగు లాహిరివి జడా!

    రిప్లయితొలగించండి
  6. శుభశుభోదయం.అన్నపురెడ్డి వారలకు నమస్సులు. మంచి ప్రతిపాదన.అకౌంటు వివరములు తెలియజేయ మనవి.

    రిప్లయితొలగించండి
  7. పుస్తకం ప్రచురిస్తానని ముందుకు వచ్చిన వ్యక్తీ 5 నెలలు సమయం కావా లన్నాడని తెలిసినది. మనమే ప్రచిరించు కుంటే మంచిది. గురవర్యా మీ బాంకు ఖాతా నేఁ. ఇవ్వండి. కవిమిత్రులం కొంత ఎమౌంటు వేస్తాము.సత్యనారాయణ రెడ్డి

    రిప్లయితొలగించండి
  8. నాకు ఓకేనండీ.. అకౌంటు డీటైల్సు తెలుపగలరు. ఎక్కువ చెల్లించగలిగినవారు కూడా ముందుకు వస్తే, ఎక్కువ కాపీలు ప్రింటు చేయవచ్చు. నా వంతు 516/-
    ఇలా సాంకేతికతను ఉపయోగించుకొని అనేకమందిచే రాయబడి, తెలుగున వెలువరించబడిన తొలి కావ్యంగా ఉండి పోతుంది.
    ముందుగా అనుకున్నట్టు 118 పద్యాలతో పాటు, మిగతావాటికి ఒక మంచి పేరు పెట్టి అనుబంధ పద్యాలుగా ప్రచురిస్తే బావుంటుందని తోచింది.

    రిప్లయితొలగించండి
  9. అంతే కాకుండా, జడశతకపు మృదుప్రతిని కినిగెలో పెట్టి, తద్వారా వచ్చిన పైకమును సమస్యాపూరణలు ౧వ భాగానికి, పూరణలు ౧వ భాగానికి వచ్చిన పైకాన్ని, ౨వ భాగానికి, ఇలా గొలుసు క్రియగా చేస్తే, ప్రజల ద్వారా సాహిత్యం ముందుకు పోతుందని అనిపించింది.
    గురువర్యుల నిర్ణయం ఎట్టిదైనా నాకు శిరోధార్యం.

    రిప్లయితొలగించండి
  10. ఒకవిన్నపం. కొంత మంది మిత్రులకు కంట్రిబ్యూటు చేయటం ఇష్టముండదు. విమర్శలు మొదలు పెడతారు. దయచేసి అలాంటి విమర్శలు చేయవద్దు. కంట్రిబ్యూటు చేసినా చేయక పోయినా అందరి పద్యములు ప్రకటించ బడతాయి. వీలును బట్టి కొంతమంది ఎక్కువ ఇవ్వవచ్చు. కొంతమంది తక్కువ ఇవ్వవచ్చు. ప్రచురిస్తానని చెప్పిన వ్యక్తి వెనుకకు పోవటంవలన మనమే ప్రచురించు కుంటున్నాము. సత్యనారాయణరెడ్డి

    రిప్లయితొలగించండి
  11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  12. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి సూచన మేరకు నా బ్యాంకు అకౌంటు వివరాలను క్రింద ఇస్తున్నాను.
    Kandi Shankaraiah
    A/C No. 62056177880
    State Bank of India,
    J.P.N. Road, Warangal Main,
    IFSC SBIN0020148

    డబ్బులు పంపినవారు తాము ఎంత పంపారో జడశతకం వాట్సప్ సమూహంలో కాని, బ్లాగులో కాని, నా వ్యక్తిగత వాట్సప్ నెం. 7569822984 కు కాని, నా మెయిల్ shankarkandi@gmail.com కు కాని తెలియజేయమని మనవి.

    రిప్లయితొలగించండి
  13. కవిమిత్రులకు నమస్సులు. 1000 కాపీలు అవసరమౌతాయి.20000 రూపాయలు అవసరమౌతాయి. విరించి గారు చెప్పినట్లుగా మనిషికి 200రూపాయలచొప్పన పంపితే సరిపోతుంది. 15 లేక 20 రోజుల్లో ప్రింటింగు పూర్తిచేయలి. కవిమిత్రులందరూ 4 లేక 5 రోజులలో మనీ పైఅక్కౌంటు లోవేయండి. అసనారె

    రిప్లయితొలగించండి
  14. నేను 500 రూపాయలు గురువర్యుల ఖాతాలో జమ చేస్తాను.

    రిప్లయితొలగించండి

  15. "శంకరాభరణం” పద్యాల బ్లాగ్ లో మీరంతా మాట్లాడుకుంటున్న “జడ శతకం” ఏవిటో నాకు తెలియదు (జడ సొగసుల మీద పద్యాలల్లడమా?🤔) కానీ దగ్గర పేరున్న ఒక పాత పుస్తకం గుర్తొచ్చింది.

    జడల గురించి కాదు గానీ ఆ కాలంలో రకరకాల అంశాల మీద వివిధ పత్రికలలో అచ్చైన పద్యాలు / కవితలను సేకరించి 1925 లో ఒక సంకలనంగా ప్రచురించారు .. మహానుభావుడు రాయప్రోలు సుబ్బారావు గారు. ఆ సంకలనం పేరు జడకుచ్చులు .

    ఆ పుస్తకం మొదటి పేజీల్లో రాయప్రోలు సుబ్బారావు గారు ఈ విధంగా అంటారు 👇.

    కం. పాయలు పాయలుగా విడి
    పోయిన నా తెనుఁగుకన్నెముంగురులకు వే
    ణీ యోగ్యాభరణముగా
    నీయెడ జడ కుచ్చు లల్లి యిచ్చితిఁ బ్రీతిన్.

    ఈ పుస్తకం మా తండ్రిగారి దగ్గర ఉంటే చూశాను నా చిన్నతనంలో. ప్రస్తుతం కావాలంటే ఈ క్రింది లింక్ లో ప్రయత్నించవచ్చు (కాపీరైటు సంగతి నాకు తెలియదు).

    https://ia801600.us.archive.org/6/items/in.ernet.dli.2015.373348/2015.373348.Jadakucchulu.pdf
    "

    విన్నకోట నరసింహారావుగారు
    విశ్వవిఖ్యాత పాఠక సూపర్ స్టార్

    రిప్లయితొలగించండి
  16. జిలేబిగారి పనుపున మీరు పంపిన జడ కందాలు- మా కందాలు రెండు పుస్తకాలూ అందాయి.
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. జిలేబి గారి తరఫున తమరు దయతో ”జడ కందములు-మా కందములు” రెండు పుస్తకాలు మా తల్లిగారికి పంపినట్లు తెలుసుకున్నాము. తమకు పారితోషికం పంపవలసినదిగా ఆనతిచ్చి మా అమ్మగారు స్వర్గస్థులయారు. అమ్మగారి ఆనతిని అమలు చేయడంలో ఆలస్యానికి అమ్మగారిని అశ్రు నయనాలతో క్షమాపణ వేడుకుంటున్నాము. ఈ రోజు తమ అక్కౌంట్లో సొమ్ము ఐదువందలు జమచేసి ఉన్నాము. దయచేసి స్వీకరించవలసినదిగా కోరుతున్నాము.
    ఇట్లు
    శేషారత్నం గారి కుమారులు.

    రిప్లయితొలగించండి