3, ఆగస్టు 2010, మంగళవారం

గళ్ళ నుడి కట్టు - 30


అడ్డం
1. కర్ర. పిల్లలు అక్షరాలు దిద్దేదాన్ని తిరగేస్తే సరి! (3)
4. భయం. ఉత్త వేగం కుదించండి (3)
6. మువి. తపస్సే ధనంగా కలవాడు (5)
7. సంతతి, కల్పవృక్షం. సంగీతంలో తానం ఉన్నట్లు (3)
9. మురికి, మాలిన్యం. ముర రిపు కినుకలో బేసి (3)
11. నాలుక. దాని సరసన దంతాలు (3)
13. కోరిక, దిక్కు. ఆ శక్తిలో (2)
14. వరుస. మద్యం తాగే చోటు ఇంగ్లీషులో (2)
15. ఎల్లప్పుడు, నిత్యమూ (3)
16. ఉత్తర రామాయణ కర్త పాపరాజు ఇంటిపేరు (3)
18. రాజై ఋషి జీవనం గడిపేవాడు (3)
20. పాల సముద్రం. కలశాలతో దధి తోడుదామా? (5)
22. పౌరుషం లాంటి నిష్ఠురం. మొదటి అక్షరం మధ్యకు చేరింది (3)
23. పోయెట్ దే. అట్ల్నుంచి ధర్మరాజు భార్య, పాతతరం హీరోయిన్ (3)
నిలువు
1. అధమం, తక్కువలో తక్కువ. (3)
2. పడడం (3)
3. దుఃఖం, వేదన (2)
4. పట్టు వదలని బల్లి లాంటి చిన్న జంతువు (3)
5. సాలగ్రామాలు దొరికే ఉత్తరదేశ నది (3)
8. గురు పత్నితో చంద్రుని రంకు కథ (5)
10. హరివంశ్ రాయ్ బచ్చన్ కోడలు క్రిందినుండి ;ఐకి చూస్తోది (5)
11. రాత్రి. నిన్నటి హీరోయిన్ (3)
12. ట్రూ కాపీ, అనుకరణం. సంధానకములులో (3)
16. చూస్తారు, జన్మనిస్తారు (3)
17. రాగుల పిండితో తిండి తలక్రిందయింది (3)
18. టీవీ సీరియళ్ళ రాడన్ సంస్థ ఈ కృష్ణ ప్రేయసిదే (3)
19. దేవలోకపు ఋషి నారదుడు తలక్రిందయ్యాడు (3)
21. ఏడుపు (2)

3 కామెంట్‌లు:

 1. అడ్డము:
  1)కలప,4)ఉద్వేగం,6)తపోధనుడు,7)సంతానం,9)మురికి,11)రసన,13)ఆశ,14)బారు,15)నిచ్చలు,16)కంకంటి,18)రాజర్షి,20)కలశోధధి,22)రుపౌసం,23)కవిదే.
  నిలువు:
  1)కనీసం,2)పతనం,3)బాధ,4)ఉడుము,5)గండకి,8)తారాశశంకం,10)రిదుబాయజ,11)రజని,12)నకలు,16)కంటారు,17)టికసం,18)రాధిక,19)ర్షివదే,21)శోకం,

  రిప్లయితొలగించండి
 2. భమిడిపాటి సూర్యలక్ష్మి గారూ,
  అడ్డం 22 తప్ప మిగిలినవన్నీ కరెక్ట్. అభినందనలు.
  మరో ఇద్దరు సమాధానాలను పంపారు. వాటిని మాడరేట్ చేసి తొలగించాను. ఇప్పుడు చూస్తే వ్యాఖ్యల్లో అవి ప్రచురింపబడలేదు. కనీసం వారి పేర్లు కూడ ఇప్పుడు గుర్తు లేవు. అందుకు వారు నన్ను క్షమించాలి.

  రిప్లయితొలగించండి
 3. గళ్ళ నుడి కట్టు - 30 సమాధానాలు
  అడ్డము:
  1)కలప, 4)ఉద్వేగం, 6)తపోధనుడు, 7)సంతానం, 9)మురికి, 11)రసన, 13)ఆశ, 14)బారు, 15)నిచ్చలు, 16)కంకంటి, 18)రాజర్షి, 20)కలశోదధి, 22)రుపసం, 23)కవిదే.
  నిలువు:
  1)కనీసం, 2)పతనం, 3)బాధ, 4)ఉడుము, 5)గండకి, 8)తారాశశాంకం, 10)రిధుబాయజ, 11)రజని, 12)నకలు, 16)కంటారు, 17)టికసం, 18)రాధిక, 19)ర్షివదే, 21)శోకం,

  రిప్లయితొలగించండి