9, ఆగస్టు 2010, సోమవారం
గళ్ళ నుడికట్టు - 35
అడ్డం
1. ఒద్దిక, సమరసత్వం. సాధుమతి రహస్యం (4)
3. ప్రాకే జంతువు. బుసకొట్టి మరీ సృష్టించి పంపాడా బ్రహ్మ? (4)
7. చేసిన పనికిచ్చే డబ్బు. నాకూ కావాలి (2)
8. సముద్రం, ఒక నది, ఒక దేశం. దీని నుంచి పుట్టిందే సైంధవం (3)
9. బలహీనం. కిలాడీలో ఇట్నుంచి (2)
12. సముద్రం. అపర్ణ భావంలో బేసి వర్ణాలు (3)
13. సంహరించడం. సంతలో హారం కొను (3)
17. గుండ్రనిది తిరగబడింది. గందరగోళ మెందుకు? (2)
18. జింక. మనసా! తురంగమెక్కి చూడు (3)
19. స్వప్నం. సకల దర్శిని (2)
22. పూలవాన. విల్లు మధ్య తిరగబడ్డ జరి (4)
23. నటుడు రఘురామయ్యకు ఈ పాట ఇంటిపేరయింది (4)
నిలువు
1. అనుకూల సహితం (4)
2. జ్యూస్. సరసంలో శ్రంగార ...... (2)
4. ఇంగ్లీషు చుట్ట. సిగార్ కాదు. లారీలు, పూరీలు కావు (2)
5. బురదలో పుట్టిన పువ్వుల్లాంటి కన్నులు కలది (4)
6. తేనె, మద్యం, అమృతం (3)
10. నిశ్చయం. అమల, నాగార్జునల సినిమా (3)
11. తోడ్పాటు. సలహా, సహాయం కావాలా? (3)
14. తెవికీ కాదు, తెలుగు కీ (4)
15. రంభతో మొదలుపెట్టడం (3)
16. లాలి గీతం (4)
20. వికృతి చెందిన సంధ్య (2)
21. ముగ్ధస్త్రీ. బేగి లగెత్తితే దొరుకుతుందా? (2)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
అడ్డం
రిప్లయితొలగించండి1.సామరస్యం 3. సరీసృపం 7.కూలి 8.సింధువు 9.డీలా 12.అర్ణవం 13.సం హారం 17.ళంగో 18. సారంగం 19.కల 22.విరిజల్లు 23.ఈలపాట
నిలువు
1. సానుకూలం 2.రసం4.రీలు 5.పంకజాక్షి 6.మధువు 10.నిర్ణయం 11.సహాయం 14.తాళంచెవి 15.ప్రారంభం 16.జోలపాట 20.సంజ 21.బేల
ప్రసీద గారూ,
రిప్లయితొలగించండిఅభినందనలు. మీ సమాధానాలన్నీ సరైనవే.
అడ్డము:
రిప్లయితొలగించండి1)సామరస్యం,3)సరీసృపం,7)కూలి,8)సింధువు,9)రుజా,12)అర్ణవం,13)సంహారం,17)ళంగో,18)సారంగం,19)కల,22)విజరిల్లు,23)ఈలపాట.
నిలువు:
1)సానుకూలం,2)రసం,4)రీలు,5)పంకజాక్షి,6)మధువు,10)నిర్ణయం,11)సహారా,14)తాళంచెవి,15)ప్రారంభం,16)జోలపాట,20)సంజ,21)బేల.
భమిడిపాటి సూర్యలక్ష్మి గారూ,
రిప్లయితొలగించండిఅడ్డం 9,22 - నిలువు 11 మరోసారి ప్రయత్నించండి.
అడ్డం:1.సామరస్యం,3.సరీసృపం,7.కూలి,8.సింధువు,9.డీలా,12.అర్ణవం,
రిప్లయితొలగించండి13.సంహారం,17.ళంగో,18.సారంగం,19.కల,22.విరిజల్లు,23.ఈలపాట
నిలువు:1.సానుకూలం,2.రసం,4.రీలు,6.మధురం,10.నిర్ణయం, 11.సహాయం,14.తాళంచెవి,15.ఆరంభం,16.జోలపాట,20.సంజ,21.బేల
విజయ జ్యోతి గారూ,
రిప్లయితొలగించండినిలువులో 5 మరిచిపోయారు. 6 తప్పు. 15 ఆరంభం కూడా కరెక్టే.
ఆల్ కరెక్ట్ గా గడి నింపిన ప్రసీద గారికి,
రిప్లయితొలగించండిప్రయత్నించిన భమిడిపాటి సూర్యలక్ష్మి, విజయ జ్యోతి గారలకు అభినందనలు.
గళ్ళ నుడికట్టు - 35 సమాధానాలు
రిప్లయితొలగించండిఅడ్డం
1.సామరస్యం; 3. సరీసృపం; 7.కూలి; 8.సింధువు; 9.డీలా; 12.అర్ణవం; 13.సంహారం; 17.ళంగో; 18. సారంగం; 19.కల; 22.విరిజల్లు; 23.ఈలపాట.
నిలువు
1.సానుకూలం; 2.రసం; 4.రీలు; 5.పంకజాక్షి; 6.మధువు; 10.నిర్ణయం; 11.సహాయం; 14.తాళంచెవి; 15.ప్రారంభం; 16.జోలపాట; 20.సంజ; 21.బేల.
శంకరయ్య గారు, 5 నిలువు పంకజాక్షి ఐతే 9 అడ్డం జా తో అంతమయ్యే పదం కావాలి కదా.కానీ ఆ పదం "డీలా" అయ్యింది.
రిప్లయితొలగించండివిజయ జ్యోతి గారూ,
రిప్లయితొలగించండినిజమే. అది నా పొరపాటే. మన్నించండి.