8, ఆగస్టు 2010, ఆదివారం
గళ్ళ నుడి కట్టు - 34
అడ్డం
1. లడ్డు, కుడుము. వినాయకుడికి ఇష్టం (3)
4. చిరిగిన గుడ్డకు వేసే అతుకు (3)
6. ఎండకు శరీరంపై లేచే కాయ (5)
7. తిరగబడ్డ వేసవి విడిది. కులుకులో ఉంది (2)
9. చూర్ణం. తడికి వ్యతిరేకం (3)
10. భార్య అక్క (3)
12. రాయంచ (4)
13. మగవాడు. అస్తవ్యస్తమయ్యాడు (4)
14. చెడ్డ బుద్ధి కలవాడు. అందుకే తిరగబడ్డాడు (3)
16. కన్ను (2)
17. బాధ. అట్నుంచి (2)
19. అనుమానించడనికి అవకాశమున్నట్టిది (5)
21. పాకిస్తాన్ వాణిజ్య ముఖ్యపట్టణం. ఇదంటే కొందరికి చిరాకట! (3)
22. వృత్తం చుట్టుకొలత, హద్దు (3)
నిలువు
1. జానువు. కొందరికి మెదడు ఇందులో ఉంటుందని జోకు (3)
2. చేను చుట్టూ రక్షణ. ఇదే చేను మేస్తే? (2)
3. కిచెన్ (4)
4. అవిద్య, ఇంద్రజాలం, హిందువుల సాతాను (2)
5. అర్జునుడు అచ్చ తెలుగులో (3)
8. కలువ్లవంటి కన్నులు కలది (5)
9. విప్ప వలసిన కథ (5)
10. ఉండడానికి సౌకర్యం. సవతి నడగండి (3)
11. ఖండించు (3)
15. మర్యాదను సాగదీయండి (4)
16. కుబేరుని పట్టణమంటే కోపమెందుకు? (3)
18. వ్యవధానం (3)
19. బ్యాగ్ (2)
20. పాదం, అక్షర సముదాయం. తలక్రిందయింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
అడ్డం:1.మోదకం,4.మాసిక,6.చెమటకాయ,7.లుకు,9.పొడి,10.వదిన,
రిప్లయితొలగించండి12.రాజహంస,13.రుషుపుడు 14.తిమకు,16.అక్షి,17.ధవ్య, 19.సంశయాత్మకం,21.కరాచి,22.అవధి
నిలువు:1.మోకాలు,2.కంచె,3.వంటగది,4.మాయ,5.కిరీడి,8.జలజనేత్రి,
9.పొడుపుకథ,10.వసతి,11.నరుకు 15.మరియాద,16.అలక,18.వ్యవధి, 19.సంచి,20.అకం?
అడ్డం: 1.మోదకం,4.మాసిక, 6.చెమటకాయ,7.లుకు, 9.పొడి, 10.వదిన, 12.కలహంస, 13.రుషుపుడు, 14.తిమకు, 16.అక్షి, 17.థవ్య, 19.సంశయాస్పదం, 21.కరాచి, 22.పరిధి
రిప్లయితొలగించండినిలువు:1.మోకాలు, 2.కంచె, 3.వంటగది, 4.మాయ, 5.కవ్వడి, 8.కువలయాక్షి, 9.పొడుపుకథ, 10.వసతి, 11.నరుకు, 15.మరియాద, 16.అలక, 18.వ్యవధి, 19.సంచి, 20.పదం
విజయజ్యోతి గారూ,
రిప్లయితొలగించండిఅడ్డం 12,22, నిలువు 5,6,20 మరోసారి ప్రయత్నించండి.
కోడీహళ్ళి మురళీమోహన్ గారూ,
రిప్లయితొలగించండిఅభినందనలు. మీ సమాధానాలన్నీ సరైనవే.
అడ్డం 12.రాజహంస సరిగానే ఉన్నట్టుందండి,మిగతా పదాలు వచ్చాయి దానితో.
రిప్లయితొలగించండి22.పరిధి
నిలువు 6 గడిలో లేదండి.
5.కవ్వడి,20.దంప (పదం)
గడి 34. అడ్డం. 1.మోదకం.4.మాసిక.6. చెమటకాయ.7.లుకు.[ కులు ]9. పొడి.10.వదిన.12.కలహంస.13.రుషుపుడు 14.తిమకు.16.అక్షి.17.ధవ్య.[ వ్యధ ].19.సంసయముద .21.కరాచి.22.పరిధి
రిప్లయితొలగించండినిలువు..1.మోకాలు 2.కంచె.3.వంటగది.4.మాయ.5.కవ్వడి.8.కువలయాక్షి.9.పొడుపుకధ.10.వసతి.11.నరుకు.15.మరియాద.16.అలక.18.వ్యవధి.19.సంచి.20.పద
అన్నీ సరైన సమాధానాలతో పూరించిన కోడీహళ్ళి మురళీమోహన్ గారికి అభినందనలు.
రిప్లయితొలగించండిఒకటి, రెండు తప్పులతో పూరించిన విజయ జ్యోతి, నేదునూరి రాజేశ్వరి గారలకూ అభినందనలు. సమాధానాలకోసం శ్రీ కోడీహళ్ళి మురళీమోహన్ గారి వ్యాఖ్య చూడండి.