16, ఆగస్టు 2010, సోమవారం

గళ్ళ నుడికట్టు - 42


అడ్డం
1. ఆస్తికి తరువాతి హక్కుదారు. ఔరసుడా? (4)
3. నల్లని రాతిరి. ప్రళయ కాలమందలిదా? (4)
7. మోక్షం. పరమపదం (2)
9. కుంతి. పార్థుని తల్లి (2)
12. పోయే సమయం. అందరికీ ముందో వెనకో దాపురించేది (3)
13. ఇంటి ముందుండే ప్రాంగణం. మొంగిస లిక్కడ తిరుగుతాయా? (3)
17. "గళ్ళు"కు ఏకవచనం (2)
19. కీడు, నాశనం. చేరుకుంటున్నదా? (2)
22. సూర్యుడు. చీకటికి శత్రువు. తిమిరి రా! (4)
23. బాధ కల్గించే స్వప్నం. మనోపీడన కలది (4)
నిలువు
1. బ్రహ్మ. వాగ్దేవి భర్త (4)
2. తెల్ల మన్ను. సుధకు వికృతి (2)
4. లగ్గానికి ముహూర్తం (2)
5. గంగ. మూడు మార్గాల్లో ప్రయాణించేది (4)
6. అంగుళీయకం (3)
10. ధూమ పత్రం (3)
11. పత్రం, పేపర్ (3)
14. ఈమె పేర భాగ్యనగరం వెలిసింది (4)
15. హింగువు. చారులోను, పచ్చళ్ళలోను వేసేది (3)
16. ఈయన పాటల వంటసాల (4)
20. కాళీపట్నం రామారావు ఈ కిళ్ళీ వేసుకుంటాడా? (2)
21. ఛాయ (2)

3 కామెంట్‌లు:

 1. అడ్డం
  1.వారసుడు 3.కాళరాత్రి 7.శు..(? 8.ఆధారం ఇవ్వలేదు 9.పృధ 12. పోగాలం 13.ముంగిలి 17.గడి 18.ఆధారం ఇవ్వలేదు. 19. 22.తిమిరారి 23.పీడకల
  నిలువు
  1. వాగీశుడు 2. సున్నం 4.ళవే 5. 6.ఉంగరం 10.పొగాకు 11.కాగితం 14.భాగమతి 15.ఇంగువ 16.ఘంటశాల 20.కారా 21. నీడ

  రిప్లయితొలగించండి
 2. ప్రసీద గారూ,
  నిజమే. అడ్డం 8, 18 ఆధారాలు ఇవ్వడం మరిచాను. మన్నించండి.
  మీ సమాధానాలలో అడ్డం 7, 19 నిలువు 1,2,4,5, తప్పులు.

  రిప్లయితొలగించండి
 3. గళ్ళ నుడికట్టు - 42 సమాధానాలు
  అడ్డం
  1.వారసుడు; 3.కాలరాత్రి; 7.పరం; 8.(బొంగరం); 9.పృథ 12. పోగాలం; 13.ముంగిలి; 17.గడి; 18.(తెగులు); 19. 22.తిమిరారి; 23.పీడకల.
  నిలువు
  1.వాణీపతి; 2. సుద్ద; 4.లగ్నం; 5.త్రిపథగ; 6.ఉంగరం; 10.పొగాకు; 11.కాగితం; 14.భాగమతి; 15.ఇంగువ; 16.ఘంటసాల; 20.కారా; 21. నీడ.

  రిప్లయితొలగించండి