2, ఆగస్టు 2010, సోమవారం

గళ్ళ నుడి కట్టు - 28


అడ్డం
2. సోలార్ ఫ్యామిలీ (5)
6. కొరివి. కొరకరాని కంచుకమా? (4)
8. కిలోలో నాల్గవ వంతు (4)
9. నగరం. పట్టపగలు రణగొణం (3)
10. రోదనం (3)
11. జన్మం. చావు తోడిది (3)
13. చూడ చక్కనివాడు అస్తవ్యస్తమయ్యాడు. పరికించి చూడు (3)
15. ఎక్కువ సమయం. చావాలా ఒసే పుల్లమ్మా? (4)
17. నిమేషము. ముసలి మునిలో (4)
20. అడ్డు లేకుండా (5)
నిలువు
1. నాటు మద్యం దుకాణం. మనసారా మందు కొట్టు (4)
2. నిద్రించే వారిని చంపే కథ ఉన్న మహాభారత పర్వం. సౌఖ్యం తృప్తి మీకండి (3)
3. కృష్ణుని దయను పొందిన గూనిది (2)
4. చుట్టము (3)
5. నరకం ఉన్న లోకం (4)
7. బంధువులను చూడడం. "పనేమీ లేదు. ఈ ఊరికి .................... గా వచ్చాను" (5)
8. పుణ్యకార్యం కాదు. ఐదక్షరాలలో మొదటి నాలుగు "ప"కారలే (5)
12. వదరుబోతు, మాటకారి (4)
14. ముఖం తిప్పినవాడు (4)
16. సైన్యాధిపతి (3)
18. మనోహరంగా, చుంబనంగా. .... రే యశోద ముంగిటి ముత్యము వీడు (3)
19. అనుకూలం. కవాటంలో (2)

10 కామెంట్‌లు:

 1. అడ్డము:
  2)సౌరకుటుంబం,6)కొరకంచు,8)పావుకిలో,9)ట్టణంప(పట్టణం),10)ఏడుపు,11)పుట్టుక,13)చూరిప(చూపరి)15)చాలాసేపు17)నిముషము,20)నిరాటంకంగా.
  నిలువు:
  1)సారాకొట్టు,2)సౌప్తికం,3)కుబ్జ,4)బంధువు,5)నరలోకం,7)చుట్టపుచూపు,8)పాపపుపని,12)వాచాలుడు,14)ఖంముడపె(పెడముఖం),16)సేనాని,18)ముద్దుగా,19)వాటం.

  రిప్లయితొలగించండి
 2. అడ్డం
  2.సౌరకుటుంబం 6.కొరకంచు8,.పావుకిలో 9.ట్టపణం 10.ఏడుపు 11.పుట్టుక 13.చూరిప 15.చాలాసేపు17.నిముసము 20.నిరాటంకంగా
  నిలువు
  1. సారాకొట్టు 2.సౌప్తిక 3. కుబ్జ 4.బంధువు 5.యమలోకం 7.చుట్టపుచూపుగా8.పాపపుపని 12.వాచాలుడు 14.విముఖుడు 16.సేనాని 18.ముద్దుగా 19.వాటం

  రిప్లయితొలగించండి
 3. సమాధానాలు:

  అడ్డం:
  2. సౌరకుటుంబం
  6. కొరకంచు
  8. పావుకిలో
  9. ట్టణంప
  10. ఏడుపు
  11. పుట్టుక
  13. చూరిప
  15. చాలాసేపు
  20. నిరాటంకంగా

  నిలువు:
  1. సారాకొట్టు
  2. సౌప్తిక
  3. కుబ్జ
  4. బంధువు
  5. యమలోకం
  7. చుట్టపుచూపు
  8. పాపపుపని
  12. వాచాలుడు
  14. విముఖము
  16. సేనాని
  19. వాటం

  రిప్లయితొలగించండి
 4. భమిడిపాటి సూర్యలక్ష్మి గారూ,
  నిలువు 5,14 మరోసారి చూడండి. అడ్డం 17 లొ మూడో అక్షరం తప్పు.

  రిప్లయితొలగించండి
 5. రాకేశ్ గారూ,
  అభినందనలు. మీ సమాధానాలన్నీ సరైనవే.

  రిప్లయితొలగించండి
 6. ప్రసీద గారూ,
  అభినందనలు. మీ సమాధానాలన్నీ సరైనవే.

  రిప్లయితొలగించండి
 7. అడ్డం : 2. సౌరకుటుంబం 6. కొరకంచు 8. పావుకిలో 9. పట్టణం 10. ఏడుపు 11. పుట్టుక 13. చూడుప15. చాలాసేపు 17. నిముసము 20. నిరాటంకంగా

  నిలువు : 1. మందుకొట్టు 2. సౌప్తికం 3. కుబ్జ 4. బంధువు 5. యమలోకం 7. చుట్టపుచూపు 8. పాపపుపని 12. వాచాలుడు 14. విముఖుడు 16. సేనాని 18. ముద్దుగా 19. వాటం

  - లలితా త్రిపుర సుందరి

  రిప్లయితొలగించండి
 8. అడ్డం:2.సౌరకుటుంబం,6.కొరకంచు,8.పావుకిలో,9.ట్టణంప,10.ఏడుపు,
  11.పుట్టుక,13.చూరిప,15.చాలాసేపు,17.నిముసము,20.నిరాటంకంగా
  నిలువు:1.సారాకొట్టు,2.సౌప్తికం,3.కుబ్జ,4.బంధువు,5.యమలోకం,
  7.చుట్టపుచూపు,8. పాపపుపని,12.వాచాలుడు,14.విముఖుడు, 16.సేనాని,18.ముద్దుగా,19.వాటం

  రిప్లయితొలగించండి
 9. రాకేశ్ గారు, ప్రసీద గారు, విజయ జ్యోతి గారు ఆల్ కరెక్ట్ గా సమాధానాలు పంపారు.
  భమిడిపాటి సూర్యలక్ష్మి గారు, లలితా త్రిపురసుందరి గారు రెండు తప్పులతో పూరించారు.
  అందరికీ అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. గళ్ళ నుడి కట్టు - 28 సమాధానాలు
  ప్రసీద గారి సమాధానాలనే కాపీ, పేస్ట్ చేసాను.
  అడ్డం
  2.సౌరకుటుంబం 6.కొరకంచు8,.పావుకిలో 9.ట్టపణం 10.ఏడుపు 11.పుట్టుక 13.చూరిప 15.చాలాసేపు17.నిముసము 20.నిరాటంకంగా
  నిలువు
  1. సారాకొట్టు 2.సౌప్తికం 3. కుబ్జ 4.బంధువు 5.యమలోకం 7.చుట్టపుచూపుగా 8.పాపపుపని 12.వాచాలుడు 14.విముఖుడు 16.సేనాని 18.ముద్దుగా 19.వాటం

  రిప్లయితొలగించండి