1, ఆగస్టు 2010, ఆదివారం

గళ్ళ నుడి కట్టు - 27


అడ్డం
1. కొరత, లోపం. అది మనకొదవదా? (3)
3. మరణాన్ని జయించినవాడు, శివుడు (5)
7. దురద, తీట. ఒకండూ చెయ్యి తియ్యడు (3)
9. కష్టాలు. ఉప్పతిలునవి (3)
11. అంగవస్త్రం. సన్మానాలలో కప్పేది (3)
13. బద్దకం కలవాడు. తమరి సోకు అదేనా? (3)
14. కలహాలు. సాంతం వాటాలు పంచలేక (3)
16. నశించేది ఐశ్వర్యం కనరండి (3)
18. మోసకారి జంబుకం (7)
నిలువు
2. పుట్ట. ఆదికవి ఇందులోంచే పుట్టి పేరు గాంచాడు (3)
4. ఇంద్రుని కూతురు. వర్ధంతి కాదు (3)
5. పుష్పధన్వుడు అచ్చ తెలుగులో తిరగబడ్డాడు (5)
6. కవిబ్రహ్మ, మనుమసిద్ధి ఆస్థానకవి (5)
8. బొట్టు. ఇంతికలంకారం (3)
10. పచ్చదనం. నరహరి తండ్రి నడగండి (3)
12. గంధం. నీవా ఆసనమెక్కి చూడు (3)
15. టొమాటో. ఎంత మాటా? చివరి అక్షరం ముందుకు వచ్చింది (3)
17. ఉల్లాసం. సంతోషం. రండి. జనమంతా

5 కామెంట్‌లు:

  1. అడ్డము:
    1)కొదవ,3)మృత్యుంజయుడు,7)కండూతి,9)తిప్పలు,11)కండువా,13)సోమరి,14)తంటాలు,16)నసరం,18)జిత్తులమారినక్క.
    నిలువు:
    2)వల్మీకం,4)జయంతి,5)డుకాలువ్విపు(పువ్విలుకాడు),6)తిక్కనసోమయాజి,8)తిలకం,10)హరితం,12)వాసన,15)టాటోమా(టోమాటొ),17)రంజనం.

    రిప్లయితొలగించండి
  2. 27.గడి = అడ్డం. 1. కొదవ.3. మృత్యుంజయుడు.7.కండూతి.9.కష్టాలు.11.సాలువా .13.సోమరి.14.తంటాలు.16.నశ్వరం.
    నిలువు .2. వల్మీకం.4.జయంతి.5.డుకాలువ్విపు.[ పువ్విలికాడు.] 6.తిక్కన సోమయాజి.8.తిలకం.10.హరితం.12.వాసన 15.టాటోమా [ టొమాటొ.].17. రంజిలు.

    రిప్లయితొలగించండి
  3. అడ్డం : 1. కొదవ 3. మృత్యుంజయుడు 7. కండూతి 9. తిప్పలు 11. శాలువా 13. సోమరి 14. తంటాలు 16.నశ్వరం 18. జిత్తులమారినక్క
    నిలువు : 1. వల్మీకం 4. జయంతి 5.డుకాలువిపూ 6. తిక్కనసోమయాజి 8. తిలకం 10. హరితం 12. వాసన 15. టాతమా 17. రంజనం

    -లలితా త్రిపుర సుందరి, US

    రిప్లయితొలగించండి
  4. భమిడిపాటి సూర్యలక్ష్మి గారూ,
    రాజేశ్వరి నేదునూరి గారూ,
    అజ్ఞాత గారూ,
    ఈసారి ఎవ్వరూ తప్పులు లేకుండా పూరించలేదు. అయినా అందరికీ అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. గళ్ళ నుడి కట్టు - 27 సమాధానాలు.
    ఇన్ని రోజులు అజ్ఞాతగా సమాధానాలు పంపుతున్న లలితా త్రిపురసుందరి గారి సమాధానాలనే కాపీ చేసి సవరించి, పేస్ట్ చేసాను.
    అడ్డం : 1. కొదవ 3. మృత్యుంజయుడు 7. కండూతి 9. తిప్పలు 11. కండువా 13. సోమరి 14. తంటాలు 16.నశ్వరం 18. జిత్తులమారినక్క
    నిలువు : 1. వల్మీకం 4. జయంతి 5.డుకాలువిపూ 6. తిక్కనసోమయాజి 8. తిలకం 10. హరితం 12. వాసన 15. టాతమా 17. రంజన

    రిప్లయితొలగించండి