10, ఆగస్టు 2010, మంగళవారం

గళ్ళ నుడికట్టు - 36


అడ్డం
1. మిస్సమ్మ సినిమాలో సావిత్రి జమునకు హితబోధ చేసిన పాటకు ఎన్.టి.ఆర్ సెటైర్ గా పాడిన పాట (9)
5. తోక తిరగబడింది (2)
6. తెలియబడింది అటుదిటు. వ్యక్తి రక్తంలో (2)
7. మరకత"ము". గరుత్మంతునికి చెందింది (5)
10. గాలి. ప్రభునిం భజనం చేయండి (4)
11. ఆగమనం, పున్నమి (2)
14. పొట్టి శ్రీరాములు పోరాడింది. సపరేట్ తెలుగు స్టేట్ సాధించడం కోసం. తిరగబడి 6వ అక్షరం "ష్ట్ర" స్థానభ్రంశం చెందింది (9)
18. నెహ్రూ ఈ దూతగా విఖ్యాతుడు (2)
19. మృత్యువు, వడ్డీ (2)
21. మత్తు. మైకు పట్టుకుంటే కొందరికి వచ్చేది (2)
23. పతిపత్నిలో మధ్య అక్షరాలు మిగిలాయి (2)
24. ఇంగ్లీషు న్యాయం (1)
25. వసతిలో భార్య (2)
26. ఇంగ్లీషులో చూడు, సముద్రం (1)
నిలువు
1. టి. ఆర్. యస్. పూర్తి పేరు (9)
2. దాయాదులు. ప్రథమాక్షరం లోపించింది (3)
3. తగినది. యువరక్తంలో చూడండి (2)
4. వ్యవహారంలో హారం పోయి తలక్రిందయింది (2)
8. దేహం పోయినా ఉండేది తలక్రిందులుగా (2)
9. మునులు పాటించేది (2)
12. బంగారంలో కం పోయింది కనలేవా? (2)
13. కూరలో వేసేది. ఏలకులు, లవంగాలు మొదలైన వాటి కలయిక (3)
15. ఆంధ్రప్రదేశ్ విడిపోవద్దనడం క్రిందినుండి (4)
16. ప్రత్యేక శాంతిలో సరి అక్షరాలు (2)
17. ఎవ్రీ, కాపీ లకు తెలుగు (2)
20. పాళీ, నిబ్ తలక్రిందులుగా. కత్తి పట్టు (2)
22. గడ్డలాంటి రోగం. చేతికందేనా?

7 కామెంట్‌లు:

 1. అడ్డం:1.తెలుసుకొనవె యువతి, 5.లంవా, 6.క్తంవ్య, 7.గారుత్మతము, 10.ప్రభంజనం, 11.రాక, 14.ష్ట్రనధసారాధ్రకాంత్యేప్ర, 18.శాంతి,19.మిత్తి, 21.మైకం,23.తిప, 24.లా, 25.సతి, 26.సీ
  నిలువు: 1.తెలంగానారాష్ట్రసమితి, 2.లువారు, 3.యుక్తం, 4.వవ్య,8.త్మఆ,9.మౌనం, 12.కన, 13.మసాలా, 15.ధ్రక్యాంమైస, 16.త్యేశాం, 17.ప్రతి, 20.త్తిప, 22.కంతి

  రిప్లయితొలగించండి
 2. కోడీహళ్ళి మురళీమోహన్ గారూ,
  అభినందనలు.
  అడ్డం 1 లో రెండవ అక్షరం "లి" అని పొరబడ్డాను. మీ సమాధానం చూసి అనుమానం వచ్చి యూట్యూబ్ లో ఆ పాట విని అది "లు" అని నిర్ధారణ చేసుకున్నాను. నిలువు 2 లో మొదటి అక్షరం "లి" కాకుండా పోతున్నది. పొరపాటుకు క్షంతవ్యుణ్ణి. ఇప్పుడు సవరిద్దామన్నా వీలు లేకుండా ఉంది.

  రిప్లయితొలగించండి
 3. అడ్డం:1.తెలిసికొనవేయువతి,5.లంవా,6.క్తంవ్య,7.గారుత్మతము,
  10.ప్రభంజనం,11.రాక,14.ష్త్ట్రనధసారాధ్రకాంత్యేప్ర,18.శాంతి, 19.మిత్తి, 21.మైకం,23.తిప,24.లా,25.సతి,26.సీ
  నిలువు:1.తెలంగాణారాష్ట్రసమితి,2.లివారు,3.యుక్తం,4.వవ్య,8.త్మఆ,
  9.మౌనం,12.కన, 13.మసాల,15.ధ్రంక్యామైస, 16.త్యేశాం, 17.ప్రతి, 20.త్తిప,22.కంతి

  రిప్లయితొలగించండి
 4. అడ్డం
  1.తెలుసుకొనవెయువతీ 5.లంవా 6.క్తంవ్య 7.గారుత్మతము 10.ప్రభంజనం 11.రాక 14.ష్ట్రమురా షాభా ంధ్ర కాత్యేప్ర 18.శాంతి 19మిత్తి 21.మైకం 23.తిప 24.లా 25.సతి 26.సీ
  నిలువు
  1.తెలంగాణారాష్ట్రసమితి 2. లువారు 3.యుక్తం4.వవ్య 8.త్మ ఆ9.మౌనం12కము 13.మషాలా 15. ంధ్ర క్యామైస16.త్యేశా 17.ప్రతి 20.త్తిప 22.కంతి

  రిప్లయితొలగించండి
 5. అడ్డము:
  1)తెలుసుకొనవెయువతి,2)లంవా6)క్తవ్య,7)గారుత్మతము,10)ప్రభంజనం,11)రాక,14)ష్ట్రనధసారాధ్రకాంత్యేప్ర,18)శాంతి,19)మిత్తి,21)మైకం,23)తిప,24)లా,25)సతి,26)సీ.
  నిలువు:1)తెలంగాణారాష్ట్రసమితి,2)లువారు(తప్పనిపిస్తోంది)3)యుక్త,4)వవ్య,5)త్మఆ,9)మోనం,12)కన,13)మసాల,15ధ్రఖ్యాంమైస,16)త్యేశాం,17)ప్రతి,20)త్తిప,కంతి.

  రిప్లయితొలగించండి
 6. కోడీహళ్ళి మురళీమోహన్ గారు, విజయ జ్యోతి గారు, భమిడిపాటి సూర్యలక్ష్మి గారు, అన్నీ సరైన సమాధానాలతో పూరించారు.
  ప్రసీద గారు ఒక తప్పుతో పూరించారు.
  అందరికీ అభినందనలు.
  అడ్డం 1 లో మిస్సమ్మ పాట ఇంతకాలం నేను "తెలిసికొనవె" అనే అనుకున్నా. కోడీహళ్ళి మురళీమోహన్ గారి సమాధానం చూసి అనుమానం వచ్చి యూట్యూబ్ లో చూస్తే అది "తెలుసుకొనవె" అని ఉంది. దానితో నిలువు 2 "లివారు"కు బదులు "లువారు" అయింది. పొరపాటుకు మన్నించాలి.

  రిప్లయితొలగించండి
 7. గళ్ళ నుడికట్టు - 36 సమాధానాలు.
  అడ్డం:
  1.తెలి(లు)సికొనవెయువతి, 5.లంవా, 6.క్తంవ్య, 7.గారుత్మతము, 10.ప్రభంజనం, 11.రాక, 14.ష్త్ట్రనధసారాధ్రకాంత్యేప్ర, 18.శాంతి, 19.మిత్తి, 21.మైకం, 23.తిప, 24.లా, 25.సతి, 26.సీ.
  నిలువు:
  1.తెలంగాణారాష్ట్రసమితి, 2.లి(లు)వారు, 3.యుక్తం, 4.వవ్య, 8.త్మఆ, 9.మౌనం, 12.కన, 13.మసాలా, 15.ధ్రంక్యామైస, 16.త్యేశాం, 17.ప్రతి, 20.త్తిప, 22.కంతి

  రిప్లయితొలగించండి