27, ఆగస్టు 2010, శుక్రవారం

గళ్ళ నుడికట్టు - 47


అడ్డం
1. రసరాజం. మెర్క్యురీ (4)
3. మధుమక్షిక. బీ (4)
7. కడుపు (2)
7. కరుణ లేనిది (3)
9. జాతరకు ప్రకృతి తిరగబడింది (2)
12. మిక్కిలి ప్రసిద్ధి కెక్కింది (3)
13. గర్భిణీ స్త్రీలకు వచ్చే వాంతులు (3)
17. వేషగాళ్ళు, వాద్యగాళ్ళ సమ్మేళనం తిరగబడింది (2)
18. సముద్రం (3)
19. పశువుల సమూహం (2)
22. హితోపదేశ మనే పంచతంత్ర కథల సృష్టికర్త (4)
23. నీరజనేత్ర! పద్మాక్ష! (4)
నిలువు
1. పాపి (4)
2. మణి, శ్రేష్టం (2)
4. గెలుచు (వ్యవహారార్థం), నిర్వహిందు (నైఘంటికార్థం) (2)
5. కాల సూచిక. క్లాక్ (4)
6. గాడిద (3)
10. కామెంటరీ (3)
11. ఇంగ్లీషు రంపంతో మొదలై, ఇంగ్లీషు మూడుతో అంతమయ్యే నటి (3)
14. కీ (4)
15. బంగార"ము" (3)
16. చెప్పు (4)
20. కోరిక, దిక్కు (2)
21. మట్టి తోడే పనిముట్టు (2)

7 కామెంట్‌లు:

  1. అడ్డము:
    1)పాదరసం,3)తేనెటీగ,7)కుక్షి, 8) నిర్ధయ,9)త్రయా,12)ప్రఖ్యాత,13)వేవిళ్ళు,17)ళమే,18)అర్ణవం,19)మంద,22)విష్ణుశర్మ,23) నీరజాక్ష.
    నిలువు:
    1)పాతకుడు,2)రత్నం,4)నెగ్గు,5)గడియారం,6) గార్ధభం,,10) వ్యాఖ్యానం,11) సావిత్రి,14) తాళంచెవి, 15)స్వర్ణం,16) పాదరక్ష,20)ఆశ,21)పార.

    రిప్లయితొలగించండి
  2. భమిడిపాటి సూర్యలక్ష్మి గారూ,
    అన్ని సమాధానాలు కరెక్టే. అభినందనలు.
    అయితే కొన్ని పదాల చివర సున్న పెట్టక పోవడం, ఒక సమాధానానికి నేనిచ్చిన ఆధారంలో "ము" అన్న క్లూ ఇచ్చాను. కాని మీరు దానికి సున్నా పెట్టారు.

    రిప్లయితొలగించండి
  3. 47 గడి అడ్డం 1.పాదరసం.3.తేనెటీగ.7.కుక్షి.8.నిర్ధయ.9.త్రయా.12.ప్రఖ్యాతం..13.వేవిళ్ళు.17.ళం మే.18.సాగరం.19.మంద.22.విష్ణుశర్మ. 23.నీరజాక్ష.
    నిలువు.పాతకుడు.2.రవ.4.నెగ్గు.5.గడియారం.6.గార్ధభం.10.వ్యాఖ్యానం.11.సావిత్రి.14.తాళంచెవి.15.బంగరు.16.పాదరక్ష.20.దిశ.21.పార.

    రిప్లయితొలగించండి
  4. నమస్కారములు. శంకరయ్య గారు .నాకు మంచి పదవిని ఇచ్చినందుకు మీ అందరి అభిమానానికి ధన్య వాదములు.మీ రందరు సాహితీ స్రష్టలు మీ అందరికి నేను పెద్దగా [వయసుకి మాత్రమె ]అక్కగా చాలా గర్వం గా ఉంది.అందరిని అభినందించి ఆశీర్వదిస్తున్నాను.ఈ ఆత్మీయత అనుబంధం ఇలాగే నిలిచి పోవాలని సెలవు

    రిప్లయితొలగించండి
  5. రాజేశ్వరి గారూ,
    అడ్డం 18, నిలువు 15 మీ సమాధానాలు నేనునుకున్నవి కాకున్నా కరెక్టే. నిలువు 2,20 తప్పులు.
    గడిని పూరించినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. గళ్ళ నుడికట్టు - 47 సమాధానాలు
    అడ్డము:
    1)పాదరసం, 3)తేనెటీగ, 7)కుక్షి, 8) నిర్దయ, 9)త్రయా, 12)ప్రఖ్యాతం, 13)వేవిళ్ళు, 17)ళంమే, 18)అర్ణవం, 19)మంద, 22)విష్ణుశర్మ, 23) నీరజాక్ష.
    నిలువు:
    1)పాతకుడు, 2)రత్నం, 4)నెగ్గు, 5)గడియారం, 6) గార్దభం, 10) వ్యాఖ్యానం, 11) సావిత్రి, 14) తాళంచెవి, 15)స్వర్ణము, 16) పాదరక్ష, 20)ఆశ, 21)పార.

    రిప్లయితొలగించండి
  7. రాజేశ్వరి గారూ,
    ధన్యవాదాలు. నాకు మీ ఆశీస్సులు కొండంత ఉత్సాహాన్ని ఇచ్చాయి.

    రిప్లయితొలగించండి