28, సెప్టెంబర్ 2011, బుధవారం

శుభాకాంక్షలు!

రాజారావు చెప్పిన
శరన్నవరాత్రి శుభాకాంక్షలు!
మేలగు ‘శంకరాభరణ’ మిత్రులు, ప్రేక్షకు, లెల్లవారికిన్
శ్రీలలితా పరాత్పర విశేష శరన్నవరాత్రి వేడుకన్
దేలి, త్రిమూర్తిమాతృ పదదీప్తుల దీవెన లంది మీరు, మీ
పాలి కుటుంబసభ్యలును, బంధుజనమ్ము శుభమ్ము బొందెడిన్!


లక్కాకుల వెంకట రాజారావు

2 కామెంట్‌లు:

  1. కవి మిత్రులందరకూ శరన్నవరాత్రి శుభాకాంక్షలు.
    మిత్రులు, ప్రేక్షకు, లెల్లవారికిన్ మేలగు విధముగా శ్రీలలితా పరాత్పర దీవెనలు శుభాకాంక్షలు అండ జేసిన లక్కాకుల వెంకట రాజారావు గారికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి