5, ఆగస్టు 2010, గురువారం

గళ్ళ నుడి కట్టు - 31


అడ్డం
1. సరస్వతి. జనకుని కూతురు జానకి అయితే భరతుని కూతురు ఏమవుతుంది? (3)
4. సాధ్యమే? అట్నుంచి. మేర తప్పకు (3)
6. సభికులు (5)
7. తూర్పు నుంచి పడమటికి పారే నది (2)
9. అలంకరణ, అందం. సోమకునకుందా? (2)
10. వెల. వలువింత వెలా? (3)
12. మన ప్రధానాంగం తిరగబడింది. కాయ కాని కాయ (4)
13. మంగళగిరి నృసింహుడు తాగేవి అట్నుంచి. కాలు కాని కాలు (4)
14. నలు వదనాల బ్రహ్మ (3)
16. సుకృతం. పాపం తోడిది (2)
17. నరకం కానిది తిరుగబడింది (2)
19. భయంతో మరో ప్రాంతానికి పోయి జీవించేవారు. కాశీ వైదికులం కాదు కదా? (5)
21. ఇసుమున తైలం తీసే ప్రయత్నం (3)
22. తెచ్చి పెట్టుకొన్నది. మేకప్. ఆహారం కొరకు కార్యం (3)
నిలువు
1. తలంపు. సంభావన కోసమా? (3)
2. భార్య. పార్వతి పూర్వజన్మ క్రిందినుండి (2)
3. జూలు. వీటి వల్లనే సింహం కేసరి అయింది (4)
4. శుభం, ఉపకారం. దానికోసం మేలుకో (2)
5. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఊరు. పేరు చెప్పడానికి వణుకు ఎందుకు? (3)
8. రాముడు వనవాసం చేసిన అడవి (5)
9. మెట్ల దారి (5)
10. గరుత్మంతుని తల్లి అస్తవ్యస్తమయింది (3)
11. వస్త్రం విలువ గలదా? (3)
15. ఆశీర్వాదాలు (4)
16. ఇల్లు ఊడ్చేది అస్తవ్యస్తమయింది (3)
18. సొంత పని. స్వామి కార్యం తోడిది (3)
19. వెలుగు (2)
20. అ ఆ లు రానిదా భార్య? (2)

5 కామెంట్‌లు:

  1. అడ్డం:1.భారతి,4.మేరత,6.సభాసదులు,7.నదం,9.సోకు,10.విలువ,
    12.యకాలత,13.పానకాలు,14.నలువ,16.పుణ్యం,17.ర్గంస్వ,
    19.కాందిశీకులు,21.?,22.ఆహార్యం
    నిలువు:1.భావన,2.సతి,3.కేసరాలు,4.మేలు,5.తణుకు,8.దండకారణ్యం,9.సోపానమార్గం,10.వితన,11.వలువ,15.లుస్సుశీఆ,16.పుచీరు, 18.స్వకార్యం,19.కాంతి,20.లుఆ

    రిప్లయితొలగించండి
  2. అడ్డం
    1.భారతి 4.మేధ్యత 6.సభాసదులు 7.నదం 9.సోకు 10.విలువ 12. యకాలత 13.లుకానపా 14.నలువ 16.పుణ్యం17.ర్గంస్వ 19.కాందీశీకులు 21.రువితి 22.ఆహార్యం
    నిలువు
    1.భావన 2.తిస ( సతి తిరగబడింది) 3.కేసరాలు 4.మేలు 5.తణుకు8.దండకారణ్యం9.సోపానమార్గం 10.వితన11.వలువ 15.లుస్సుశీఆ 16.పుచీరు 18.స్వకార్యం 19.కాంతి 20.ఆలు

    రిప్లయితొలగించండి
  3. అడ్డము:
    1)భారతి,4)మేరత,6)సభాసదులు,7)నదం,9)సోకు,10)విలువ,12)యకాలత,13)లుకానపా,14)నలువ,16)పుణ్యం,17)ర్గంస్వ,19)కాందిశీకులు,21)రువితి22)ఆహర్యం.
    నిలువు:
    1)భావన,2)తిస,3)కేసరాలు,4)మేలు,5)తణుకు,8)దండకారణ్యం,9)సోపానమార్గం,10)వితన,11)వలువ,15)లుఆశీసులు,16)పుచీరు,18)స్వకార్యం,19)కాంతి,20)లుఆ.

    రిప్లయితొలగించండి
  4. విజయ జ్యోతి గారూ,
    అడ్డం 21 విడిచి పెట్టారు. మిగతావన్నీ కరెక్ట్. అభినందనలు.
    ప్రసీద గారూ,
    అడ్డం 4 తప్ప మిగతావన్నీ కరెక్ట్, అభినందనలు. 21 అడ్డం తివిరు కాదు, తివురు.
    భమిడిపాటి సూర్యలక్ష్మి గారూ,
    అన్నీ కరెక్ట్. అభినందనలు. కాకపోతే అచ్చుతప్పులున్నాయి.

    రిప్లయితొలగించండి
  5. గళ్ళ నుడి కట్టు - 31 సమాధానాలు
    అడ్డము:
    1)భారతి, 4)మేరత, 6)సభాసదులు, 7)నదం, 9)సోకు, 10)విలువ, 12)యకాలత, 13)లుకానపా, 14)నలువ, 16)పుణ్యం, 17)ర్గంస్వ, 19)కాందిశీకులు, 21)రువుతి. 22)ఆహార్యం.
    నిలువు:
    1)భావన, 2)తిస, 3)కేసరాలు, 4)మేలు, 5)తణుకు, 8)దండకారణ్యం, 9)సోపానమార్గం, 10)వితన, 11)వలువ, 15)లుస్సుశీఆ. 16)పుచీరు, 18)స్వకార్యం, 19)కాంతి, 20)లుఆ.

    రిప్లయితొలగించండి