11, ఆగస్టు 2010, బుధవారం

గళ్ళ నుడికట్టు - 37


అడ్డం
2. చలన చిత్రం ఇంగ్లీషులో (2)
4. బియ్యం (2)
5. నాకి తినే మందు. నాకసహ్యం అనకు (2)
6. వజ్రాయుధం. పవిత్రమైనది (2)
8. జనవ్యవహారంలో క్షౌరం (3)
9. భార్య తండ్రి (3)
10. నివాస స్థానం. సాధించే భూషణంలో (3)
12. ఆడపాము. పోతన రాసిన దండకం (3)
15. బిడ్డ! సంవత్సరంలో (2)
16. కృష్ణుని మేనమామ (3)
18. రజనీకాంత్ లకలక లాడిన సినిమా (4)
21. కులం, వెదురు. దీని వల్లనే పిల్లనగ్రోవి వంశి అయింది (2)
23. దీవి. రావణ పట్టణం (2)
25. పావనత్వం. అడ్డం 6 + తత్ర (4)
28. ప్రత్యయాలుండేది. విష్ణుభక్తిలోనా? (3)
30. అడవి, శ్మశానం. తిరగబడింది (2)
31. తోక తెగిన పురూరవుడు వెనక్కి తిరిగాడు (3)
32. సమూహం. విశేష తతి (3)
34. కాంతి. దానికోసం ఛత్రం విప్పు (2)
35. నలభై రోజుల కాలం, వలయం, జిల్లాలోని ఒక విభాగం (3)
36. వర్ణం తిరగబడింది. నిన్నెవరడిగారు? (2)
38. వంశం. గోమూత్రంలో (2)
40. జిగురు. కబంధుని అడగండి (2)
నిలువు
1. సిగ్గు. ఆత్రపడకు (2)
3. చూపు. నీవీ క్షణం చూడు (3)
4. మొదలుపెట్టే పండుగ (5)
5. స్త్రీ. భలే మహిళ (2)
7. బ్రహ్మ, డ్యూటీ (2)
9. వికృతి చెందిన మాణిక్యం (3)
11. ఆరవది. చివర "ము" (3)
13. వెళ్ళడు. గిరిజనులు ఈ వ్యవసాయం చేస్తారట! (2)
14. అధమం (2)
17. లక్ష్మణుని తల్లి (3)
19. క్షేమం అస్తవ్యస్త మయింది. సుభద్ర తలపులో (3)
20. అఖిలం చెడింది (2)
22. మెరుపు. చెంప కాదు (2)
24. ఓర్వలేనితనం. కుక్షిజ్వాల అందామా? (5)
26. నిలువు 7 లోని వాడే (3)
27. ఒడ్డు. నీళ్ళు తట తట కొట్టుకునేది (2)
28. పువ్వు. ఆవిరి కాదు (2)
29. విరాగం క్రింది నుండి (3)
32. ఆలస్యం (3)
33. గద్దె, అరుగు (2)
34. గొడుగు (2)
37. ఈ మందు పోస్తే పిల్లలు వాగుడుకాయ లవుతారు (2)

9 కామెంట్‌లు:

  1. అడ్డం:2.మూవీ,4.ప్రాలు/ప్రాయి, 5.లేహ్యం, 6.పవి, 8.క్షవరం, 9.మామ, 10.ధిషణం, 10.భోగిని, 15.వత్స, 16.కంసుడు, 18.చంద్రముఖి, 21.వంశం, 23.లంక,25.పవిత్రత, 28.విభక్తి, 30.డుకా, 31.రరూపు, 32.వితతి, 34.ఛవి, 35.మండలం, 36.న్నెవ, 38.గోత్రం, 40.బంక
    నిలువు: 1.ఆప, 3.వీక్షణం, 4.ప్రారంభోత్సవం, 5.లేమ,7.విధి, 9.మానికం, 11.షష్ట్యము, 13.పోడు, 14.నీచం, 17.సుమిత్ర, 19.ద్రతభ, 20.ఖిలం, 22.శంప,24.కడుపుమంట, 26.విధాత, 27.తట్టు, 28.విరి, 29.విరక్తి, 32.విలంబం, 33.తిన్నె, 34.ఛత్రం, 37.వస

    రిప్లయితొలగించండి
  2. కోడీహళ్ళి మురళీమోహన్ గారూ,
    మరీ ఇంత స్పీడా? నిలువు 1,11 తప్ప మిగిలినవన్నీ సరైనవే. నిలువు 27 నేననుకున్నదొకటి, మీరు రాసిందీ కరెక్టే. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. నిలువు1.త్రప, 11.షష్టము/షడ్జము,27.తట

    రిప్లయితొలగించండి
  4. అడ్డం
    2. మూవీ 4.ప్రాలు 5.లేహ్యం 6. పవి 8.క్షవరం 9.మామ 10. ధిషణం 12.భోగిని 15. వత్స 16. కంసుడు 18. చంద్రముఖి 21.వంశం 23.లంక 25. పవిత్రత 28.విభక్తి 30. డుకా 31.రరూపు 32.వితతి 34.చవి 35.మండలం 36. న్నెవ 38.గోత్రం 40. బంక
    నిలువు
    1. త్రప 3. వీక్షణం 4.ప్రారంభోత్సవం 5.లేమ 7. విధి 9. మానికం 11. షడ్జము 13.పోడు 14. నీచం 17. సుమిత్ర 19.ద్రతభ 20.ఖిలం 22.శంప 24. కడుపుమంట 26. విధాత 27. తటి 28.విరి 29. క్తిరవి 32.విలంబం 33. తిన్నె 34.చత్రం 37.వస

    రిప్లయితొలగించండి
  5. ప్రసీద గారూ,
    నిలువు 11 తప్ప అన్నీ కరెక్టే. నిలువు 27 మీ సమాధానం కూడా కరెక్టు.

    రిప్లయితొలగించండి
  6. 11 నిలువు షట్కము సరి అయినదా చెప్పండి.

    రిప్లయితొలగించండి
  7. అడ్డం:2.మూవీ,4.ప్రాలు,5.లేహ్యం,6.పవి,8.క్షవరం,9.మామ,10.ధిషము,12.భోగిని,15.వత్స,16.కంసుడు,18.చంద్రముఖి,
    21.వంశం,23.లంక,25.పవిత్రత,28.విభక్తి,30.డుకా,31.రరూపు,32.వితతి,34.ఛవి,35.మండలం,36.న్నెవ,38.గోత్రం,40.బంక

    నిలువు:1.త్రప,3.వీక్షణం,4.ప్రారంభోత్సవం,5.లేమ,7.విధి,9.మానికం,11.షట్కము,13.పోడు,14.నీచం,17.సుమిత్ర,19.ద్రతభ,20.ఖిలం,
    22.శంప,24.కడుపుమంట,26.విధాత,27.తటి,28.విరి,29.క్తిరవి,32.విలంబం,33.తిన్నె,34.ఛత్రం,37.వస

    రిప్లయితొలగించండి
  8. విజయ జ్యోతి గారూ,
    అడ్డం 10, నిలువు 11 తప్ప అన్నీ కరెక్టే. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. గళ్ళ నుడికట్టు - 37 సమాధానాలు
    అడ్డం
    2.మూవీ, 4.ప్రాలు, 5.లేహ్యం, 6.పవి, 8.క్షవరం, 9.మామ, 10.ధిషణం, 12.భోగిని, 15.వత్స, 16.కంసుడు, 18.చంద్రముఖి, 21.వంశం, 23.లంక, 25.పవిత్రత, 28.విభక్తి, 30.డుకా, 31.రరూపు, 32.వితతి, 34.ఛవి, 35.మండలం, 36.న్నెవ, 38.గోత్రం, 40.బంక.
    నిలువు
    1.త్రప, 3.వీక్షణం, 4.ప్రారంభోత్సవం, 5.లేమ, 7.విధి, 9.మానికం, 11.షష్ఠము, 13.పోడు, 14.నీచం, 17.సుమిత్ర, 19.ద్రతభ, 20.ఖిలం, 22.శంప, 24.కడుపుమంట, 26.విధాత, 27.తటం, 28.విరి, 29.క్తిరవి, 32.విలంబం, 33.తిన్నె, 34.ఛత్రం, 37.వస.

    రిప్లయితొలగించండి