13, ఆగస్టు 2010, శుక్రవారం

గళ్ళ నుడికట్టు - 39


అడ్డం
1. రుచి లేనిది, అసహ్యం (3)
4. ఎండాకాలం (3)
6. కళాపూర్ణోదయంలో మధురంగా మాట్లాడేది (5)
7. జంట, జత (2)
9. అంగుళం ఇంగ్లీషులో (2)
10. ఈ కాయ సొరకాయ (3)
12. దుఃఖాగ్ని (4)
13. సూర్యుడు (4)
14. కృష్ణుడు. మేనమామకు శత్రువు (3)
16. జింక. సమస్యా పూరణం - 63 నా పూరణ చూడండి (2)
17. కలయిక. సంధించిన బాణంలా వెనుదిరిగింది (2)
19. భూదానోద్యమాన్ని నడిపిన జాతీయ నాయకుడు (5)
21. నియమం (3)
22. చెడ్డ ఉపాయం. అస్తవ్యస్తమయింది (3)
నిలువు
1. చివర య్య తగిలిస్తే వినాయకుడు (3)
2. కాటుకలో తిరగబడ్డ తోకతెగిన కారం (2)
3. దక్షిణ, సమ్మానం (4)
4. జడ. కృష్ణునితో కలిస్తే నది (4)
5. వింటూ ... గ్రాంధికం (3)
8. ఎవరినైన మందుతోనో, మంత్రంతోనో లొంగదీసుకొనడం (5)
9. నెహ్రూ బిడ్డ (5)
10. పగలు చేయ వలసినది (3)
11. శూన్యం శూన్యమైన పందిరి (3)
15. షిరిడీలో వెలసినవాడు (4)
16. పాలకుడు (3)
18. గుర్తు. సంగమించే ఒకే ప్రాంతం (3)
19. డివిడిలో వేరయింది (2)
20. బెత్తం

3 కామెంట్‌లు:

  1. అడ్డం
    1.వెగటు 4.వేసవి 6.కలభాషిణి 7.కవ 9.ఇంచు 10.ఆనప 12. శోక(?? 13.దినరాజు 14.కంసారి 16.ఏణం 17.ధిసం 17.సంగమం 19.వినోబాభావే 21.కట్టడి 22.త్రతమ్ము
    నిలువు
    1. వెనక 2.టుక 3.సంభావన 4.వేణి 5.వినుచు 8.వశీకరణం9.ఇందిరాగాంధి 10. ఆబ్దికం 11.పదిరి 15.సయిబాబా 16.ఏలిక 18.సగము19.విడి 20.వేత్ర

    రిప్లయితొలగించండి
  2. ప్రసీద గారూ,
    రెండు తప్పులతో, రెండు అక్షరదోషాలతో పూరించారు.

    రిప్లయితొలగించండి
  3. గళ్ళ నుడికట్టు - 39 సమాధానాలు
    అడ్డం
    1.వెగటు; 4.వేసవి; 6.కలభాషిణి; 7.కవ; 9.ఇంచు; 10.ఆనప; 12. శోకవహ్ని; 13.దినరాజు; 14.కంసారి; 16.ఏణం; 17.ధిసం; 19.వినోబాభావే; 21.కట్టడి; 22.త్రంకుతం.
    నిలువు
    1. వెనుక; 2.టుక; 3.సంభావన; 4.వేణి; 5.వినుచు; 8.వశీకరణం; 9.ఇందిరాగాంధి; 10. ఆహ్నిక; 11.పదిరి; 15.సాయిబాబా; 16.ఏలిక; 18.సంకేతం; 19.విడి; 20.వేత్రం.

    రిప్లయితొలగించండి