ఈ సమస్యా పూరణం - 534 ( జగములను బ్రోచు జగదంబ సాధ్వి గాదు) యెవరైనా భక్తుల మనోభావాలకు తీవ్రంగా ఇబ్బంది కలిగించే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ముందే జాగ్రత తీసుకొనటం శ్రేయస్కరం అని నా అభిప్రాయం. ఈ మధ్యకాలంలో సమస్యా పూరణం - 522 (స్వామియే శరణ మనెడివాఁడు ఖలుఁడు) విషయంలో మనం యిటువంటి యిబ్బంది యెదుర్కొన్న విషయం అందరూ స్ఫురణకు తెచ్చుకోవలసినది. ఈ సమస్యను సూచించిన చంద్రశేఖర్ గారికి అన్యధా భావించవలదని నా విన్నపం.
దయచేసి యీ సమస్యాపూరణం - 534 రద్దుచేయవలసినదిగా నా విజ్ఞప్తి.
ధయచేసి సమస్యా పూరణం - 522 గూర్చి నేమానివారు వెలిబుచ్చిన అభిప్రాయం చిత్తగించవలసినది గా ప్రార్ధన. వినోదము కొరకయినా దోషమగు అర్థము వచ్చే పాదమును సమస్యగా స్వీకరించటం అపార్ధాలకు దారితీస్తుంది కాబట్టి మరింత శ్రధ్ధతో యీ వేదికపై సమస్యలు కూర్చటం, పూరించటం చేయటం అవసరం అని నా భావన.
శ్యామలీయం గారూ, మీ సూచనను పాటించి సమస్య పాదాన్ని మార్చాను. ధన్యవాదాలు. నిజానికి చంద్రశేఖర్ గారు పంపింది ‘జగముల నేలు జగదంబ జడురాలయ్యెన్’ అని కందపాదం. దానిని నేనే మార్చాను. ఆదోషం నాదే. చంద్రశేఖర్ గారూ! మన్నించండి.
శ్రీ కామేశ్వరశర్మ గారి ప్రయోగం 'ఆకలేయువేళ' అనేది కొంత విచార్యం. 'ఆకలి వేయ వేళ' అనేదానికిది వ్యావహారికమైన క్లుప్తీకరణ యిది. వాడుక భాషలో యీ 'వ'కారం తరచుగా చిత్రవిచిత్రమైన విధాలుగా మారుతూ కనబడుతుంది. ఒక్కొకసారి లుప్తం కావటమూ, ఒక్కొక సారి యేదో ఒక అచ్చుగా మారటమూ అలాగే వకారం ఆదేశంగా రావటమూ చూస్తుంటాము. వచ్చు --> ఒచ్చు . ఉదా: వాడు + వచ్చాడు -> వాడు + ఒచ్చాడు -> వాడొచ్చాడు. తెలుగులో ఏయు అంటే ఆయధము ప్రయోగించు మరియు ఆయధముతో కొట్టు అనే అర్ధం కనిపిస్తోంది. ప్రస్తుతం. ఆకలి + వేయు --> ఆకలి + ఏయు -> ఆకలేయు. ఇది సాధువుగా తోచదు. ఇక్కడ ఏయుగా మారితే ఏయు పదానికి అర్ధబేధం కలుగుతోంది కాబట్టి సమంజసం కాదనిపిస్తోంది. విజ్ఞలు పరిశీలించాలి.
నా ప్రయోగం మరొక ఉపయోగకరమైన చర్చకు దారితీసిందన్నమాట. సంతోషం.
ఆకలేసి కేకలేసేనన్న శ్రీ శ్రీ గారు గుర్తొచ్చేరు. నిజంగానే ఆ ప్రయోగం ఎంతవరకు ఆమోదయోగ్యమోనాకు తెలియదు. ఉరకలేసి, భయమేసి, దాహమేసి. ఇలా ఒకటా? రెండా?, ఎన్నో ఉన్నాయి. మరి ఇటువంటి వ్యవహారిక సంధుల(ఇలా అనవచ్చేమో)గురించి శ్రీ శ్యామలరావు గారు చెప్పినట్టు విజ్ఞులు స్పందించవలసినదే.
శ్రీ కామేశ్వరశర్మ గారూ జగత్ప్రసిధ్ధమైన (రహస్యం సినిమాలోని) గిరజా కళ్యాణం యక్షగానంలో "కోలనేయనా, సరసను కూలనేయనా " అని వస్తుంది. ఇక్కడ మొదటిది కోలనేయు అనేది కోలన్ + ఏయు అని విడదీయాలి. ముందే మనవి చేసినట్లు ఏయు అంటే ఆయధముతో ప్రహరించు అని అర్ధం. కాని కూలనేయు అనేది వ్యావహారికం. కూలన్ + వేయు --> కూలన్ + ఏయు --> కూలనేయు అని వ్యాకరణకార్యం. అయితే వేయు అనేది ఏయుగా మారటానికి సూత్రం యేమన్నా ఉందేమో నాకు తెలియదు. అలా మారటం అర్ధబేధం రావటం వలన నాకు సరయినదిగా అనిపించటంలేదు. ఒకవేళ వేయు అనేది లేకుండా మొదటి పదంలో లాగే ఏయు అని అదే అర్ధంలో ప్రయోగించారా అని కూడా సంశయం కలుగుతుంది. వేయు మరియు ఏయు రెండూ సరయినవే కాబట్టి గొడవలేదంటారా? కానివ్వండి. కాని అకలేయు, కేకలేయు ప్రయోగాలలో ఏయు కచ్చితంగా వేరే కదా?
రాజారావుగారి "జీవన మధురాల " అనే ప్రయోగంకూడా పరిశీలనార్హం. జీవన మాధుర్యముల లేదా మువర్ణలోపంచేసి జీవన మాధుర్యాల అని ప్రయోగించడం సబబుకాని జీవన మధురాల అని అనవచ్చునా అని సందేహం కలుగుతున్నది.
నరసింహ మూర్తి గారు "కాసు లెన్నొ గలిగె గాదు ననక" అన్నారు. "కాదు ననక" అనవచ్చునా అని అనుమానం. సాధువేనేమో. కాదు అనేది దృతమేనా "కాదున్" అని వినలేదు మరి. దృతం కానప్పుడు, కాదు + అనక --> కాదనక అవుతుంది. కాదనక అంటే గణభంగం కాబట్టి, అనక అనే మాటకు వేరే రూపం "నాక" అని వాడదాం. "కాసు లెన్నొ గలిగె గాదు నాక" అంటే సరిపోయింది. అలాగే యీ పద్యంలో 'దప్పవో' బదులు "దప్పక" అన్వయం ఇంకా బాగా కుదురుతున్నది నాకు.
శ్రీ శ్యామల రావు గారూ మీ వివరణ చూస్తే లాజికల్గా లేదా టెక్నికల్ గా మీరన్నమాట నిజమే సుమా అనిపిస్తోంది. కాకుంటే ఇన్ని పదాలు ఇలా సంధిజరిగి వ్యవహారంలోకి చొచ్చుకురావడం వెనుక మరేదైనా సూక్ష్మం ఉందేమో అని నాకు అనుమానం. కొందరు వ బదులు య వాడటం మనం నిత్యం వింటూనే ఉంటాము. వెనకాతల అనడానికి యెనకాతల అనీ, వెన్నెలను యెన్నెల అనీ ఇలా. అలాగే వేసి అనేది యేసి అయిందేమో?
రామలింగడు భటునికోసం చేసిన ఈ పూరణలో
లం-- కొడకా యేటికి కుంజర యూధమ్ము
ఇందులో ఏటికి అనే ప్రయోగం వ్యవహారికమేమో అని నా అనుమానం. ఇదమిద్ధం గా నాకూ తెలియదు మరి. అంచేత ఈ వే , యేలు కూడా అలాగేనేమో.
కామేశ్వర రావు గారూ, మీ ‘ఏటికి’ శబ్దాన్ని గురించి సందేహ నివృత్తి కోసం పైన పేర్కొన్న భాగవత పద్యం చూడండి. * శ్యామలీయం గారూ, ‘కాదు’ గురించి .... ‘కాదన కిట్టిపాటి యపకారము తక్షకుఁ డేకవిప్ర ...’ భారత పద్యాన్ని గుర్తుకు తెస్తున్నాను.
కామేశ్వర రావు గారూ, మీరు చెప్పిన తెనాలి రామకృష్ణుని పద్యంలో అది .. ‘లం ... కొడుకా! ‘యెక్కడి’ కుంజరయూధంబు దోమ కుత్తుకఁ జొచ్చెన్’ ఇక్కడ ‘ఏటికి’ శబ్దం అన్వయించదని నా అభిప్రాయం.
కాదన కిట్టిపాటి యపకారము.... గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. 'కాదనక' పదం విషయంలో సందేహం లేదు. 'కాదు ననక' అనవచ్చునా యనే ప్రశ్న. 'ఏటికి' అనేది ప్రసిధ్ధపదమే కదా 'ఎందుకు' అనే అర్ధంలో. దీని విషయం కూడే సందేహాతీతమే.
సింహాసన ద్వాత్రింశికలో 'గంతులేయు' అనే ప్రయోగం కనిపించవచ్చు గాని అటువంటి ప్రయోగం యొక్క లాక్షణికతమీద నా సందేహం అలాగే ఉంది.
సంపత్ కుమార్ శాస్త్రిగారు నహుషుని "దివ్యపల్లకి" నెక్కంచారు. కాని, "దివ్యపల్లకి" అన్నది సాధుసమాసం కాదండీ. పల్యంకక అన్న సంస్కృత పదం నుండి పల్లకి అనే తెలుగుమాట పుట్టింది. దివ్యపల్యంకిక అనేది సాధుస్వరూపం. అదీ గాక నహుషుని పల్లకీ మోసినది సప్త ఋషులు గాని దేవతలు కాదు. ఇంకొక దోషం యేమిటంటే నహుషుడు దేవసభకు పోతున్నప్పుడు కాదు సర్పత్వాన్ని పొందినది. శచీదేవి వద్దకు పోతున్నప్పుడు. కాబట్టి పాదంలో మార్పు అనివార్యం.
శంకరయ్యగారూ, ఉదహరించబడిన తెనాలి రామలింగడి / రామకృష్ణకవి చాటువులో ఎక్కడ|ఎచ్చట| ఏటికి వగైరా పదాలతో రకరకాల పాఠాలున్నాయి. అసలీ రామలింగడు, రామకృష్ణుడు ఒకరు కాదని వాదన ఉన్నది. తెనాలి రామకృష్ణకవికృత పాండురంగమాహాత్మ్యంలో కాగడా పెట్టి వెదకినా హాస్యం లేదు. నిగమశర్మ పడుకకు గూడా చెప్పక అప్పగారి నగలు వలుచుకుని మాయమయా డన్నమాట చెప్పటంలో తప్ప. ఆవిడ తమ్మడు తిరిగి చెడిపోయాడని గాక అత్తగారు పోయిన తన ముక్కెర గురించి నిలదీస్తుందని విచారించిందట. ఈ మాటలు నావిగావు. శ్రీ నిడుదవోలు వేంకటరావుగారివి. అదీ గాక, తెనాలివారు అసలు రాయలవారి కాలానికి చెందరు. ఆయన తన కృతిని అళియ రామరాయలుకు అంకితం ఇచ్చారు. రామలింగడి పేర నున్న కొండొకచో అసభ్యంగా కూడా ఉన్న చాటువులను రామకృష్ణకవికి అంటగట్టటం విచారకరం. అందులో ఒకటిరెండు చాటువులయితే ఆముక్తమాల్యదను పెద్దనగారు రాయలపేర రచించారని కూడా సెలవీయటం పెద్ద చర్చకు కారణమయింది. అది వేరే సంగతి.
శ్యామలీయము గారూ ధన్యవాదములు. పూరణ చేసి నప్పుడు యీ సందిగ్ధము ' కాదుననక ' లో వస్తుందని తెలుసు. కాని నా భావము ' కాదు ' ను అనక, అంటే కాదు అనే పదమును అనక అని నా భావము. సాధారణముగా అయితే వ్యతిరేక పదముల పైన ద్రుతము రాదు
దయచేసి గమనించగలరు: 'నిగమశర్మ అక్క' వ్యాసం శ్రీ రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ గారి 'సాహిత్యోపన్యాసములు' అనే పుస్తకంలోనిది. త్రివేణీ పబ్లిషర్స్ తెనాలి అని జ్ఞాపకం. పరపాటున నేను యీ విషయంలో శ్రీ నిడుదవోలు వేంకటరావుగారి మాటలుగా ప్రస్తావించాను. ఈ పుస్తకం నేను 1971లో చదివాను. అనేకానేక యితర పుస్తకాల వలెనే యిది కూడా పరహస్త గతం గతః.
అయ్యా శ్యామల రావు గారు అభినందనలు. మీ పూరణ చాల బాగుగ నున్నది. జిహ్వ మీద రూక చేసిన దాడి - వెలలేని భావము. అందని ద్రాక్ష పండ్లు పుల్లనను గుర్తుకు తెస్తున్నది.
రాళ్ళపల్లి వారి సాహిత్యోపన్యాసములు - ఇందులో నిగమశర్మ అక్క వ్యాసం నాకు పదవతరగతిలో పాఠ్యభాగం. "అక్కఱకు రాని ముక్కెఱకునై యేడ్చి"న ఆయమ్మ గురించి రాళ్ళపల్లి వారు చాలా చక్కగా వ్రాశారు. ఆ పుస్తకం ఇప్పుడు సరికొత్తగా నవోదయా లో దొరుకుతుంది.
"ఏటికి" - ఈ శబ్దం గురించి శ్యామలీయం గారు సరిగ్గా చెప్పారు. ఏమిటికి?->ఏంటికి?->ఏఁటికి? అని వచ్చిందనుకుంటాను. అందుకు అని అర్థం. పెద్దన గారి ఈ ప్రయోగం క్రింద పద్యంలో చూడండి.మా ఊళ్ళో, మా ఇంట్లోనూ (రాయలసీమ) "ఏంటికి?" అన్న ప్రయోగం వ్యవహారంలో ఉంది.
ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెదు భూసురేంద్ర ఏ కాంతమునందునున్న జవరాండ్ర నెపంబిడి పల్కరించు లా గింతియ కాక నీవెరుగవే మునువచ్చిన త్రోవచొప్పు నీ కింత భయంబులే కడుగ నెల్లిదమైతిమె మాటలేటికిన్.
శంకరయ్యగారూ, సాధారణంగా భగవన్నిర్ణయాలలోని మంచిచెడ్డలను మనం సరిగా అంచనా వేయలేమని నా యుద్దేశ్యం. మీరు యే కోడలయితే విడివడి దుఃఖకారణమయందనుకుంటున్నారో, భగవన్నిర్ణయం అనుకూలంగా లేదనుకుంటున్నారో అది తద్విరుధ్ధంగాకూడా అన్వయించుకోవచ్చునేమో ఒక్కసారి యోచించండి. మీ యింటకాలుమోపి మీపైన నామె నిందలు మోపి విడివడి వీధికెక్కితే మీకు న్యాయంకాదనే భగవంతుడిలా నిర్ణయించాడేమో. అంతా మన మంచికే అనుకోవాలి. మీకు చెప్పగల వాడను కాను.
నాకు జాతక చక్రంలో దశమంలో శని చంద్రులున్నారు. దాని ప్రభావం మీరు చూస్తున్నారు. నాకు పంచమంలో గురుడూ ఉన్నాడు. దాని ప్రభావం నేను చూస్తున్నాను. ఎలా జరిగినా భగవన్నిర్ణయం. ఉన్నదానిలోనే మంచి యేదో ఆయన సంకల్పం అని భావిస్తూ ఉంటాను.
తమ్ముడు నరసింహమూర్తీ! నీ పూరణ 3వ పాదములో గణములు సరిచూసుకోవాలి. కుంతిసుతులు అనే సమాసము బాగులేదు. కుంతీసుతులు అనే ప్రయోగము బాగుంటుంది. నదిసుత అని తిక్కన గారు వాడేరు భారతములో - కాని అటువంటి ఉదాహరణలు మనకు వద్దు. గొంతిసుతులు అంటే తప్పు లేదు. తక్కిన విషయాలలో నీ పూరణ బాగున్నది.
అంతా యమ సీరియస్ గా రాసేస్తున్నారు. మరి ఇలాంటి సమస్య ఇచ్చినప్పుడు (వచ్చినప్పుడు) కొంచెం నవ్వుకోవద్దూ:-) క్రొత్త యావకాయ క్రొత్త పెండ్లమటులె దోర జామకాయ దొంగ ముద్దు పాతబడినకొలది రోతబు ట్టునటులా తీయనైన పండు తిక్త మయ్యె (హతవిధీ)!
తెలుగు భాష లోని - తీపి యేమాయెనో తెలుగు పిల్ల లంత - తెలుగు విడచి తెల్లవారి భాష - తెర్లుచుండి రకట తీయ నైన పండు - తిక్త మయ్యె ! _____________________________________ తెర్లు = చలించు = చచ్చు
ఈ దొంగల గుంపుతో ఈ పద్యాల్ని అర్థ తాత్పర్యాలతో బట్టీపట్టిస్తే యెంత బాగుండునో ? ఏమో ? దున్నమీద కురిసిన వానౌనేమో ?
"దొంగ" కు మొదట "రాత్రిచరుడు" అని వాడదామనుకున్నా ! కాని వీళ్ళకు వర్తించదే ! రాత్రీ లేదు పగలూ లేదు ఇరవై నాలుగ్గంటలూ, 365 రోజులూ ఒకటే పని ! దోచుకోవడం ! దోచుకోవడం ! దోచుకోవడం ! రాజకీయమంటే వఠ్ఠితిక్తం కాదు మహాతిక్తమయ్యింది ప్రజలకు !
03) _____________________________________
రాజకీయ మెంతొ - రమ్యంబహో నాడు ! లాగు కొనగ నేడు - లటుల గుంపు ! రాజకీయ ఫలము - రంగు , రుచీ పోయి తీయ నైన పండు - తిక్త మయ్యె ! _____________________________________ లాగుకొను = దోచుకొను
ప్రీతి తోడ రాము - పెంచిన కైకేయి పిదప మాటలు విని - పిచ్చి దగుట ప్రజల మేలు గోరు - పట్టాభిషేకమ్ము తీయ నైన పండు - తిక్త మయ్యె ! _____________________________________ పిదప =నీచమైన
వసంత కిశోర్ గారూ, తల్లి గర్భమునుండి .... పద్యం "నరసింహ శతకం" లోనిది. ఈ శతకంలో పద్యాలు సీసపద్యాలు. మీరు దీనిని వేమన పద్యాలుగా పొరబడ్డారా? మీరే లింక్ ఇచ్చారు గదా? అందులో స్పష్టంగా శతకం పేరు వగైరా ఉన్నాయి కదా?
శ్యామలీయం గారూ ! ఔనా ?! ధన్యవాదములు ! ఆ పద్యాలు వెదకి ,కనబడగానే copy&paste చేశాను ! పూర్తిగా చదవలేదు ! కాని ఇంకా క్రిందనున్న సంస్కృత శ్లోకాన్ని చూచాయగా గమనించి link ఇచ్చాను !
ఆ పద్యాలను 50 సంవత్సరాల పైబడి వింటున్నా గాని ఎప్పుడూ పరిశీలనగా చదివింది లేదు ! మనసులో అవి వేమన పద్యాలనే భావన బలంగా పాతుకొని యుండడం వలన అవి వేరే పద్యాలేమో నన్న యూహ కూడా లేదెప్పుడూ ! మకుటం లేదేమిటా యని మనసులో అనిపించినా పట్టించుకోలేదు ఈ రోజు ! ఆటవెలది లో గణ భంగం గమనించి ఆ comment పెట్టాను ! అంతే !
నా 5 దశాబ్దాల పైబడిన అఙ్ఞానానికి తెర దించినందులకు ధన్యవాద శతములు !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివిజ్ఞప్తి.
రిప్లయితొలగించండిఈ సమస్యా పూరణం - 534 ( జగములను బ్రోచు జగదంబ సాధ్వి గాదు) యెవరైనా భక్తుల మనోభావాలకు తీవ్రంగా ఇబ్బంది కలిగించే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ముందే జాగ్రత తీసుకొనటం శ్రేయస్కరం అని నా అభిప్రాయం. ఈ మధ్యకాలంలో సమస్యా పూరణం - 522 (స్వామియే శరణ మనెడివాఁడు ఖలుఁడు) విషయంలో మనం యిటువంటి యిబ్బంది యెదుర్కొన్న విషయం అందరూ స్ఫురణకు తెచ్చుకోవలసినది. ఈ సమస్యను సూచించిన చంద్రశేఖర్ గారికి అన్యధా భావించవలదని నా విన్నపం.
దయచేసి యీ సమస్యాపూరణం - 534 రద్దుచేయవలసినదిగా నా విజ్ఞప్తి.
ధయచేసి సమస్యా పూరణం - 522 గూర్చి నేమానివారు వెలిబుచ్చిన అభిప్రాయం చిత్తగించవలసినది గా ప్రార్ధన. వినోదము కొరకయినా దోషమగు అర్థము వచ్చే పాదమును సమస్యగా స్వీకరించటం అపార్ధాలకు దారితీస్తుంది కాబట్టి మరింత శ్రధ్ధతో యీ వేదికపై సమస్యలు కూర్చటం, పూరించటం చేయటం అవసరం అని నా భావన.
రిప్లయితొలగించండిశ్యామలీయం గారూ,
రిప్లయితొలగించండిమీ సూచనను పాటించి సమస్య పాదాన్ని మార్చాను. ధన్యవాదాలు.
నిజానికి చంద్రశేఖర్ గారు పంపింది ‘జగముల నేలు జగదంబ జడురాలయ్యెన్’ అని కందపాదం. దానిని నేనే మార్చాను. ఆదోషం నాదే.
చంద్రశేఖర్ గారూ! మన్నించండి.
జీవిత మంటే బొమ్మా,బొరుసే ! బొరుసైతే మరి కష్టాలేగా !
రిప్లయితొలగించండిగనుల శాఖ లోన పని యన్న పెన్నిధే
కాసు లెన్నొ గలిగె గాదు ననక
కాసు తిరుగ బడగ కటకటాల్ దప్పవో
తీయ నైన పండు తిక్త మయ్యె !
శ్యామలీయం గారూ, మీ అభ్యంతరం సమర్థనీయమే. శంకరయ్య మాస్టారి వివరణ చూశాక నేను ప్రత్యేకించి చెప్పేది యేమీ లేదు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిజన్మ ధన్య మయ్య సైరంధ్రి సమ్మతి
రిప్లయితొలగించండినిడుటననితలచుచునెరుగకామె
భర్త గుట్టు, చేర నర్తన శాలను
తీయనైన పండు తిక్త మయ్యె
ఆకలేయువేళ నమృతమ్మనిపించె
రిప్లయితొలగించండిపిదప తినగ సుంత పీచు తెలిసె
మరల మరల నదియె మావిభుజించుచో
తియ్యనైన పండు తిక్తమాయె
పండు పేరు వినిన భక్షింప మనసౌను
రిప్లయితొలగించండివెలను జూడ కొనుట వలను పడదు
జిహ్వ మీద రూక చేసిన దాడితో
తీయనైన పండు తిక్త మయ్యె
రంగుల కలలందు రమణీయ లోకాల
రిప్లయితొలగించండిజీవన మధురాల సిరులు దలచు
సఖియ పెండ్లి యయ్యె షండుడు మగడయ్యె
తీయనైన పండు తిక్త మయ్యె
----- సుజన-సృజన
శ్రీ కామేశ్వరశర్మ గారి ప్రయోగం 'ఆకలేయువేళ' అనేది కొంత విచార్యం. 'ఆకలి వేయ వేళ' అనేదానికిది వ్యావహారికమైన క్లుప్తీకరణ యిది. వాడుక భాషలో యీ 'వ'కారం తరచుగా చిత్రవిచిత్రమైన విధాలుగా మారుతూ కనబడుతుంది. ఒక్కొకసారి లుప్తం కావటమూ, ఒక్కొక సారి యేదో ఒక అచ్చుగా మారటమూ అలాగే వకారం ఆదేశంగా రావటమూ చూస్తుంటాము.
రిప్లయితొలగించండివచ్చు --> ఒచ్చు . ఉదా: వాడు + వచ్చాడు -> వాడు + ఒచ్చాడు -> వాడొచ్చాడు.
తెలుగులో ఏయు అంటే ఆయధము ప్రయోగించు మరియు ఆయధముతో కొట్టు అనే అర్ధం కనిపిస్తోంది.
ప్రస్తుతం. ఆకలి + వేయు --> ఆకలి + ఏయు -> ఆకలేయు. ఇది సాధువుగా తోచదు. ఇక్కడ ఏయుగా మారితే ఏయు పదానికి అర్ధబేధం కలుగుతోంది కాబట్టి సమంజసం కాదనిపిస్తోంది. విజ్ఞలు పరిశీలించాలి.
నా ప్రయోగం మరొక ఉపయోగకరమైన చర్చకు దారితీసిందన్నమాట. సంతోషం.
రిప్లయితొలగించండిఆకలేసి కేకలేసేనన్న శ్రీ శ్రీ గారు గుర్తొచ్చేరు. నిజంగానే ఆ ప్రయోగం ఎంతవరకు ఆమోదయోగ్యమోనాకు తెలియదు.
ఉరకలేసి, భయమేసి, దాహమేసి. ఇలా ఒకటా? రెండా?, ఎన్నో ఉన్నాయి. మరి ఇటువంటి వ్యవహారిక సంధుల(ఇలా అనవచ్చేమో)గురించి శ్రీ శ్యామలరావు గారు చెప్పినట్టు విజ్ఞులు స్పందించవలసినదే.
శ్రీ కామేశ్వరశర్మ గారూ జగత్ప్రసిధ్ధమైన (రహస్యం సినిమాలోని) గిరజా కళ్యాణం యక్షగానంలో
రిప్లయితొలగించండి"కోలనేయనా, సరసను కూలనేయనా " అని వస్తుంది.
ఇక్కడ మొదటిది కోలనేయు అనేది కోలన్ + ఏయు అని విడదీయాలి. ముందే మనవి చేసినట్లు ఏయు అంటే ఆయధముతో ప్రహరించు అని అర్ధం. కాని కూలనేయు అనేది వ్యావహారికం. కూలన్ + వేయు --> కూలన్ + ఏయు --> కూలనేయు అని వ్యాకరణకార్యం. అయితే వేయు అనేది ఏయుగా మారటానికి సూత్రం యేమన్నా ఉందేమో నాకు తెలియదు. అలా మారటం అర్ధబేధం రావటం వలన నాకు సరయినదిగా అనిపించటంలేదు. ఒకవేళ వేయు అనేది లేకుండా మొదటి పదంలో లాగే ఏయు అని అదే అర్ధంలో ప్రయోగించారా అని కూడా సంశయం కలుగుతుంది. వేయు మరియు ఏయు రెండూ సరయినవే కాబట్టి గొడవలేదంటారా? కానివ్వండి. కాని అకలేయు, కేకలేయు ప్రయోగాలలో ఏయు కచ్చితంగా వేరే కదా?
రాజారావుగారి "జీవన మధురాల " అనే ప్రయోగంకూడా పరిశీలనార్హం. జీవన మాధుర్యముల లేదా మువర్ణలోపంచేసి జీవన మాధుర్యాల అని ప్రయోగించడం సబబుకాని జీవన మధురాల అని అనవచ్చునా అని సందేహం కలుగుతున్నది.
రిప్లయితొలగించండినరసింహ మూర్తి గారు "కాసు లెన్నొ గలిగె గాదు ననక" అన్నారు. "కాదు ననక" అనవచ్చునా అని అనుమానం. సాధువేనేమో. కాదు అనేది దృతమేనా "కాదున్" అని వినలేదు మరి. దృతం కానప్పుడు, కాదు + అనక --> కాదనక అవుతుంది. కాదనక అంటే గణభంగం కాబట్టి, అనక అనే మాటకు వేరే రూపం "నాక" అని వాడదాం. "కాసు లెన్నొ గలిగె గాదు నాక" అంటే సరిపోయింది. అలాగే యీ పద్యంలో 'దప్పవో' బదులు "దప్పక" అన్వయం ఇంకా బాగా కుదురుతున్నది నాకు.
శ్రీ శ్యామల రావు గారూ
రిప్లయితొలగించండిమీ వివరణ చూస్తే లాజికల్గా లేదా టెక్నికల్ గా మీరన్నమాట నిజమే సుమా అనిపిస్తోంది. కాకుంటే ఇన్ని పదాలు ఇలా సంధిజరిగి వ్యవహారంలోకి చొచ్చుకురావడం వెనుక మరేదైనా సూక్ష్మం ఉందేమో అని నాకు అనుమానం. కొందరు వ బదులు య వాడటం మనం నిత్యం వింటూనే ఉంటాము. వెనకాతల అనడానికి యెనకాతల అనీ, వెన్నెలను యెన్నెల అనీ ఇలా. అలాగే వేసి అనేది యేసి అయిందేమో?
రామలింగడు భటునికోసం చేసిన ఈ పూరణలో
లం-- కొడకా యేటికి
కుంజర యూధమ్ము
ఇందులో ఏటికి అనే ప్రయోగం వ్యవహారికమేమో అని నా అనుమానం. ఇదమిద్ధం గా నాకూ తెలియదు మరి. అంచేత ఈ వే , యేలు కూడా అలాగేనేమో.
కామేశ్వర శర్మగారూ, "ఏటికి" అన్నది గ్రాంధిక ప్రయోగమేనండీ.
రిప్లయితొలగించండి`ఏయు’ శబ్దంపై చర్చను ప్రారంభించినందుకు కవిమిత్రులకు ధన్యవాదాలు. అయితే ఇప్పటి వరకూ నేనూ ‘ఏయు’ శబ్దాన్ని ‘వేయు’ అనే అర్థంలో ప్రయోగించడం దోషమనే భావించాను. ఈ చర్చ జరుగకుండా ఉంటే నేను దాన్ని సవరించేవాణ్ణే. ఈ చర్చ చూసి అనుమాన నివృత్తికోసం ‘సూర్యరాయాంధ్ర నిఘంటువు’ చూసాను. అందులో ‘ఏయు’ శబ్దానికి ఇచ్చిన అర్థాలు ...
రిప్లయితొలగించండి1. (బాణాదులను) ప్రయోగించు.
2. (బాణముతో) కొట్టు, కొట్టు.
3. వేయు, వైచు, ఉంచు.
ఉదా.
అ) ఏటికి వేఁట వోయితి మునీంద్రుఁడు గాఢసమాధి నుండఁగా
నేటికిఁ దద్భుజాగ్రమున ‘నేసితి’ సర్పశవంబుఁ దెచ్చి ...
(భాగ., ప్ర. స్కం. 489)
ఆ) .... హనుమంతుని
యెదుర వెసన్ గుప్పిగంతు ‘లేయుట’ సుమ్మీ.
(సింహాసన ద్వాత్రింశిక. 2-49)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికామేశ్వర రావు గారూ,
రిప్లయితొలగించండిమీ ‘ఏటికి’ శబ్దాన్ని గురించి సందేహ నివృత్తి కోసం పైన పేర్కొన్న భాగవత పద్యం చూడండి.
*
శ్యామలీయం గారూ,
‘కాదు’ గురించి .... ‘కాదన కిట్టిపాటి యపకారము తక్షకుఁ డేకవిప్ర ...’ భారత పద్యాన్ని గుర్తుకు తెస్తున్నాను.
కామేశ్వర రావు గారూ,
రిప్లయితొలగించండిమీరు చెప్పిన తెనాలి రామకృష్ణుని పద్యంలో అది ..
‘లం ... కొడుకా! ‘యెక్కడి’
కుంజరయూధంబు దోమ కుత్తుకఁ జొచ్చెన్’
ఇక్కడ ‘ఏటికి’ శబ్దం అన్వయించదని నా అభిప్రాయం.
చిన్న తైపాటు సవరణ తో..
రిప్లయితొలగించండిఆకలైన వేళ నది యిది యని లేదు
తినగ వేము మిగుల తీయనాయె
కడుపు నిండి యుండ కడుపు వ్యాధినిబడ
తీయనైన పండు తిక్త మయ్యె
ఇంద్ర సభకు పోవుచున్న నహుష చక్రవర్తి కోపమునణుచుకోలేక దూర్వాసమహర్షి శాపకారణంగా పాముగా మారినాడనే ఇతివృత్తానుసారము...........
రిప్లయితొలగించండిదేవసభకు బోవ దివ్యపల్లకినెక్కి
నహుష చక్రవర్తి యహము నొంది
శాపవశము చేత సర్పంబుగా మారె
తీయనైన పండు తిక్తమయ్యె.
కాదన కిట్టిపాటి యపకారము.... గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. 'కాదనక' పదం విషయంలో సందేహం లేదు. 'కాదు ననక' అనవచ్చునా యనే ప్రశ్న. 'ఏటికి' అనేది ప్రసిధ్ధపదమే కదా 'ఎందుకు' అనే అర్ధంలో. దీని విషయం కూడే సందేహాతీతమే.
రిప్లయితొలగించండిసింహాసన ద్వాత్రింశికలో 'గంతులేయు' అనే ప్రయోగం కనిపించవచ్చు గాని అటువంటి ప్రయోగం యొక్క లాక్షణికతమీద నా సందేహం అలాగే ఉంది.
సంపత్ కుమార్ శాస్త్రిగారు నహుషుని "దివ్యపల్లకి" నెక్కంచారు. కాని, "దివ్యపల్లకి" అన్నది సాధుసమాసం కాదండీ. పల్యంకక అన్న సంస్కృత పదం నుండి పల్లకి అనే తెలుగుమాట పుట్టింది. దివ్యపల్యంకిక అనేది సాధుస్వరూపం. అదీ గాక నహుషుని పల్లకీ మోసినది సప్త ఋషులు గాని దేవతలు కాదు. ఇంకొక దోషం యేమిటంటే నహుషుడు దేవసభకు పోతున్నప్పుడు కాదు సర్పత్వాన్ని పొందినది. శచీదేవి వద్దకు పోతున్నప్పుడు. కాబట్టి పాదంలో మార్పు అనివార్యం.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశంకరయ్యగారూ, ఉదహరించబడిన తెనాలి రామలింగడి / రామకృష్ణకవి చాటువులో ఎక్కడ|ఎచ్చట| ఏటికి వగైరా పదాలతో రకరకాల పాఠాలున్నాయి. అసలీ రామలింగడు, రామకృష్ణుడు ఒకరు కాదని వాదన ఉన్నది. తెనాలి రామకృష్ణకవికృత పాండురంగమాహాత్మ్యంలో కాగడా పెట్టి వెదకినా హాస్యం లేదు. నిగమశర్మ పడుకకు గూడా చెప్పక అప్పగారి నగలు వలుచుకుని మాయమయా డన్నమాట చెప్పటంలో తప్ప. ఆవిడ తమ్మడు తిరిగి చెడిపోయాడని గాక అత్తగారు పోయిన తన ముక్కెర గురించి నిలదీస్తుందని విచారించిందట. ఈ మాటలు నావిగావు. శ్రీ నిడుదవోలు వేంకటరావుగారివి. అదీ గాక, తెనాలివారు అసలు రాయలవారి కాలానికి చెందరు. ఆయన తన కృతిని అళియ రామరాయలుకు అంకితం ఇచ్చారు. రామలింగడి పేర నున్న కొండొకచో అసభ్యంగా కూడా ఉన్న చాటువులను రామకృష్ణకవికి అంటగట్టటం విచారకరం. అందులో ఒకటిరెండు చాటువులయితే ఆముక్తమాల్యదను పెద్దనగారు రాయలపేర రచించారని కూడా సెలవీయటం పెద్ద చర్చకు కారణమయింది. అది వేరే సంగతి.
రిప్లయితొలగించండిఅప్పుడప్పు డనగ నక్రమార్జితములు
రిప్లయితొలగించండితెలిసి తెలియనట్లు తెలియరావు
గుడిని లింగ మునొక గుటకన మ్రింగగ
తీయనైన పండు తిక్త మయ్యె
రంగుల కలలందు రమణీయ లోకాల
రిప్లయితొలగించండిమధుర జీవన సుఖ మనన జేయు
సఖియ పెండ్లి యయ్యె షండుడు మగడయ్యె
జీయ నైన పండు తిక్త మయ్యె
శ్రీ శ్యామల రావు గారికి ధన్య వాదములతో --
చిన్న చిన్న సవరణలతో:
రిప్లయితొలగించండిఅప్పుడప్పు డనగ నక్రమార్జనములు | తెలిసి తెలియనట్లు వెలయుచుండు | గుడిని లింగ మునొక గుటకను మ్రింగగ | తీయనైన పండు తిక్త మయ్యె
కాని భావం నాకు సుబోధకంగా లేదు. అక్రమార్జనం సరే, అదెందుకు తిక్త ఫలంగా మారిందో పద్యం తేటపరచటంలేదని నాకనిపిస్తోంది.
తీయనైన పండు తిక్తమయ్యెను కటా
రిప్లయితొలగించండిపంక్తిరథుని ముద్దు భార్య కైక
స్వాంతమెల్ల మారె భరతు సౌఖ్యముగోరి
వరములడిగి పతికి వ్యథలు గూర్చె
శ్యామలీయము గారూ ధన్యవాదములు. పూరణ చేసి నప్పుడు యీ సందిగ్ధము ' కాదుననక ' లో వస్తుందని తెలుసు. కాని నా భావము ' కాదు ' ను అనక, అంటే కాదు అనే పదమును అనక అని నా భావము. సాధారణముగా అయితే వ్యతిరేక పదముల పైన ద్రుతము రాదు
రిప్లయితొలగించండిదయచేసి గమనించగలరు: 'నిగమశర్మ అక్క' వ్యాసం శ్రీ రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ గారి 'సాహిత్యోపన్యాసములు' అనే పుస్తకంలోనిది. త్రివేణీ పబ్లిషర్స్ తెనాలి అని జ్ఞాపకం. పరపాటున నేను యీ విషయంలో శ్రీ నిడుదవోలు వేంకటరావుగారి మాటలుగా ప్రస్తావించాను. ఈ పుస్తకం నేను 1971లో చదివాను. అనేకానేక యితర పుస్తకాల వలెనే యిది కూడా పరహస్త గతం గతః.
రిప్లయితొలగించండి'గాదు ననక' విషయంలో గన్నవరపు నరసింహ మూర్తిగారి వివరణకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిసవరించిన పద్యము.
రిప్లయితొలగించండిగనుల శాఖ లోన పని యన్న పెన్నిధే
కాసు లెన్నొ గలిగె గాదు రాక
కాసు తిరుగ బడగ కటకటాల్ దప్పక
తీయ నైన పండు తిక్త మయ్యె !
అయ్యా శ్యామల రావు గారు అభినందనలు. మీ పూరణ చాల బాగుగ నున్నది.
రిప్లయితొలగించండిజిహ్వ మీద రూక చేసిన దాడి - వెలలేని భావము. అందని ద్రాక్ష పండ్లు పుల్లనను గుర్తుకు తెస్తున్నది.
నేమాని వారికి నా పూరణ నచ్చినందుకు కృతజ్ఞుడను. చాల సంతోషం.
రిప్లయితొలగించండిరాళ్ళపల్లి వారి సాహిత్యోపన్యాసములు - ఇందులో నిగమశర్మ అక్క వ్యాసం నాకు పదవతరగతిలో పాఠ్యభాగం. "అక్కఱకు రాని ముక్కెఱకునై యేడ్చి"న ఆయమ్మ గురించి రాళ్ళపల్లి వారు చాలా చక్కగా వ్రాశారు. ఆ పుస్తకం ఇప్పుడు సరికొత్తగా నవోదయా లో దొరుకుతుంది.
రిప్లయితొలగించండి"ఏటికి" - ఈ శబ్దం గురించి శ్యామలీయం గారు సరిగ్గా చెప్పారు. ఏమిటికి?->ఏంటికి?->ఏఁటికి? అని వచ్చిందనుకుంటాను. అందుకు అని అర్థం. పెద్దన గారి ఈ ప్రయోగం క్రింద పద్యంలో చూడండి.మా ఊళ్ళో, మా ఇంట్లోనూ (రాయలసీమ) "ఏంటికి?" అన్న ప్రయోగం వ్యవహారంలో ఉంది.
రిప్లయితొలగించండిఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెదు భూసురేంద్ర ఏ
కాంతమునందునున్న జవరాండ్ర నెపంబిడి పల్కరించు లా
గింతియ కాక నీవెరుగవే మునువచ్చిన త్రోవచొప్పు నీ
కింత భయంబులే కడుగ నెల్లిదమైతిమె మాటలేటికిన్.
నా పూరణ .....
రిప్లయితొలగించండికొడుకు కోడ లిద్ద ఱెడబాయకుండ సం
తసముతోడ మంచి దంపతులయి
కనుల విందు సేతు రనఁగఁ గోడ లనెడి
తీయనైన పండు తిక్త మయ్యె.
(ఏం చేయను? ‘All roads leads to Rome' అన్నట్టు నా ఆలోచన లన్నీ అటే పోతున్నాయి. మిత్రులు మన్నించాలి)
శంకరయ్యగారూ, సాధారణంగా భగవన్నిర్ణయాలలోని మంచిచెడ్డలను మనం సరిగా అంచనా వేయలేమని నా యుద్దేశ్యం. మీరు యే కోడలయితే విడివడి దుఃఖకారణమయందనుకుంటున్నారో, భగవన్నిర్ణయం అనుకూలంగా లేదనుకుంటున్నారో అది తద్విరుధ్ధంగాకూడా అన్వయించుకోవచ్చునేమో ఒక్కసారి యోచించండి. మీ యింటకాలుమోపి మీపైన నామె నిందలు మోపి విడివడి వీధికెక్కితే మీకు న్యాయంకాదనే భగవంతుడిలా నిర్ణయించాడేమో. అంతా మన మంచికే అనుకోవాలి. మీకు చెప్పగల వాడను కాను.
రిప్లయితొలగించండినాకు జాతక చక్రంలో దశమంలో శని చంద్రులున్నారు. దాని ప్రభావం మీరు చూస్తున్నారు. నాకు పంచమంలో గురుడూ ఉన్నాడు. దాని ప్రభావం నేను చూస్తున్నాను. ఎలా జరిగినా భగవన్నిర్ణయం. ఉన్నదానిలోనే మంచి యేదో ఆయన సంకల్పం అని భావిస్తూ ఉంటాను.
శ్యామలీయంగారూ, చిల్లరకొట్టుళ్ళు తియ్యగా వుంటాయని, తెలిసీ తెలియరాని చిన్న చిన్న లంచాలు అప్పుడప్పుడూ బాగానే వుంటాయి. గుడిని, గుళ్ళో లింగాన్ని మింగాలనుకొన్నప్పుడు అక్రమార్జితాలు పచ్చివెలక్కాయనోట్లోబడ్డట్టు ఇరుక్కుంటాయి. రాజా కనిమొళి ఇటీవలి ఉదాహరణలే గదా!
రిప్లయితొలగించండిఇలా అందాము:
అప్పుడప్పు డనగ నక్రమార్జితములు
తీపి రుచులతోడ తెలియరావు
గుడిని లింగ మునొక గుటకన మ్రింగగ
తీయనైన పండు తిక్త మయ్యె
వ్యాఖ్య తప్పిపోయింది. మళ్ళి పంపుతున్నాను.
రిప్లయితొలగించండిచంద్రశేఖర్ గారు, మీ భావాన్నే నా ధోరణిలో చిత్తగించండి.
దొంగ తిండి చాల తీయగా నుండగ
గొంతు పట్టనంత కొసరి నంత
దొరకి పోయి తుదకు చెరసాల పాలాయె
తీయనైన పండు తిక్త మయ్యె
కూడు సంతస మని ఘోష యాత్ర సలిపి
రిప్లయితొలగించండిచిత్రసేను గవిసి చేతి జిక్కె
గుంతిసుతుల దయను గురురాజు బయల్పడ
తీయ నైన పండు తిక్త మయ్యె
ఏటికి ప్రయోగము భారతములో,
రిప్లయితొలగించండికన్నులు వచ్చి యెల్లెడలుఁ గన్గొని వృధ్ధ నరేంద్రుఁ డాత్మకుం
గన్నులుఁ బొలె నైన తన గాదిలి పుత్రుఁడు గాననంబులో
నెన్నఁడు లేని యింత తడ వేటికిఁ జిక్కెనొ యంచు నార్తితోఁ
గన్నులు లేని యట్లతఁడు గానక యేడ్చె సతీసమేతుఁడై.
శబ్ద రత్నాకరము అర్థము ఎందుకు అని ఉంది.
తమ్ముడు నరసింహమూర్తీ!
రిప్లయితొలగించండినీ పూరణ 3వ పాదములో గణములు సరిచూసుకోవాలి.
కుంతిసుతులు అనే సమాసము బాగులేదు. కుంతీసుతులు అనే ప్రయోగము బాగుంటుంది. నదిసుత అని తిక్కన గారు వాడేరు భారతములో - కాని అటువంటి ఉదాహరణలు మనకు వద్దు. గొంతిసుతులు అంటే తప్పు లేదు. తక్కిన విషయాలలో నీ పూరణ బాగున్నది.
శ్యామలీయము గారూ మీ పద్యములో మొదటి పాదములో యతి సరి పోలేదు. అందులకు నా సవరణ. ఇందులో యిక సవరణలు లేకపోతే యిది కవిత్రయ పద్యమే !
రిప్లయితొలగించండిదొంగ తిండి కడు మధురముగ నుండుగా
గొంతు పట్టనంత కొసరు గొనుచు
దొరకి పోయి తుదకు చెరసాల పాలాయె
తీయనైన పండు తిక్త మయ్యె
కాకి కోలుపోయె కంటిని సీతమ్మ
రిప్లయితొలగించండిరొమ్ముఁ కాటు వేయ నమ్ము జేసి
దర్భ నొకటి తీసి దాశరధి విడువ
తీయ నైన పండు తిక్త మయ్యె
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅన్నయ్య గారికి నమస్సులు, ధన్యవాదములు. ఇప్పుడు సరిపోయిందో లేదో చెప్పరూ !
రిప్లయితొలగించండికూడు సంతస మని ఘోష యాత్ర సలిపి
చిత్రసేను గవిసి చేతి జిక్కె
గొంతిసుతుల దయను గురురాజు విడివడ
తీయ నైన పండు తిక్త మయ్యె
అంతా యమ సీరియస్ గా రాసేస్తున్నారు. మరి ఇలాంటి సమస్య ఇచ్చినప్పుడు (వచ్చినప్పుడు) కొంచెం నవ్వుకోవద్దూ:-)
రిప్లయితొలగించండిక్రొత్త యావకాయ క్రొత్త పెండ్లమటులె
దోర జామకాయ దొంగ ముద్దు
పాతబడినకొలది రోతబు ట్టునటులా
తీయనైన పండు తిక్త మయ్యె (హతవిధీ)!
అలాగయితే యమా సీరియస్ వద్దంటారు మనతెలుగు వారు. మరి తప్పదు !
రిప్లయితొలగించండితురగ మెక్కు వనిత వరముగా దలపగా
వెన్ను వచ్చె నొకడు గన్ను తోడ
బన్ను నతని నడుగ ప్రక్కింటి దారినే
తీయ నైన పండు తిక్త మయ్యె !
ఏదో నవ్వించమంటే, గన్ అని భయపెడతా రేమిటి స్వామీ! తగునా మీకిది వరనరసింహా!
రిప్లయితొలగించండిశృంగి శాపమిడుట చేష్టలుడిగిదాను
రిప్లయితొలగించండిదుర్గమమగు కోట దూరి యుండ
విధిబలిమివలనొక విప్రుడొసగినట్టి
తీయ నైన పండు తిక్త మయ్యె !
కొత్తపెండ్లికొడుకు అత్తవారిలుఁజేరి
రిప్లయితొలగించండిమసలుచుండ ప్రియత మగువ తోడ
విధులఁజేరుమనెడి అధిపులేఖయెముట్ట
తీయ నైన పండు తిక్త మయ్యె !
ఊదంగారూ, బాపు పెళ్ళిపుస్తకం సినిమా చూపించారుగా :-)
రిప్లయితొలగించండికలల జగతి లోన కరిగించి మురిపించి
రిప్లయితొలగించండిచేత జిక్క గానే చేటు పలికె
అంద నంత వరకు యపురూప మైదోచు
తీయ నైన పండు తిక్త మయ్యె !
----------------------------------------
నిండు చంద మామ మెండైన పున్నమి
దశమి నాడు చూడ మసక బారు
తిక్త మైన వేము తీయనై తోచగ
తీయ నైన పండు తిక్త మయ్యె
అందరి పూరణలు పోటా పోటీగా ఎంతో బాగున్నాయి. అందుకే " ఏదో ఒకటి రాయాలని " మరి ఎన్ని తప్పులో ? మన్నించ గలరు.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
01)
_____________________________________
తెలుగు భాష లోని - తీపి యేమాయెనో
తెలుగు పిల్ల లంత - తెలుగు విడచి
తెల్లవారి భాష - తెర్లుచుండి రకట
తీయ నైన పండు - తిక్త మయ్యె !
_____________________________________
తెర్లు = చలించు = చచ్చు
02)
రిప్లయితొలగించండి_____________________________________
మధుర మాయె నేడు - మధుమేహ యుతులకు
మధుర మైన ఫలము - మామి డకట
మధుర ఫలమును గని - మథన పడుదు రౌర
తీయ నైన పండు - తిక్త మయ్యె !
_____________________________________
మధుర = విషము
మధుర = తియ్యనిది
మధుర = ఇంపైనది
మథనపడు =క్షోభపడు
పూర్వం రాజకీయ మంటే దేశ సేవ !
రిప్లయితొలగించండిదేశ సేవంటే ప్రజాసేవ !
రాజకీయ నాయకుల విగ్రహాలు బైట స్థాపించినా
గుళ్ళు(గుడులు) మాత్రం ప్రజలు హృదయాల్లోనే కట్టుకొనేవారు !
మరినేడో??????????????????????????????????????
రాజకీయమంటే వ్యాపారం !
అంతవరకూ ఐతే పరవాలేదు !
దోపిడీ దొంగల గుంపై పోయింది !
వేలకోట్లు ,లక్షల కోట్లు దిగమింగడమే !
ఏ చేసుకుంటారిదంతా ?
వీళ్ళు వేమన శతకం చదివారో లేదో మరి ?
రిప్లయితొలగించండితల్లి గర్భమునుండి - ధనము తేడెవ్వడు
వెళ్ళిపోయెడినాడు - వెంట రాదు
లక్షాధికారైన - లవణమన్నమె గాని
మెరుగు బంగారంబు - మ్రింగబోడు
విత్త మార్జన చేసి - విర్రవీగుటెగాని
కూడబెట్టిన సొమ్ము - కుడువబోడు
పొందుగా మరుగైన - భూమిలోపల బెట్టి
దాన ధర్మము లేక - దాచి దాచి
(పై పద్యాల్లో గణాలు పరిశీలిస్తే - సరియైన పాఠంగా తోచదు )
ఈ లింకులో ఇంకా చదవండి :
http://www.andhrafolks.net/ReadArticle.asp?Type=A&ID=746
ఈ సందర్భంలో పోతన గారిని కూడా తప్పక తలచు కోవాలి !
రిప్లయితొలగించండికారే రాజులు రాజ్యముల్ గలుగవే - గర్వోన్నతింబొందరే !
వారేరీ ? సిరి మూట గట్టికొని పో - వంజాలిరే ? భూమిపై
పేరైనన్ గలదే ? శిబి ప్రముఖులుం - బ్రీతిన్ యశఃకాములై
యీరే కోర్కులు ! వారలన్ మరచిరే - యిక్కాలమున్ భార్గవా ?
ఈ దొంగల గుంపుతో ఈ పద్యాల్ని అర్థ తాత్పర్యాలతో బట్టీపట్టిస్తే
రిప్లయితొలగించండియెంత బాగుండునో ?
ఏమో ? దున్నమీద కురిసిన వానౌనేమో ?
"దొంగ" కు మొదట "రాత్రిచరుడు" అని వాడదామనుకున్నా !
కాని వీళ్ళకు వర్తించదే !
రాత్రీ లేదు పగలూ లేదు ఇరవై నాలుగ్గంటలూ, 365 రోజులూ
ఒకటే పని !
దోచుకోవడం ! దోచుకోవడం ! దోచుకోవడం !
రాజకీయమంటే వఠ్ఠితిక్తం కాదు మహాతిక్తమయ్యింది ప్రజలకు !
03)
_____________________________________
రాజకీయ మెంతొ - రమ్యంబహో నాడు !
లాగు కొనగ నేడు - లటుల గుంపు !
రాజకీయ ఫలము - రంగు , రుచీ పోయి
తీయ నైన పండు - తిక్త మయ్యె !
_____________________________________
లాగుకొను = దోచుకొను
జగములను బ్రోచు జగదంబ సాధ్వి కాదన
రిప్లయితొలగించండిశరణ మనెడివాఁడు ఖలుడు అన
శంకరుని టపా సమస్య శ్యామలీయం అన
తీయ నైన పండు - తిక్త మయ్యె !
శ్రీరామ పట్టాభిషేకానికి యెంతో ఆనందించవలసిన కైకేయికి :
రిప్లయితొలగించండి04)
_____________________________________
ప్రీతి తోడ రాము - పెంచిన కైకేయి
పిదప మాటలు విని - పిచ్చి దగుట
ప్రజల మేలు గోరు - పట్టాభిషేకమ్ము
తీయ నైన పండు - తిక్త మయ్యె !
_____________________________________
పిదప =నీచమైన
సీతమ్మ చివరికి దశకంఠునికి :
రిప్లయితొలగించండి05)
_____________________________________
రాగ మెక్కు వాయె - రావణాసురునకు
రామపత్ని బట్టి - లంకజేర్చె !
రామ బాణ మహిమ - రాలెను శిరములు !
తీయ నైన పండు - తిక్త మయ్యె !
_____________________________________
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమాయల ఫకీరు మనసు పడిన బాలనాగమ్మ చివరికి :
రిప్లయితొలగించండి06)
_____________________________________
బాలనాగును చెఱ - బంధించె సిద్ధుండు
పాడు కోర్కె మదిని - ప్రబల మవగ !
బాలవర్థి చేత - పాటును బొందెను !
తీయ నైన పండు - తిక్త మయ్యె !
_____________________________________
సిద్ధుడు = మంత్రసిద్ధుడు = (అదే) మాయల ఫకీరు
పాటు = మరణము
వసంత కిశోర్ గారూ, తల్లి గర్భమునుండి .... పద్యం "నరసింహ శతకం" లోనిది. ఈ శతకంలో పద్యాలు సీసపద్యాలు. మీరు దీనిని వేమన పద్యాలుగా పొరబడ్డారా? మీరే లింక్ ఇచ్చారు గదా? అందులో స్పష్టంగా శతకం పేరు వగైరా ఉన్నాయి కదా?
రిప్లయితొలగించండివెలుగునీడలు సినిమాలో సావిత్రి(సుగుణ) సూర్యకాంతానికి :
రిప్లయితొలగించండి07)
_____________________________________
సుతలు సుతులు లేని - సూర్యకాంతంబొక్క
సుతను బెంచుకొనెను ! - సుగుణ వతిని !
చూలు పండ గానె - సుగుణను పోనాడె
తీయ నైన పండు - తిక్త మయ్యె !
_____________________________________
పోనాడు = ఛీకొట్టు
శ్యామలీయం గారూ ! ఔనా ?!
రిప్లయితొలగించండిధన్యవాదములు !
ఆ పద్యాలు వెదకి ,కనబడగానే copy&paste చేశాను !
పూర్తిగా చదవలేదు !
కాని ఇంకా క్రిందనున్న సంస్కృత శ్లోకాన్ని
చూచాయగా గమనించి link ఇచ్చాను !
ఆ పద్యాలను 50 సంవత్సరాల పైబడి వింటున్నా గాని
ఎప్పుడూ పరిశీలనగా చదివింది లేదు !
మనసులో అవి వేమన పద్యాలనే భావన బలంగా
పాతుకొని యుండడం వలన అవి వేరే పద్యాలేమో నన్న
యూహ కూడా లేదెప్పుడూ !
మకుటం లేదేమిటా యని మనసులో అనిపించినా పట్టించుకోలేదు
ఈ రోజు !
ఆటవెలది లో గణ భంగం గమనించి
ఆ comment పెట్టాను ! అంతే !
నా 5 దశాబ్దాల పైబడిన అఙ్ఞానానికి తెర దించినందులకు
ధన్యవాద శతములు !
దుష్టచింత జేసి దుర్నీతి నడచెడి
రిప్లయితొలగించండిహీనబుద్ధి కెంత హితము జెప్ప
తలకు నెక్కదాయె తప్పుగానే తోచు
తీయనైన పండు తిక్తమయ్యె
------
నా పూరణలెప్పుడూ ఒకటి రెండు రోజులు ఆలస్య మౌతాయి.
ఐనా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
కమనీయం గారూ,
రిప్లయితొలగించండిఆలస్యమైనా అమృతంలాంటి పూరణ నిచ్చారు. బాగుంది. అభినందనలు.