14, నవంబర్ 2011, సోమవారం

విశ్వనాథ స్తోత్రము

విశ్వనాథ స్తోత్రము

శ్రీకంఠం శ్రీ మహాదేవం
శ్రీమదద్రీశజా విభుమ్
|
కైలాసవాసినం సోమం
విశ్వనాథమహం భజే
||

మహేశ్వరం మహాకాలం
మహాధ్యాన పరాయణమ్
|
 మహాత్మానం మనోజారిం
విశ్వనాథమహం భజే
||

నందివాహన మీశానం
నాగరాజ విభూషితమ్
|
 నారాయణహితం దేవం
విశ్వనాథమహం భజే
||

పరమేశం ప్రభుం శంభుం
పార్వతీశం పరాత్పరమ్
|
పరమానంద వారాశిం
విశ్వనాథమహం భజే
||

శుద్ధ స్ఫటిక సంకాశం
సిద్ధ సాద్ధ్యాది సేవితమ్
|
బుద్ధిప్రదం పురారాతిం
విశ్వనాథమహం భజే
||

జ్ఞానప్రదం జ్ఞానగమ్యం
జ్ఞానానంద సుధానిధిమ్
|
అక్షరం యక్షసంసేవ్యం
విశ్వనాథమహం భజే
||

శివం శివకరం శాంతం
భవం భవభయాపహమ్
|
గవీశసేవితం సాంబం
విశ్వనాథమహం భజే
||

భూతాధిపం గుణాతీతం
భుజంగేశ విభూషణమ్
|
త్రిలోచనం త్రయీవేద్యం
విశ్వనాథమహం భజే
||

రచన - శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారు.

2 కామెంట్‌లు:

  1. అన్నగారికి పాదాభివందనములు. శ్రీ కాశీ విశ్వనాథుని కన్నుల ముందు సాక్షాత్కరింప జేసారు. కృతజ్ఞతలు.అందఱికీ శుభాభినందనలు.

    రిప్లయితొలగించండి
  2. తమ్ముడు నరసింహమూర్తికి ఆశీస్సులు:
    నేను మొన్న పున్నమి నాడు గొల్లాది అగ్రహారము (నా జన్మస్థలము)నకు వెళ్ళేను. అక్కడి విశ్వనాథ ఆలయములో అభిషేకము చేసి వచ్చిన పిదప ఈ అష్టకము వ్రాయడము జరిగినది. అంతా ఆ విశ్వనాథుని కృపా విశేషము.

    రిప్లయితొలగించండి