19, డిసెంబర్ 2015, శనివారం

‘ఆంధ్రామృతం’ బ్లాగులో వ్యాకరణ పాఠాలు…

శ్రీ చింతా రామకృష్ణారావు గారి ఆంధ్రామృతంబ్లాగులో సంస్కృత, తెలుగు సంధుల గురించి వివరంగా వీడియో పాఠాలను అందిస్తున్నారు. ఔత్సాహిక కవిమిత్రులకు ఆ పాఠాలు ఎంతో ఉపయుక్తం. ఆ పాఠాలను పరిశీలించి, సాధారణంగా మనం చేస్తున్న నుగాగమ, యడాగమ, ద్రుత సంధిదోషాలను పరిహరించుకోవచ్చు. తప్పక చూడండి.

ఈ పాఠాలను అందిస్తున్న చింతా వారికి ధన్యవాదాలు తెల్పుకుందాం.
క్రింది లింకును క్లిక్ చేయండి.....

2 కామెంట్‌లు:

  1. ఉపయోగ కరమైన సమాచారము నందించారు గురువు గారికి ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  2. గౌరవీయులుగురువర్యులుశ్రీచింతారామకృష్ణారావుగారికి వందనచందనాలుమాచింతనుదీర్చుటకుమీ
    ఏర్పాటుసంతసించ దగినది.
    వ్యాకరణము సాకుటకై
    సాకారము లందజేసి సాహిత్యమునే
    ప్రాకారమునందుంచగ
    చీకాకులచింతయేల?జేజే లిడుదున్.

    రిప్లయితొలగించండి