శ్రీ చింతా రామకృష్ణారావు
గారి ‘ఆంధ్రామృతం’
బ్లాగులో సంస్కృత, తెలుగు సంధుల గురించి వివరంగా వీడియో పాఠాలను అందిస్తున్నారు.
ఔత్సాహిక కవిమిత్రులకు ఆ పాఠాలు ఎంతో ఉపయుక్తం. ఆ పాఠాలను పరిశీలించి, సాధారణంగా మనం చేస్తున్న నుగాగమ, యడాగమ,
ద్రుత సంధిదోషాలను పరిహరించుకోవచ్చు. తప్పక
చూడండి.
ఈ పాఠాలను అందిస్తున్న
చింతా వారికి ధన్యవాదాలు తెల్పుకుందాం.
క్రింది లింకును క్లిక్ చేయండి.....
క్రింది లింకును క్లిక్ చేయండి.....
ఉపయోగ కరమైన సమాచారము నందించారు గురువు గారికి ధన్యవాదములు
రిప్లయితొలగించండిగౌరవీయులుగురువర్యులుశ్రీచింతారామకృష్ణారావుగారికి వందనచందనాలుమాచింతనుదీర్చుటకుమీ
రిప్లయితొలగించండిఏర్పాటుసంతసించ దగినది.
వ్యాకరణము సాకుటకై
సాకారము లందజేసి సాహిత్యమునే
ప్రాకారమునందుంచగ
చీకాకులచింతయేల?జేజే లిడుదున్.