కణ్వ మున్యాశ్రమమున విక్రమధనుండుపెరుగుచుండె తేజశ్శాలి భరతు డాతడడవి మృగములతో జేరి యాడునపుడు సింహమును పారద్రోలెను చిన్నవాడు
అడవి దారిలోఁ బోయెడి యన్నదమ్ములందు వృద్ధుఁడౌ పెద్దవాఁ డడలుచుండఁజెలఁగి తమనుఁ జంపఁగ దాడి సేసినట్టిసింహమును పాఱఁద్రోలెను చిన్నవాఁడు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
చక్కని కలలు గనెడి నిశ్శబ్ద వేళనిద్ర లేపిన దేమని నిక్కినిక్కిచూసి భౌభౌయని యరచు చున్న గ్రామసింహమును పారద్రోలెను చిన్నవాడు!గ్రామసింహము = కుక్క
' మన తెలుగు ' వారి గ్రామ సింహము దారి లోనే...'పార్కు' కని వచ్చె నొక్కడు పగటి వేళ నందు కొనుచుండె తిననెంచి' ఐసుక్రీము 'అందుకొననెంచి దూకుచు నరచు గ్రామ సింహమును పాఱఁద్రోలెను చిన్నవాఁడు.
భరతు డ నువాడు నాడుచు ప్రక్క నగలసింహమును బా ఱ ద్రోలె ను చిన్న వాడుజరిగె నీ యది కణ్వుని సమ్ముఖమునమదిని నెంచగ నాశ్రమ మహిమ గాదె !
హరిహరులు గన్న నయ్యప్ప వెరపు లేకవన్య మృగముల తోడి జీవనముఁజేసెసాధుజంతువుఁజంపగ సాగు చుండసింహమును, ప్రాఱఁద్రోలెను చిన్నవాడు
ఊరి వేలుపలగల చిన్న పూరి గుడిసె వాసి చూసి కేశి నచట చేసి రంతు సింహమును బారద్రోలెను, చిన్నవాడు మిన్నకుండెను గుడిసెలో నున్నవాడు .
బహుమతి గెల్చుకున్న కథను వ్రాసిన గన్నవరపు నరసింహమూర్తి గారికి అభినందనలు.జంతులోకమందుననున్న చనువు వలననడవిలో బుట్టి పెరిగెడు నాటవికుడు;కందకమునందు పడబోవు కానలోనిసింహమును పారద్రోలెను చిన్నవాడు
అమ్మా! శ్రీమతి లక్ష్మీ దేవి గారూ!శుభాశీస్సులు.మన బ్లాగు సభ్యులైన డా. గన్నవరపు వరాహ నరసింహ మూర్తి గారు కథా రచయిత కారు. కథా రచయిత నరసింహమూర్తి గారు వేరు. స్వస్తి.
నందు వీడియో గేముల నాడుచుండె వేలితో ‘మౌసు ' నదుముచు వేడ్క గనుచుపట్టి గురిచూసి వేయుచు బాణములనుసింహమును పార ద్రోలెను చిన్నవాడు
వన్య మృగములు తిరిగెడి మన్నె మందు ఆట లాడగ భరతుని బాట లోనసిం హమును పాఱఁ ద్రోలెను చిన్న వాడు వేడ్క మీరగ దుమికిన వెఱగు పడక
చక్కని పూరణలు చెప్పిన కవిమిత్రులు....పండిత నేమాని వారికి, చంద్రశేఖర్ గారికి,గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,సుబ్బారావు గారికి,సహదేవుడు గారికి,గండూరి లక్ష్మినారాయణ గారికి, లక్ష్మీదేవి గారికి, నాగరాజు రవీందర్ గారికి, రాజేశ్వరి అక్కయ్యకు, అభినందనలు, ధన్యవాదాలు.*ఎవరి పూరణలోనూ సవరింపదగిన దోషాలు లేవు. సంతోషం
వన్యజీవుల తో దన పసితనమ్ము గడపె కణ్వాశ్రమము నందు గలసిమెలసి భరతు డాడుచు బాడుచు భయములేక సింహమును బారదోలెను చిన్నవాడు.
కణ్వ మున్యాశ్రమమున విక్రమధనుండు
రిప్లయితొలగించండిపెరుగుచుండె తేజశ్శాలి భరతు డాత
డడవి మృగములతో జేరి యాడునపుడు
సింహమును పారద్రోలెను చిన్నవాడు
రిప్లయితొలగించండిఅడవి దారిలోఁ బోయెడి యన్నదమ్ము
లందు వృద్ధుఁడౌ పెద్దవాఁ డడలుచుండఁ
జెలఁగి తమనుఁ జంపఁగ దాడి సేసినట్టి
సింహమును పాఱఁద్రోలెను చిన్నవాఁడు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచక్కని కలలు గనెడి నిశ్శబ్ద వేళ
రిప్లయితొలగించండినిద్ర లేపిన దేమని నిక్కినిక్కి
చూసి భౌభౌయని యరచు చున్న గ్రామ
సింహమును పారద్రోలెను చిన్నవాడు!
గ్రామసింహము = కుక్క
' మన తెలుగు ' వారి గ్రామ సింహము దారి లోనే...
రిప్లయితొలగించండి'పార్కు' కని వచ్చె నొక్కడు పగటి వేళ
నందు కొనుచుండె తిననెంచి' ఐసుక్రీము '
అందుకొననెంచి దూకుచు నరచు గ్రామ
సింహమును పాఱఁద్రోలెను చిన్నవాఁడు.
భరతు డ నువాడు నాడుచు ప్రక్క నగల
రిప్లయితొలగించండిసింహమును బా ఱ ద్రోలె ను చిన్న వాడు
జరిగె నీ యది కణ్వుని సమ్ముఖమున
మదిని నెంచగ నాశ్రమ మహిమ గాదె !
హరిహరులు గన్న నయ్యప్ప వెరపు లేక
రిప్లయితొలగించండివన్య మృగముల తోడి జీవనముఁజేసె
సాధుజంతువుఁజంపగ సాగు చుండ
సింహమును, ప్రాఱఁద్రోలెను చిన్నవాడు
ఊరి వేలుపలగల చిన్న పూరి గుడిసె
రిప్లయితొలగించండివాసి చూసి కేశి నచట చేసి రంతు
సింహమును బారద్రోలెను, చిన్నవాడు
మిన్నకుండెను గుడిసెలో నున్నవాడు .
బహుమతి గెల్చుకున్న కథను వ్రాసిన గన్నవరపు నరసింహమూర్తి గారికి అభినందనలు.
రిప్లయితొలగించండిజంతులోకమందుననున్న చనువు వలన
నడవిలో బుట్టి పెరిగెడు నాటవికుడు;
కందకమునందు పడబోవు కానలోని
సింహమును పారద్రోలెను చిన్నవాడు
అమ్మా! శ్రీమతి లక్ష్మీ దేవి గారూ!
రిప్లయితొలగించండిశుభాశీస్సులు.
మన బ్లాగు సభ్యులైన డా. గన్నవరపు వరాహ నరసింహ మూర్తి గారు కథా రచయిత కారు. కథా రచయిత నరసింహమూర్తి గారు వేరు. స్వస్తి.
నందు వీడియో గేముల నాడుచుండె
రిప్లయితొలగించండివేలితో ‘మౌసు ' నదుముచు వేడ్క గనుచు
పట్టి గురిచూసి వేయుచు బాణములను
సింహమును పార ద్రోలెను చిన్నవాడు
వన్య మృగములు తిరిగెడి మన్నె మందు
రిప్లయితొలగించండిఆట లాడగ భరతుని బాట లోన
సిం హమును పాఱఁ ద్రోలెను చిన్న వాడు
వేడ్క మీరగ దుమికిన వెఱగు పడక
చక్కని పూరణలు చెప్పిన కవిమిత్రులు....
రిప్లయితొలగించండిపండిత నేమాని వారికి,
చంద్రశేఖర్ గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
సుబ్బారావు గారికి,
సహదేవుడు గారికి,
గండూరి లక్ష్మినారాయణ గారికి,
లక్ష్మీదేవి గారికి,
నాగరాజు రవీందర్ గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు,
అభినందనలు, ధన్యవాదాలు.
*
ఎవరి పూరణలోనూ సవరింపదగిన దోషాలు లేవు. సంతోషం
రిప్లయితొలగించండివన్యజీవుల తో దన పసితనమ్ము
గడపె కణ్వాశ్రమము నందు గలసిమెలసి
భరతు డాడుచు బాడుచు భయములేక
సింహమును బారదోలెను చిన్నవాడు.