9, ఏప్రిల్ 2013, మంగళవారం


4 కామెంట్‌లు:

 1. మిత్రులందరూ క్షమించాలి. నా చేతకానితనం వలన ఏ శీర్షిక లేనిది ఏర్పడింది. స్వేచ్ఛా స్పందనను కోరుచున్నాను.

  రిప్లయితొలగించండి
 2. గురువునకు వీలు కాదని
  గురుతర బాధ్యతను బట్టు కొన్నా రాహా !
  మరి ' బాల ' పేరు నందునె
  సరి పెద్ద రికమును జూపు సమయంబిదియే !

  శ్రీ తోపెల్ల బాల సుబహ్మణ్య శర్మ గారికి అభినందనలు.

  రిప్లయితొలగించండి
 3. మిత్రులు గోలి హనుమచ్చ్హాస్త్రిగారికి మీస్నేహవాత్సల్యానికి ధన్యవాదములు. పాఠశాలకు సెలవు అంటే మనస్సు ఏదోలా వుంటుందు. మనంసెలవు పెట్టవచ్చునేమోగాని పాఠశాలకు సెలవు వుండరాదని ఒకసారి బ్లాగు ఆలస్యంగా తెరచుకున్నప్పుడు అందంగా పద్యరూపంలో మీరు చెప్పిన పరిస్థితే నాది. నాకు చేతకాకపోయినా తెలిసికుని చెయ్యవచ్చునన్న ధైర్యంతో మీముందుకు వచ్చినాను.

  రిప్లయితొలగించండి