కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
నాగశయనుఁడు విహరించు నంది నెక్కి.
(కవిమిత్రులకు మనవి... మా మేనల్లుని కూతురు పెళ్ళికి వెళ్తున్నాను. మూడు నాలుగు రోజులు అటే ఉంటాను. ఎందుకైనా మంచిదని ఐదురోజుల సమస్యలను షెడ్యూల్ చేసాను. ఈ అయిదురోజులు ‘పద్యరచన’ శీర్షిక ఉండదు. సెల్‍ఫోన్‍లో ఎప్పటికప్పుడు మీ పూరణలను చూస్తూ ఉంటాను కాని సమీక్షించలేను. కావున దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.)