వీడగ తారక శైలము బూడిద పూతలను పూసి భూమిని దిరుగన్ చేడియను జేర దలచిన గాడిదపై నెక్కి హరుఁడు కాశికి నేఁగెన్
పీడల నణచగ నెల్లరువేడగ కైలాస శిఖరి వీడుచు సతియున్పోడిమి శీతల యైజనెగాడిదనెక్కి, హరుడు కాశికి నేగెన్
శీతలా దేవిి వాహనముు ఖరము. శీతలాదేవి పార్వతీదేవి అవతారము. జ్వరము,అమ్మవారు, మొదలగు పీడలు ఆమె దయవలన తగ్గుతాయి.
ఓడ్రించుచు నొక గాడిదవాడల, వాడల దిరుగగ, హరుడను వటుడాగాడిద నెక్కగ, సఖుడనె "గాడిదపై నెక్కి హరుఁడు కాశికి నేఁగెన్". నిన్నటి పూరణ:ఆకొను వేళల దొరకెడి కాకర శాకంబు మిగుల గమ్మదనంబా హా! కలిపి చారు, నంచగ కాకరకాయల, "రసమ్ము" గడు మధుర మగున్!
రాజేశ్వరి అక్కయ్యా, మీ పూరణ బాగున్నది. అభినందనలు.*****అశ్వత్థ నారాయణ మూర్తి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.*****మాజేటి సుమలత గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
లేడని తిట్టకు దేమునిమూడును కష్టమ్ములెన్నొ పొందెదవు సుమావేడెద! తిరుగకుమనుచునుగాడిదపై నెక్కి హరుఁడు కాశికి నేఁగెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
పోడిమి నంది విమానము పాడైనది.తంతి నిచ్చిపార్వతి పిలిచెన్తోడన పూన్చిన కంచర గాడిదపై నెక్కి హరుఁడు కాశికి నేఁగెన్మే 15, 2015 10:00 [AM]
కూడిన పాపపు మలినముతోడగు గంగమ్మ యుతక దురితనివారున్వేడగ, కోడెను వీడుచుగాడిద పైనెక్కి హరుఁడు కాశికి నేగెన్!(పరమేశ్వరుడు భక్తపరాధీనుడు వారికోసం ఏమైనా చేయగల భోళా శంకరుడు)
వేడెడి భక్తుల బ్రోవగతోడుగ రమ్మని బిలువగ దుర్గయె నాధున్జోడుగ సతి వాహనమగుగాడిదపై నెక్కి హరుఁడు కాశికి నేఁగెన్!!!
వేడగ చండిక భర్తనుపోడిగ భక్తులను బ్రోచు పూనికతోడన్వేడుక సతివాహనమగుగాడిదపైనెక్కి హరుఁడు కాశికి నేఁగెన్
మాడుగుల రామ చంద్రుడు వీడక మద్యమును నెపుడువె ఱ్ఱి గ బలికెన్ కూడలి యొద్దన జూచితి గాడిద పైనెక్కి హరుడు కాశికి నేగెన్
కె.యస్.గురుమూర్తి ఆచారి గారి పూరణఆడె సభన్ నాస్తికు డిటు"గాడిద పైనెక్కి హరుడు కాశికి నేగెన్"వా-డటు కూయగ సభికులుతాడించిరి చెప్పుల గొని దాటు మటంచున్
వీడెను కైలాసమ్మునుచేడియతో గూడి, యామె శీతల తానైవేడగ భక్తులు చనియెనుగాడిద పై నెక్కి, హరుడు కాశికి నేగెన్.
తోడిల విశ్వేశ్వరుడనిపాడుచు మై మరచి కలగ భక్తియు తనలోనీదగ జేరగ?వెంటనెగాడిదఫై నెక్కి హరుడు కాశికి నేగెన్
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.‘దేముని’ అనరాదు. ‘దేవుని’ సాధురూపం.*****కెంబాయి తిమ్మజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.*****గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.*****శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.*****అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.*****పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.*****కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.*****మిస్సన్న గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కె. ఈశ్వరప్ప గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు వందనములతో...[వోఢ(నందీశ్వరుఁడు) వ్యాధిగ్రస్తుఁడై మార్గమధ్య మందశక్తుఁడు కాఁగా, హరుఁ డక్కడనే యున్న గాడిదపై నెక్కి కాశికిఁ జనెనని చమత్కారము]వేడుక తోడుత వృషభారూఢుండై చనుచునుండ, రుజ బాధితుఁడైవోఢ చతికిలఁ బడ, నచటిగాడిదపై నెక్కి, హరుఁడు కాశికి నేగెన్!
గుండు మధుసూదన్ గారూ, మీ చమత్కారపూరణ బాగున్నది. అభినందనలు.
కూడిన బుద్ధిని హరుడునువేడుకగా పనులు జేయ,వేరొక యూరన్,పాడిని మసలగ,నేగెనుగాడిద పైనెక్కి హరుడు కాశికి నేగెన్వేడుక గాగను దొంగిలగూడెము నుండెడి జనులల గుంపుగ కాశిన్చూడగ నేగగ,వెనుకగగాడిద పైనెక్కి హరుడు కాశికినేగెన్గాడిద శ్రమకు ప్రతీకయవాడగు నడకను బరువులు బాగుగమోయన్చూడగ దానిని గుర్తిలిగాడిదపైనెక్కి హరుడు కాశికి నేగెన్మాడల దొంగిల మానియువేడుక పుణ్యంబునంద వేడినదొంగానాడెపు ఖరమటు పనిగొనగాడిదపైనెక్కి హరుడు కాశికి నేగెన్హరుడు=దొంగ;కాశికి=కాశికకు,పనికి
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
భాగవతుల కృష్ణారావు గారి పూరణ బూడిద పూసిన గాడిద పై డప్పులు గొట్టు వాడు తూలుచు బలికెన్ చూడుడు 'వృషభం' బనుచునె గాడిదపై నెక్కి హరుఁడు కాశికి నేఁగెన్
భాగవతుల కృష్ణారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రోడులు నుత్తరఖండున వాడుక మీరంగ పెక్కు వానలలోనన్ పాడవగను గతిలేకయె గాడిదపై నెక్కి హరుఁడు కాశికి నేఁగెన్
కూడుచు స్ట్రైకున నెద్దులు పాడిగ పోవంగ మేటి పద్ధతిలోనన్ చూడగ నగవుచు నందియె గాడిదపై నెక్కి హరుఁడు కాశికి నేఁగెన్
వీడగ తారక శైలము
రిప్లయితొలగించండిబూడిద పూతలను పూసి భూమిని దిరుగన్
చేడియను జేర దలచిన
గాడిదపై నెక్కి హరుఁడు కాశికి నేఁగెన్
పీడల నణచగ నెల్లరు
రిప్లయితొలగించండివేడగ కైలాస శిఖరి వీడుచు సతియున్
పోడిమి శీతల యైజనె
గాడిదనెక్కి, హరుడు కాశికి నేగెన్
శీతలా దేవిి వాహనముు ఖరము. శీతలాదేవి పార్వతీదేవి అవతారము. జ్వరము,అమ్మవారు, మొదలగు పీడలు ఆమె దయవలన తగ్గుతాయి.
తొలగించండిఓడ్రించుచు నొక గాడిద
రిప్లయితొలగించండివాడల, వాడల దిరుగగ, హరుడను వటుడా
గాడిద నెక్కగ, సఖుడనె
"గాడిదపై నెక్కి హరుఁడు కాశికి నేఁగెన్".
నిన్నటి పూరణ:
ఆకొను వేళల దొరకెడి
కాకర శాకంబు మిగుల గమ్మదనంబా
హా! కలిపి చారు, నంచగ
కాకరకాయల, "రసమ్ము" గడు మధుర మగున్!
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
మాజేటి సుమలత గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
లేడని తిట్టకు దేముని
రిప్లయితొలగించండిమూడును కష్టమ్ములెన్నొ పొందెదవు సుమా
వేడెద! తిరుగకుమనుచును
గాడిదపై నెక్కి హరుఁడు కాశికి నేఁగెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపోడిమి నంది విమానము
రిప్లయితొలగించండిపాడైనది.తంతి నిచ్చిపార్వతి పిలిచెన్
తోడన పూన్చిన కంచర
గాడిదపై నెక్కి హరుఁడు కాశికి నేఁగెన్
మే 15, 2015 10:00 [AM]
కూడిన పాపపు మలినము
రిప్లయితొలగించండితోడగు గంగమ్మ యుతక దురితనివారున్
వేడగ, కోడెను వీడుచు
గాడిద పైనెక్కి హరుఁడు కాశికి నేగెన్!
(పరమేశ్వరుడు భక్తపరాధీనుడు వారికోసం ఏమైనా చేయగల భోళా శంకరుడు)
వేడెడి భక్తుల బ్రోవగ
రిప్లయితొలగించండితోడుగ రమ్మని బిలువగ దుర్గయె నాధున్
జోడుగ సతి వాహనమగు
గాడిదపై నెక్కి హరుఁడు కాశికి నేఁగెన్!!!
వేడగ చండిక భర్తను
రిప్లయితొలగించండిపోడిగ భక్తులను బ్రోచు పూనికతోడన్
వేడుక సతివాహనమగు
గాడిదపైనెక్కి హరుఁడు కాశికి నేఁగెన్
మాడుగుల రామ చంద్రుడు
రిప్లయితొలగించండివీడక మద్యమును నెపుడువె ఱ్ఱి గ బలికెన్
కూడలి యొద్దన జూచితి
గాడిద పైనెక్కి హరుడు కాశికి నేగెన్
కె.యస్.గురుమూర్తి ఆచారి గారి పూరణ
రిప్లయితొలగించండిఆడె సభన్ నాస్తికు డిటు
"గాడిద పైనెక్కి హరుడు కాశికి నేగెన్"
వా-డటు కూయగ సభికులు
తాడించిరి చెప్పుల గొని దాటు మటంచున్
వీడెను కైలాసమ్మును
రిప్లయితొలగించండిచేడియతో గూడి, యామె శీతల తానై
వేడగ భక్తులు చనియెను
గాడిద పై నెక్కి, హరుడు కాశికి నేగెన్.
తోడిల విశ్వేశ్వరుడని
రిప్లయితొలగించండిపాడుచు మై మరచి కలగ భక్తియు తనలో
నీదగ జేరగ?వెంటనె
గాడిదఫై నెక్కి హరుడు కాశికి నేగెన్
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘దేముని’ అనరాదు. ‘దేవుని’ సాధురూపం.
*****
కెంబాయి తిమ్మజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు వందనములతో...
రిప్లయితొలగించండి[వోఢ(నందీశ్వరుఁడు) వ్యాధిగ్రస్తుఁడై మార్గమధ్య మందశక్తుఁడు కాఁగా, హరుఁ డక్కడనే యున్న గాడిదపై నెక్కి కాశికిఁ జనెనని చమత్కారము]
వేడుక తోడుత వృషభా
రూఢుండై చనుచునుండ, రుజ బాధితుఁడై
వోఢ చతికిలఁ బడ, నచటి
గాడిదపై నెక్కి, హరుఁడు కాశికి నేగెన్!
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిమీ చమత్కారపూరణ బాగున్నది. అభినందనలు.
కూడిన బుద్ధిని హరుడును
రిప్లయితొలగించండివేడుకగా పనులు జేయ,వేరొక యూరన్,
పాడిని మసలగ,నేగెను
గాడిద పైనెక్కి హరుడు కాశికి నేగెన్
వేడుక గాగను దొంగిల
గూడెము నుండెడి జనులల గుంపుగ కాశిన్
చూడగ నేగగ,వెనుకగ
గాడిద పైనెక్కి హరుడు కాశికినేగెన్
గాడిద శ్రమకు ప్రతీకయ
వాడగు నడకను బరువులు బాగుగమోయన్
చూడగ దానిని గుర్తిలి
గాడిదపైనెక్కి హరుడు కాశికి నేగెన్
మాడల దొంగిల మానియు
వేడుక పుణ్యంబునంద వేడినదొంగా
నాడెపు ఖరమటు పనిగొన
గాడిదపైనెక్కి హరుడు కాశికి నేగెన్
హరుడు=దొంగ;కాశికి=కాశికకు,పనికి
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
భాగవతుల కృష్ణారావు గారి పూరణ
రిప్లయితొలగించండిబూడిద పూసిన గాడిద
పై డప్పులు గొట్టు వాడు తూలుచు బలికెన్
చూడుడు 'వృషభం' బనుచునె
గాడిదపై నెక్కి హరుఁడు కాశికి నేఁగెన్
భాగవతుల కృష్ణారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రోడులు నుత్తరఖండున
రిప్లయితొలగించండివాడుక మీరంగ పెక్కు వానలలోనన్
పాడవగను గతిలేకయె
గాడిదపై నెక్కి హరుఁడు కాశికి నేఁగెన్
కూడుచు స్ట్రైకున నెద్దులు
రిప్లయితొలగించండిపాడిగ పోవంగ మేటి పద్ధతిలోనన్
చూడగ నగవుచు నందియె
గాడిదపై నెక్కి హరుఁడు కాశికి నేఁగెన్