రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** అశ్వత్థ నారాయణ మూర్తి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘సర్వవ్యాపిత’ అన్నప్పుడు ‘ర్వ’ గురువై గణదోషం. అక్కడ ‘సర్వసంస్థిత’ అందామా?
శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** అశ్వత్థ నారాయణ మూర్తి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** గుర్రం జనార్దన రావు గారూ, శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. మీ పద్యం బాగున్నది. అభినందనలు. మీరు ప్రసావించిన సమస్య, దాని పూరణ బాగున్నవి. మీ రేమైనా సమస్యలు పంపదలచుకుంటే shankarkandi@gmail.com కు పంపండి. అవి బ్లాగులో ప్రకటించినపుడు మీ పూరణలను పోస్ట్ చేయండి. ***** శైలజ గారూ, మీ పద్యం బాగున్నది. అభినంందనలు. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
రోటను గట్టగ రజ్జువు
రిప్లయితొలగించండిపాటవ మునపొసగ దంట పరిపరి విధముల్
ధీటుగ నిలబడె వెన్నుడు
పోటీబడి తరుణు లంత పోడిమి గాంచన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపరమ యోగి గణములకు బట్టు వడని
తొలగించండిసర్వ సంస్థిత భూతమౌ సచ్ఛిదాత్మ
గొల్ల భామల నడుమన కూనడగుచు
అమ్మ రోటన గట్టంగ నతిశయించె
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘సర్వవ్యాపిత’ అన్నప్పుడు ‘ర్వ’ గురువై గణదోషం. అక్కడ ‘సర్వసంస్థిత’ అందామా?
అలగేనండీ గురువు గారూ
రిప్లయితొలగించండినేను సర్వ, వ్యాపిత స్వతంత్రాలు అనుకొన్నాను
కొంటె కృష్ణుపైన కొండెముల్ జెప్పుచు
రిప్లయితొలగించండిపట్టి తెచ్చిరతని పడతులెల్ల
తల్లడిల్లి తల్లి తనయుని రోటను బంధింప
యింతు లెల్ల గనిరి వింత తోడ.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం. ‘తల్లడిల్లి తల్లి తనయు రోటను గట్ట| నింతు లెల్ల....’ అనండి.
తల్లికి వెన్నునియల్లర
రిప్లయితొలగించండిదెల్లయు గొల్లెతలుగూడి తెల్లముజేయన్
పిల్లాడనుకొని, బంధము
లొల్లని శ్రీహరిని రోటనొడుపుగ గట్టెన్
ఆ.వె. పట్ట గలరె జనులు బ్రహ్మాండ నాయకు
రిప్లయితొలగించండితత్వ మెరుగు నట్టి తల్లి తప్ప
కట్ట గలమె రోట కర్రి శ్రీకృష్ణుని
రమ్య మైన భక్తి రజ్జు లేక.
--గుర్రం జనార్దన రావు
ఈ సమస్యను పూరిస్తారా ?
రిప్లయితొలగించండి" పాలను జూడంగ పిల్లి భయపడి పారెన్"
నా పూరణ:
కం. బాలకుడొక డలికిడి విని
మేలుకొనియు వేసినట్టి మెరుపుల కాంతిన్
బోలిన గది విద్యుద్దీ
పాలను జూడంగ పీల్లి భయపడి పారెన్.
--గుర్రం జనార్దన రావు.
గోలలు చాడీలు దెలుప
రిప్లయితొలగించండిబాలుడ వనుకొని యశోద పరమాత్మ హరీ!
రోలుకు గట్టిన నిను నే
వాలాయము మదిని గొలుతు వసుదేవసుతా!!!
చిత్ర మయ్యది జూడుము చిత్ర ముగను
రిప్లయితొలగించండివనజ గర్భా దులకు మఱి పట్టు వడని
కృష్ణ భగవాను డ చ్చట రజ్జు చేత
కట్ట బడుచుండె రో టికి గట్టి గాను
కొంటె కృష్ణుపైన కొండెముల్ జెప్పుచు
రిప్లయితొలగించండిపట్టి తెచ్చిరతని పడతులెల్ల
తల్లడిల్లి తల్లి తనయుని రోటను బంధింప
యింతు లెల్ల గనిరి వింత తోడ.
శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
గుర్రం జనార్దన రావు గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
మీరు ప్రసావించిన సమస్య, దాని పూరణ బాగున్నవి. మీ రేమైనా సమస్యలు పంపదలచుకుంటే shankarkandi@gmail.com కు పంపండి. అవి బ్లాగులో ప్రకటించినపుడు మీ పూరణలను పోస్ట్ చేయండి.
*****
శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినంందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
ఏ పాప మెరుగని యీ
రిప్లయితొలగించండిపాపను గోపికల చాడి పాటించి యిలన్
గోపమున గట్టి రోలుకు
నాపగ తరమౌన కాంచు మమ్మ యశోదా !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపాలు వెన్నలు దోచి నాడని పట్టి రోటికి గట్టినన్!
రిప్లయితొలగించండిజాలు వారెను వాని కన్నుల జాలి గొల్పెడు బాష్పమే!
వ్రేలు నుల్మగ నా యశోదయె వెన్న దొంగను జేరుచున్
లాలనమ్ముల మాటలాడగ రక్తిఁ బొందిరి గోపికల్!
బాలునిరుబ్బురోలునకు పగ్గముచేతను కట్టివేయగా
రిప్లయితొలగించండితేలికచేత లాగుకొని ధీరత చేతను బాలకృష్ణుడే
మూలము గుర్తెరుంగకనె ముఖ్యుల శాపము ద్రుంచివైచెగా|
కాలపు మూలమే పగిది కల్పన జేయునొ?కృష్ణ లీలలే|
గండూరి లక్ష్మినారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
చిన్ని కృష్ణుడెంచుచిలిపి చేష్టలు కొన్ని
రిప్లయితొలగించండితల్లికడకు వెళ్లి తగునటమ్మ
వెన్న దొంగతనము వెరువకజేయును
అచట జేరినట్టి నతివలనగ?
అమ్మ వారిమాట ఆవేశమున్విని
రుబ్బురోలు నిలిపిఅబ్బురాన
కట్టివేసె తల్లి గట్టిగ తాడుచే
ఊరివారినూహలూగునట్లు|
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ తాజా పద్యాలు బాగున్నవి. అభినందనలు.