మహాసహస్రావధాని
డా. గరికిపాటి నరసింహారావు గారి
అష్టావధానము
తేదీ
02-09-2012 (ఆదివారము)
సమయము
సాయంత్రము 5-00 గం. నుండి.
వేదిక
వి.ఎల్. రెడ్డి ఫంక్షన్ హాల్,
పోస్టాఫీస్ ఎదురుగా, సిద్దిపేట్ రోడ్,
హుస్నాబాద్, కరీంనగర్ జిల్లా.
నిర్వహణ
విశ్రాంత ఉద్యోగుల సంఘము
హుస్నాబాద్.
అందరూ ఆహ్వానితులే!
డా. గరికిపాటి నరసింహారావు గారి
అష్టావధానము
తేదీ
02-09-2012 (ఆదివారము)
సమయము
సాయంత్రము 5-00 గం. నుండి.
వేదిక
వి.ఎల్. రెడ్డి ఫంక్షన్ హాల్,
పోస్టాఫీస్ ఎదురుగా, సిద్దిపేట్ రోడ్,
హుస్నాబాద్, కరీంనగర్ జిల్లా.
నిర్వహణ
విశ్రాంత ఉద్యోగుల సంఘము
హుస్నాబాద్.
అందరూ ఆహ్వానితులే!
గురువు గారూ,
రిప్లయితొలగించండిఈ కార్యక్రమాన్ని ఏదన్నా టి.వి.ఛానల్ వారు ప్రసారం చేస్తున్నారా ?
వామన కుమార్ గారూ,
రిప్లయితొలగించండిఅక్కడి లోకల్ కేబుల్ నెట్‌వర్క్ వాళ్ళు హుస్నాబాద్‌లోను, ఆ మండల పరిధిలోను ప్రసారం చేసే అవకాశం ఉంది.
పృచ్ఛకులలో నేనూ ఒకణ్ణి. నాకు సమస్యాపూరణ లేదా దత్తపది ఇస్తామన్నారు.
అష్టావధానం విశేషాలను తరువాత బ్లాగులో పెడతాను.
గురువు గారు,
రిప్లయితొలగించండిబాగున్నదండి. శుభాభినందనలు.
ఆశుకవితలోన - అవధాన విద్యలో
రిప్లయితొలగించండిగరికిపాటి మేరుగిరికి సాటి ;
అతని వదన సీమ అబ్జ భవుని బోటి
కాఢ్యమైన పీఠి యనుట పాటి !
వారికి అభినందనలు - అభివాదాలు !
డా. విష్ణునందన్ గారూ,
రిప్లయితొలగించండిగరికిపాటి వారిపై చక్కని పద్యం చెప్పారు. ధన్యవాదాలు. రేపు వేదికపై అవకాశాన్ని కల్పించుకొని ఈ పద్యాన్ని చదువాలనుకుంటున్నాను... మీరు అనుమతిస్తే!
అన్నట్టు నేను రేపు ఇవ్వబోతున్న సమస్య...
‘గఱికపాటి సేయఁడు గదా గరికిపాటి’
గురువుగారూ చాలా సంతోషం. అవధానం చక్కగా జరిగి వాణి మందహాసాలతో సభ శోభల నీనాలని మా ఆకాంక్ష.
రిప్లయితొలగించండి