రసములు నవవిధము లనిన రసమున సింగార ముమిన్న రమ్య మ్మనుచున్ రసమందు రౌద్ర ముండిన రసమయ కావ్యమ్ము జనుల ప్రాణము దీసెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
అసువుల మఱి నిల బెట్టునురసమయ కావ్యమ్ము, జనుల ప్రాణము దీ సెన్నసమాన నాయకుండునుబసగల వైయస్సు మృతియ వగపులు గలుగన్
కసటును కడుగును నిజముగరసమయ కావ్యమ్ము, జనుల ప్రాణము దీసెన్పసలేని రచన మిక్కిలివెసఁ జేరి వివిధ మతముల పేరిమిచెఱుపన్
రుసరుసలతొ విస విసలతొముసిరెడి శృంగార భరిత భూషల తోడన్పసలేనిదైన యీ నీరస మయ కావ్యమ్ము జనుల ప్రాణము దీసెన్ మద్దూరి రామమూర్తి. కర్నూల్.
పసగలరఘువంశమ్మేరసమయకావ్యమ్ము|"జనుల-ప్రాణముదీసెన్నుసిగొల్పెడినుద్యమములకసిబెంచెడికాలయములకవితలచేతన్"|
కసికలిగించుచు మనసునవిసమును విరజిమ్ము రచన వికటించునుగాపసలేక నుసిగొలిపెడు విరసమయ కావ్యమ్ము జనుల ప్రాణము దీయున్!!!
అసలే చక్కెర రోగులు గ్రసి౦చిరట మధురమైన ద్రాక్షాపాక మ్మెసకము నిండిన పెద్దన రసమయ కావ్యమ్ము, జనుల ప్రాణము దీసెన్
అసహజ రీతిని సాగే నసనస శృంగార రచన నాకవి జేసెన్ముసలము వలెనే యానీ రసమయకావ్యమ్ము జనుల ప్రాణము దీసెన్
మద్దూరి రామమూర్తి గారూ - "తో" హ్రస్వాక్షరంగా వాడారు.(తోన్, తోడన్) - తో ఎప్పుడు దీర్ఘాక్షరంగానే వాడాలని నా అభిప్రాయము.
పుస్తకము విడుదల సమయములో అభిమానులు పుస్తకప్రతులకై పోరాడురున్నట్లుగా ఊహ.........అసమాన ప్రతిభాంశములు సమగ్రము లైనవని దెలుపఁ బుస్తకమున్వెసఁ గైకొను సమరంబిదిరసమయ కావ్యమ్ము జనుల ప్రాణము దీసెన్.
కసిదీర నరకె భూపతు లసిరసులు పరశువు తోడ రక్తము పారన్ వెస తర్పణ మిడిన భయద రసమయ కావ్యమ్ము, జనుల ప్రాణము దీసెన్
అసలే దర్శక రత్నము! సిసలైన ప్రణయ కథనొక సినిమా తీయన్కసిరేపుచు నుర్రూతలరసమయ కావ్యమ్ము జనుల ప్రాణము దీసెన్!
మల్లెల వారి పూరణ విసమయ బీజాక్షరముల రసమయముగ కావ్యమందు రంజిలజేర్పన్ దొసగును గూర్పగ భీమన రసమయ కావ్యమ్ము, జనుల ప్రాణము దీసెన్!భీమన=వేములవాడ భీమకవి
నిజమగు సంతోషమొసగుప్రజలకు చదువంగ మధురరసమయకావ్యమ్ము జనుల ప్రాణము దీసెన్భుజంగ విషతుల్య మైన పుస్తకమకటా
చంద్రమౌళి సూర్య నారాయణ గారి పదవిన్యాసం అద్భుతం.
సత్యనారాయణరెడ్డి గారూ ! మీరు చెప్పినది వాస్తవం. దానిని రుసరుసలన్ , విసవిసలన్ అని మార్చాను గాని పంప లేక పోయాను . మీ సలహాకు ధన్యవాదములు . మీ మద్దూరి రామమూర్తి .
విసురులు కసరులు నసుగులు రుసరుస ధుమధుమలు నిండి రూకలు నిత్యా వసరములు లేని జీవన రసమయకావ్యమ్ము జనుల ప్రాణము దీసెన్
పసయున్ లేక జిలేబీవెసయున్ లేక నరరే కవివరుల పదముల్గెస పోసెడు కూర్పైన యరసమయకావ్యమ్ము జనుల ప్రాణము దీసెన్.జిలేబి
"రంగరాయ వాస్తవ శతకము" విసురుచు బూతుల నటునిటుకసిగొని నేతలను నేను కమ్మని తిట్లన్కసరుచు వ్రాసిన మెండు విరసమయకావ్యమ్ము జనుల ప్రాణము దీసెన్
రసములు నవవిధము లనిన
రిప్లయితొలగించండిరసమున సింగార ముమిన్న రమ్య మ్మనుచున్
రసమందు రౌద్ర ముండిన
రసమయ కావ్యమ్ము జనుల ప్రాణము దీసెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅసువుల మఱి నిల బెట్టును
రిప్లయితొలగించండిరసమయ కావ్యమ్ము, జనుల ప్రాణము దీ సె
న్నసమాన నాయకుండును
బసగల వైయస్సు మృతియ వగపులు గలుగన్
కసటును కడుగును నిజముగ
రిప్లయితొలగించండిరసమయ కావ్యమ్ము, జనుల ప్రాణము దీసెన్
పసలేని రచన మిక్కిలి
వెసఁ జేరి వివిధ మతముల పేరిమిచెఱుపన్
రుసరుసలతొ విస విసలతొ
రిప్లయితొలగించండిముసిరెడి శృంగార భరిత భూషల తోడన్
పసలేనిదైన యీ నీ
రస మయ కావ్యమ్ము జనుల ప్రాణము దీసెన్
మద్దూరి రామమూర్తి. కర్నూల్.
పసగలరఘువంశమ్మే
రిప్లయితొలగించండిరసమయకావ్యమ్ము|"జనుల-ప్రాణముదీసెన్
నుసిగొల్పెడినుద్యమముల
కసిబెంచెడికాలయములకవితలచేతన్"|
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికసికలిగించుచు మనసున
రిప్లయితొలగించండివిసమును విరజిమ్ము రచన వికటించునుగా
పసలేక నుసిగొలిపెడు వి
రసమయ కావ్యమ్ము జనుల ప్రాణము దీయున్!!!
రిప్లయితొలగించండిఅసలే చక్కెర రోగులు
గ్రసి౦చిరట మధురమైన ద్రాక్షాపాక
మ్మెసకము నిండిన పెద్దన
రసమయ కావ్యమ్ము, జనుల ప్రాణము దీసెన్
అసహజ రీతిని సాగే
రిప్లయితొలగించండినసనస శృంగార రచన నాకవి జేసెన్
ముసలము వలెనే యానీ
రసమయకావ్యమ్ము జనుల ప్రాణము దీసెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమద్దూరి రామమూర్తి గారూ - "తో" హ్రస్వాక్షరంగా వాడారు.(తోన్, తోడన్) - తో ఎప్పుడు దీర్ఘాక్షరంగానే వాడాలని నా అభిప్రాయము.
రిప్లయితొలగించండిపుస్తకము విడుదల సమయములో అభిమానులు పుస్తకప్రతులకై పోరాడురున్నట్లుగా ఊహ.........
రిప్లయితొలగించండిఅసమాన ప్రతిభాంశము
లు సమగ్రము లైనవని దెలుపఁ బుస్తకమున్
వెసఁ గైకొను సమరంబిది
రసమయ కావ్యమ్ము జనుల ప్రాణము దీసెన్.
రిప్లయితొలగించండికసిదీర నరకె భూపతు
లసిరసులు పరశువు తోడ రక్తము పారన్
వెస తర్పణ మిడిన భయద
రసమయ కావ్యమ్ము, జనుల ప్రాణము దీసెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅసలే దర్శక రత్నము!
రిప్లయితొలగించండిసిసలైన ప్రణయ కథనొక సినిమా తీయన్
కసిరేపుచు నుర్రూతల
రసమయ కావ్యమ్ము జనుల ప్రాణము దీసెన్!
మల్లెల వారి పూరణ
రిప్లయితొలగించండివిసమయ బీజాక్షరముల
రసమయముగ కావ్యమందు రంజిలజేర్పన్
దొసగును గూర్పగ భీమన
రసమయ కావ్యమ్ము, జనుల ప్రాణము దీసెన్!
భీమన=వేములవాడ భీమకవి
నిజమగు సంతోషమొసగు
రిప్లయితొలగించండిప్రజలకు చదువంగ మధురరసమయకావ్య
మ్ము జనుల ప్రాణము దీసెన్
భుజంగ విషతుల్య మైన పుస్తకమకటా
చంద్రమౌళి సూర్య నారాయణ గారి పదవిన్యాసం అద్భుతం.
రిప్లయితొలగించండిసత్యనారాయణరెడ్డి గారూ ! మీరు చెప్పినది వాస్తవం. దానిని రుసరుసలన్ , విసవిసలన్ అని మార్చాను గాని పంప లేక పోయాను . మీ సలహాకు ధన్యవాదములు .
రిప్లయితొలగించండిమీ మద్దూరి రామమూర్తి .
విసురులు కసరులు నసుగులు
రిప్లయితొలగించండిరుసరుస ధుమధుమలు నిండి రూకలు నిత్యా
వసరములు లేని జీవన
రసమయకావ్యమ్ము జనుల ప్రాణము దీసెన్
రిప్లయితొలగించండిపసయున్ లేక జిలేబీ
వెసయున్ లేక నరరే కవివరుల పదముల్
గెస పోసెడు కూర్పైన య
రసమయకావ్యమ్ము జనుల ప్రాణము దీసెన్.
జిలేబి
"రంగరాయ వాస్తవ శతకము"
రిప్లయితొలగించండివిసురుచు బూతుల నటునిటు
కసిగొని నేతలను నేను కమ్మని తిట్లన్
కసరుచు వ్రాసిన మెండు వి
రసమయకావ్యమ్ము జనుల ప్రాణము దీసెన్