చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ***** శైలజ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
యేలీలసు మరువ గలను
రిప్లయితొలగించండిగోలీ సోడాను నేను గొంతెండినచో
కోలానుమించి యెండా
కాలపు దాహార్తి దీర్చగల పానీయంబున్
అన్న మర గుట కొఱ కునా యాలినన్ను
రిప్లయితొలగించండికోర సోడాను ,దేవగ కువల యాక్షి !
యేగ బడ్డిద రికినట యీయ బడ్డి
సామి సోడాను జేరితి సరగు గృహము
గోలీ సోడా ద్రాగగ
రిప్లయితొలగించండితేలికగా నరుగు ననుచు దేహమ్మునకున్
మేలని గ్రోలుదు రిల నే
కాలంబైన జనులంత గటగటమనుచున్!!!
గొంది గొందిన కనుపించు గోలి సోడ
రిప్లయితొలగించండియెండ వేళల కొండంత యండ మనకు
కూలగొట్ట దారోగ్యమున్ కోలవోలె
చిన్న పిల్లల కిచ్చును మిన్న ముదము
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*****
శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
బ్రాందివిస్కీలజతచేతభంగపడక
రిప్లయితొలగించండిమోసకారులచింతకుమోజునింపు
వట్టిశోడానునెంచరే?పట్నవరులు
పల్లెవాసులుశోడానువల్లెయనరు|
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిగోలిసోడ గొట్ట గొప్పశబ్దము సేయు
గ్రోలనీరులేదు గుక్కె డైన
ఆననమ్ము జూడ అందమ్ముగా నుండు
జ్ఞానమొకటి యించు కైనలేదు
ఆదినుండి పేరున్నదీ యాంధ్ర సొడయె
రిప్లయితొలగించండిఎండ కాలములోనను గుండె తడికి
బడుగు బలహీన వర్గాల బంధు విదియె
గోలిసొడ 'సుయ్యి'మని పిల్చు గోల జేసి.
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
తిన్న దరుగ లేదన్నను
రిప్లయితొలగించండిసన్నని యుదరంపు నొప్పి సలుపుచు నున్నన్
చిన్న తనంబున నమ్మా
నాన్నలు సోడాను త్రాప నయమగు చుండెన్!