చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
కదలకకాంక్షలేనిమమకారమునందునబాలభక్తికిన్ నుదిటివిభూతిరేఖగన?నొప్పకదప్పుననీశుకైన ఆ హృదయముసంధ్యవార్చ?బలహీనుడుగాదనివిష్ణువెంచడా? మదిపరమాత్మనెంచ?ననుమానములేకనుబ్రహ్మగాంచులే|
కె. ఈశ్వరప్ప గారూ, మీ రెండు వృత్తాలు బాగున్నవి. అభినందనలు. ***** కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ముక్కుపచ్చలారని పసిమోముపైన
రిప్లయితొలగించండిపూసి వీబూది మడివస్త్రములను కట్టి
పూజ చేయుచిత్రము ముఖపుస్తకమున
నుంచు వారల కిడుదేవ మంచిబుద్ధి
ముఖము నిండను వీ బూది బూసి కొనుచు
రిప్లయితొలగించండిచిన్ని బుడతడు చక్కని చెలువు తోడ
బాల శంకరు బోలుచు భవ్య ముగను
వార్చు చుండెను సంధ్యను వారి తోడ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆది శంకరు వలెనీవు యవత రించి
రిప్లయితొలగించండిబూది నలదితి వీవయ్య మోద మలర
సంధ్య వార్చగ నీకెంత సంబ రమ్మొ
ముద్దు లిచ్చిన మాకంత ముదము పౌత్ర
ఛాంద సత్వమ్ము పెంచని చదువు వలయు
రిప్లయితొలగించండిఅనుకరణ నేర్ప నసబట్టి అలవి కాదు
సాధు వేషమ్ము బాలుండు సందె వార్చ
చోద్య మనిపించుచిత్రమ్ము చూడ చూడ
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
కదలకకాంక్షలేనిమమకారమునందునబాలభక్తికిన్
రిప్లయితొలగించండినుదిటివిభూతిరేఖగన?నొప్పకదప్పుననీశుకైన ఆ
హృదయముసంధ్యవార్చ?బలహీనుడుగాదనివిష్ణువెంచడా?
మదిపరమాత్మనెంచ?ననుమానములేకనుబ్రహ్మగాంచులే|
శ్రీకే*యస్*గురుమూర్తిగారిపూరణం
రిప్లయితొలగించండినియతిగలజనకులకుజన్మించెనేమొ|
చిన్నిబాలుడర్చనజేయుకొరకు
నిష్టతోగూరుచుండివినిశ్త్చలముగ
పువ్వుపరిమళించునుగదపుట్టగానె|
బాలునిదైవధీక్షగని-భావితరాలకుమార్గగామిగా
రిప్లయితొలగించండిమేలునుగూర్చుభక్తిపరమేశునిశక్తివిచిత్రమేసుమా|
నేలెడిలోకరక్షకునినెప్పటికైననుభక్తిభావమే
పాలకులైననెంచవలె-భావ్యమటంచునుచూపుబాలుడే
బాలభానుఁ బోలు బాలకునిఁ గనుడు
రిప్లయితొలగించండిసందె వార్చు చుండె సంతసముగ
చిన్నతనమునందె యున్నతముగ నుండ
నెన్నివిద్యలఁ గను నెవరికెఱుక?
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు వృత్తాలు బాగున్నవి. అభినందనలు.
*****
కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
బాలగణేశుడె నామది
రిప్లయితొలగించండిలీలగ కదలాడె వాని రీతిని జూడన్!
వేళకు సంధ్యల వార్చెడు
పోలిక జూడంగ జాల ముచ్చట గొలిపెన్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
అందపు పాపడుననె తన
రిప్లయితొలగించండికందిన పాత్రలను నీరు కదుపుచు నిటులన్
సందెను వాలుత్తానే
జందెము మెడవేసి ఒలుగు జలిపించమ్మా !
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిపాత్రోచిత భాషతో మీ పద్యం బాగున్నది. అభినందనలు.