చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు. ***** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
కె.ఈశ్వరప్ప గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ****** మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
మొక్కజొన్నకండె ముద్దుగొలుపుచుండె
రిప్లయితొలగించండినందుగింజలమరె పొందికగను
నిప్పుమీదగాల్చి నెమ్మదిఁ బంటితో
నమలుచున్నకలగు నమర సుఖము
మొక్క జొన్న పొత్తు మురిపెము గానుండె
రిప్లయితొలగించండిన గ్ని యందు కాల్చి యార గించ
గమ్మ కమ్మ నిరుచి నిమ్ముగా నిచ్చును
నాహ రింతు రుగద,యార్య !మీరు ?
మొక్క జొన్నల పొత్తులు ముద్దు లొలికె
రిప్లయితొలగించండిపొత్తు లందలి విత్తులు పుత్తడి వలె
మెరయు చున్నవి చూడుము హరిత ! నీవు
కాల్చి యిత్తువ ,యొక్కటి కరుణ తోడ ?
పొత్తుగ గూడుచు చక్కగ
రిప్లయితొలగించండివిత్తులు వరుసగ నమరెను వైనముగానే
పొత్తును గాలిచి దోరగ
మొత్తమ్ముగ సరి నమలిన మోదమ్మగుగా !
మొక్క జొన్న లిపుడు ముఖ్యమౌ పంటగా
రిప్లయితొలగించండిపొందె మంచి పేరు పుడమిలోన
పిండి శాతము కడు దండిగానుండగా
సూపులందు కలిసి సొంపుదెచ్చు
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
*****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
నిప్పులపై నవి గాల్చుచు
రిప్లయితొలగించండినుప్పును కారములనద్ది నుత్సాహముగన్
చప్పున గింజల నొలుచుచు
గుప్పెడు తిననెంచఁ గూడు గోవిందుండే!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
గురుదేవులకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమొక్కజొన్నకు-జొన్నలుతక్కువనుచు
రిప్లయితొలగించండినైకమత్యానగింజలునమరియుండు
రైతుపంటకురాజులాకోతకుండు
పంటిపచ్చడిగామారిపరవశించు
తానునిప్పునగాలినా?తలచువారి
నోటినాల్కనుమెప్పించుచాటుగాను
నాల్గువిధములలాభాలునంటగట్ట
చూపుకందెడిరీతిగారూపుదాల్చె|
మల్లెలవారి పద్యము
రిప్లయితొలగించండిమొక్క జొన్న క౦డెలవియ మోదమిచ్చు
గాల్చితినిన య౦త నుడక గానుఅవి మ
నవలె ముత్యాల పేర్చిన నగలవలెను
పెరుగు నారోగ్యమే తిన వేడ్క మీర
రిప్లయితొలగించండిపద్తరచన:పడతి జొన్న
ఆకుపచ్చనిచీరలొ ప్రాకటముగ
పసిడి వన్నెల మెత్తని పట్టు జుత్తు
తొలగజేయగ చిరునవ్వు చిలుకరించు
పలువరుసగానుపించిన పడతి జొన్న
అందమంతయు రుచి జూపి వి౦దు సేయు
కె.ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
******
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.