చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** టి.బి.యస్. శర్మ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** శ్రీవల్లి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
శంఖుచక్రముల నడుమ చక్కనైన
రిప్లయితొలగించండివేంకటేశ్వర నామముల్ వెలసెనచట
కళ్ళు రెండును సరిపోవు కాంచవాని
మేను పులకరించును భక్తి మెండుకొనగ
అఘశిరములను ఖండించు నభయ ముద్ర
రిప్లయితొలగించండినాశనము జేయు బాధల నాదముద్ర
నమ్మకమునకు వెంకన్న నామ ముద్ర
కలియుగంబున కనుచుంటి కమలనాభ!
వేంకటేశుని నామము వెలిగె నచట
రిప్లయితొలగించండిశంఖ మొకవైపు మఱు వైపు చక్ర మలర
వేయి కన్నులు చాలవు వేల్పు లకట
చూడ శక్యమే ? మానవ చూడ్కులు మఱి
కనులు మిరిమిట్లు గొలుపుచు కాంతు లీను
రిప్లయితొలగించండిశంఖ చక్రమ్ము లిరువైపు జగతి గాచు
మణి మయమ్ముల మెండైన మహిమ గలుగు
నేడు కొండలు దాటిరా లేను నేను
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
టి.బి.యస్. శర్మ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
శ్రేయమొసగునామ ముంచ?"చేర్చుశంకుచక్రముల్
రిప్లయితొలగించండిమాయమోహమంటనీక మంత్రదండమౌనులే|"
ద్య్హేయమేమి?వేంకటేశ|దేనికిష్టపడుదువో?
కాయమున్నమనిషి భక్తికానుపించ చాలులే|
శంఖు శబ్దము పెంచును సత్వ గుణము
రిప్లయితొలగించండిచక్ర మడచు కర్మలనెడి శత్రు తతిని
మూడు నామముల్ జనులకు మోక్షమిడును
వేయి నామాల హరఁగన వేచి యుంటి
చక్రరాజమా నాకివ్వు చక్షువులను
రిప్లయితొలగించండిశంఖ నాదమా నాకివ్వు శ్రావ్య గళము
దివ్యనామమా నాకివ్వు తీవ్ర భక్తి
స్వామి జూచెడి పొగడెడి సౌఖ్యమరయ
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
శ్రీవల్లి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
శంఖు శబ్ధమ్ము స్పందించు సకల జగతి
రిప్లయితొలగించండిసప్త భువనములు తిరుగు చక్ర రీతి
మూడు నామాలు జూపించు మోము లందు
బ్రహ్మ విష్ణు మహేశుల ప్రతిమ లవుచు
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
శంఖు చక్రంబు నామమున్ సన్నుతించి
రిప్లయితొలగించండియంజలింతును భక్తితో ననుదినమ్ము
వేంకటేశుని రూపమ్ము విస్మయమ్ము
లిప్త జూచిన నఘములు లుప్తమగును !!!
పిలిచిన బలికే దైవము
దలచిన సద్బక్తితోడ దైన్యత బాపున్
కలియుగ వేంకట నాధుని
తిలకించిన చాలు మనసు దివ్వెగ వెలుగున్ !!!
సలలిత శంఖ చక్ర ఘన శార్ఙ గదాదుల నొప్పువాని , ను
రిప్లయితొలగించండిజ్జ్వల దురు రత్న కీలిత సువర్ణ కిరీట శిరంబువాని కో
మల తులసీ మనోహర రమాయత వక్షము వాని , నిన్ను ని
ర్మలమగు భక్తి నెంతు కనుమా నను బ్రోవుమ వేంకటేశ్వరా !
మద్దూరి రామమూర్తి .
కర్నూలు.
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
*****
మద్దూరి రామమూర్తి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
వేయి-నామములెంచుటచేయకున్న?
రిప్లయితొలగించండిమూడునామాలునుదుటికి ముఖ్యమయిన?
విష్ణుశంకు,చక్రాలు నీవెంటనుండి
రక్షగూర్చును|కోనేటిరాయుడెపుడు|
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.