చక్కని ఆహార్యము తో తక్కాతకతకిట తకిట తాళము వేయన్పెక్కురు గజ్జెలు గట్టుక చెక్కలు మ్రోగించు విధము చూపుల కట్టున్.
శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు! శుభాశీస్సులు.చక్కని కందముతొ మొదలు పెట్టేరు. కానీ యతిని విస్మరించుటా? స్వస్తి.
జనులను నొక్కటి చేయు భజనలను మఱచిన తరుణము సాగుచునుండెన్జనహితమున్న మనోరంజనమగు కళలకు నొకింత సమయము లేదో?
అమ్మా! లక్ష్మీ దేవి గారూ!శుభాశీస్సులు.మీ పద్యము జనరంజకముగ నలరారు చున్నది. అభినందనలు. స్వస్తి.
ఆర్యా! ధన్యవాదములు. యతి సవరణతో.. చక్కని ఆహార్యము తోతక్కాతకతకిట తకిట తాళము వేయన్పెక్కురు గజ్జెలు గట్టుకచెక్కలు మ్రోగించు విధము చేష్టల కట్టున్.
హాలాహలుని భజించుచుకోలాహలముగ సలిపిరి కోలాటంబున్బాలా! చూడుము లాస్యపులీలా విన్యాస క్రీడ లీఢము లయ్యెన్.
భాగవతమ్ములో బాల గోపాలుండుచేసిన లీలావిశేషములునురామాయణమ్ములో రసమయ ఘట్టముల్రాణించు పెక్కు పురాణ కథలుశ్రుతి రాగ తాళ సంయుతముగా సుమధురస్వరముతో పాటలు పాడుచుండికోలాటకములందు గోవింద భజనతోనృత్య విన్యాసముల్ నెరపుచుండిభక్తి రక్తి మెరయ పల్లెలు పత్తనాలందు జానపదులు విందు జేయువిధము లద్భుతములు వీక్షించి యా లీలనభినుతింపదగు సమాదరమున
శ్రీ తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారు!హాలాహలుని భజించుచు అని అన్నారు కదా! హాలహలుడు అనే పదము "శివుడు" అనే అర్థము నీయదు. పరిశీలింఛండు. స్వస్తి.
శ్రీ పండితార్యులకు పాదాభివందనము.నా అజ్ఞానానికి మన్నింప ప్రార్థన.తప్పు సరిజేరుచూ పునఃప్రయత్నముహాలాహల ధారినిటులకోలాహలముగ భజించె కోలాటంబున్బాలా! చూడుము లాస్యపులీలా విన్యాస క్రీడ లీఢము లయ్యెన్.సూచనలియ్య ప్రార్థన.
అమ్మ వారల యుత్సవ మందు భక్త జనము లూరూర చెక్క భ జనలు సేసి దండు కొందురు మిగులచం దాలు వడిని సంత సంబున పాడుచు శంభు మహిమ .
పలువురు యువకులు చూడగనిలువెల్లను భక్తిరసము నిండిన వారల్నిలబడి భగవన్నామముపలుకంగా చేరినారు భాగ్యంబనుచున్. తలపట్టీలను గట్టిరివిలసిల్లెడు నడుముగుడ్డ, విస్పష్టముగాగలగలమ్రోగెడు గజ్జెలునలవోకగ చెక్కలంది రద్భుతరీతిన్.హరినిం దలచెదరో మరిహరునామము పలుకుచుండి యాడెదరో వారరుసము హృదయం బందునవిరివిగ పూరించినారు విజ్ఞులనంగా.చెక్కలతో కదలాడుచుచక్కంగా నామజపము సద్భక్తులనన్మిక్కిలి యుత్సాహంబుననిక్కుంభిని జేయ గలుగు నిహపరసుఖముల్. అచ్చట జేరిన వారికిసచ్చరితయు, ధనము, యశము, సౌఖ్యాదికముల్నిచ్చలు హరిహరనాథుండిచ్చుచు గాపాడుగాత! యీప్సిత(సిద్ధుల్) వరముల్.
జానపదుల నృత్యగానవిశేషముల్ కలవవెన్నొ చూడ దెలుగునాట సహజ ఫణితి మనకు సంతసమ్మొసగుచు జక్కనైనదందు జెక్కభజన.
ముక్కంటీశుని భజనలునిక్కము యాశ్రీనివాసు నిజ చరితంబుల్చిక్కని స్వరలహరులతోచెక్క భజన గూర్చుముదము సింగారముగన్
జన పదుల గాన మన్నను విన సొంపుగ మధుర మైన వేడుక పుట్టున్ ! వనమాలి లీల మొదలుగ కనకాంగి వంపు సొంపులు కన్నుల గట్టన్ !
హరిలో రంగ యటంచు తన్మయముతో నాడంగ పాడంగ బా-లలు వృద్ధుల్ నరనారు లత్తరిని లీలల్ బాల గోపాలు చే-ష్టలు గానమ్మొనరించుచుండి కనగా సంతోష చిత్తంబులన్ విలసిల్లెన్ మరి నాటి పల్లియలె యేవీ నేటి కా భాగ్యముల్.
చక్కని పద్యాలు రచించిన కవిమిత్రులు....గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, లక్ష్మీదేవి గారికి, తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి, పండిత నేమాని వారికి, సుబ్బారావు గారికి, హరి వేంకట సత్యనారయణ మూర్తి గారికి,కమనీయం గారికి, సహదేవుడు గారికి, రాజేశ్వరి అక్కయ్య గారికి, మిస్సన్న గారికి, అభినందనలు, ధన్యవాదములు. *ఎప్పటికప్పుడు మిత్రుల పద్యాలను నిశితంగా పరిశీలిస్తూ తగిన సూచనలిస్తున్న నేమాని వారికి ధన్యవాదములు.
చక్కని ఆహార్యము తో
రిప్లయితొలగించండితక్కాతకతకిట తకిట తాళము వేయన్
పెక్కురు గజ్జెలు గట్టుక
చెక్కలు మ్రోగించు విధము చూపుల కట్టున్.
శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిచక్కని కందముతొ మొదలు పెట్టేరు. కానీ యతిని విస్మరించుటా? స్వస్తి.
జనులను నొక్కటి చేయు భ
రిప్లయితొలగించండిజనలను మఱచిన తరుణము సాగుచునుండెన్
జనహితమున్న మనోరం
జనమగు కళలకు నొకింత సమయము లేదో?
అమ్మా! లక్ష్మీ దేవి గారూ!శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము జనరంజకముగ నలరారు చున్నది. అభినందనలు. స్వస్తి.
ఆర్యా! ధన్యవాదములు.
రిప్లయితొలగించండియతి సవరణతో..
చక్కని ఆహార్యము తో
తక్కాతకతకిట తకిట తాళము వేయన్
పెక్కురు గజ్జెలు గట్టుక
చెక్కలు మ్రోగించు విధము చేష్టల కట్టున్.
హాలాహలుని భజించుచు
రిప్లయితొలగించండికోలాహలముగ సలిపిరి కోలాటంబున్
బాలా! చూడుము లాస్యపు
లీలా విన్యాస క్రీడ లీఢము లయ్యెన్.
భాగవతమ్ములో బాల గోపాలుండు
రిప్లయితొలగించండిచేసిన లీలావిశేషములును
రామాయణమ్ములో రసమయ ఘట్టముల్
రాణించు పెక్కు పురాణ కథలు
శ్రుతి రాగ తాళ సంయుతముగా సుమధుర
స్వరముతో పాటలు పాడుచుండి
కోలాటకములందు గోవింద భజనతో
నృత్య విన్యాసముల్ నెరపుచుండి
భక్తి రక్తి మెరయ పల్లెలు పత్తనా
లందు జానపదులు విందు జేయు
విధము లద్భుతములు వీక్షించి యా లీల
నభినుతింపదగు సమాదరమున
శ్రీ తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారు!
రిప్లయితొలగించండిహాలాహలుని భజించుచు అని అన్నారు కదా! హాలహలుడు అనే పదము "శివుడు" అనే అర్థము నీయదు. పరిశీలింఛండు. స్వస్తి.
శ్రీ పండితార్యులకు పాదాభివందనము.నా అజ్ఞానానికి మన్నింప ప్రార్థన.తప్పు సరిజేరుచూ పునఃప్రయత్నము
రిప్లయితొలగించండిహాలాహల ధారినిటుల
కోలాహలముగ భజించె కోలాటంబున్
బాలా! చూడుము లాస్యపు
లీలా విన్యాస క్రీడ లీఢము లయ్యెన్.
సూచనలియ్య ప్రార్థన.
రిప్లయితొలగించండిఅమ్మ వారల యుత్సవ మందు భక్త
జనము లూరూర చెక్క భ జనలు సేసి
దండు కొందురు మిగులచం దాలు వడిని
సంత సంబున పాడుచు శంభు మహిమ .
పలువురు యువకులు చూడగ
రిప్లయితొలగించండినిలువెల్లను భక్తిరసము నిండిన వారల్
నిలబడి భగవన్నామము
పలుకంగా చేరినారు భాగ్యంబనుచున్.
తలపట్టీలను గట్టిరి
విలసిల్లెడు నడుముగుడ్డ, విస్పష్టముగా
గలగలమ్రోగెడు గజ్జెలు
నలవోకగ చెక్కలంది రద్భుతరీతిన్.
హరినిం దలచెదరో మరి
హరునామము పలుకుచుండి యాడెదరో వా
రరుసము హృదయం బందున
విరివిగ పూరించినారు విజ్ఞులనంగా.
చెక్కలతో కదలాడుచు
చక్కంగా నామజపము సద్భక్తులనన్
మిక్కిలి యుత్సాహంబున
నిక్కుంభిని జేయ గలుగు నిహపరసుఖముల్.
అచ్చట జేరిన వారికి
సచ్చరితయు, ధనము, యశము, సౌఖ్యాదికముల్
నిచ్చలు హరిహరనాథుం
డిచ్చుచు గాపాడుగాత! యీప్సిత(సిద్ధుల్) వరముల్.
రిప్లయితొలగించండిజానపదుల నృత్యగానవిశేషముల్
కలవవెన్నొ చూడ దెలుగునాట
సహజ ఫణితి మనకు సంతసమ్మొసగుచు
జక్కనైనదందు జెక్కభజన.
ముక్కంటీశుని భజనలు
రిప్లయితొలగించండినిక్కము యాశ్రీనివాసు నిజ చరితంబుల్
చిక్కని స్వరలహరులతో
చెక్క భజన గూర్చుముదము సింగారముగన్
జన పదుల గాన మన్నను
రిప్లయితొలగించండివిన సొంపుగ మధుర మైన వేడుక పుట్టున్ !
వనమాలి లీల మొదలుగ
కనకాంగి వంపు సొంపులు కన్నుల గట్టన్ !
హరిలో రంగ యటంచు తన్మయముతో నాడంగ పాడంగ బా-
రిప్లయితొలగించండిలలు వృద్ధుల్ నరనారు లత్తరిని లీలల్ బాల గోపాలు చే-
ష్టలు గానమ్మొనరించుచుండి కనగా సంతోష చిత్తంబులన్
విలసిల్లెన్ మరి నాటి పల్లియలె యేవీ నేటి కా భాగ్యముల్.
చక్కని పద్యాలు రచించిన కవిమిత్రులు....
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
లక్ష్మీదేవి గారికి,
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
పండిత నేమాని వారికి,
సుబ్బారావు గారికి,
హరి వేంకట సత్యనారయణ మూర్తి గారికి,
కమనీయం గారికి,
సహదేవుడు గారికి,
రాజేశ్వరి అక్కయ్య గారికి,
మిస్సన్న గారికి,
అభినందనలు, ధన్యవాదములు.
*
ఎప్పటికప్పుడు మిత్రుల పద్యాలను నిశితంగా పరిశీలిస్తూ తగిన సూచనలిస్తున్న నేమాని వారికి ధన్యవాదములు.