7, మే 2016, శనివారం

రేపు కర్నూలులో ఉంటాను...

నేను రేపు (8-5-2016 నాడు) కర్నూలుకు వస్తున్నాను. 
అక్కడ కవిమిత్రు లెవరైనా ఉన్నారా?

7 కామెంట్‌లు:

  1. గురువు శంకరు కర్నూలు నరుగు కతన
    పయన మతనికి శుభముగ బరగు గాక !
    వేడు కొందును శంభుని వినయ ముగను
    జయము గూర్చగ జేయుడో శంకర!యని

    రిప్లయితొలగించండి
  2. శ్రీ కంది శంకరయ్య గురువర్యులకు వందన చందనాలతోమీరు మాజిల్లారాకకుసంతోషము.స్వాగతము.
    జిల్లావాసులమైనా?కర్నాటకసరిహద్దుదగ్గరగాఆలూరు నివాస వాశిని.కె.యస్.గురుమూర్తి ఆచారి వెలుగోడునివాసి.కర్నూలు వాసులమేఇద్దరు.ఇంకెందరున్నారో తెలియదు.సుబ్బారావుగారిదికర్నూలేమో?చాలా చాలా సంతోషము

    రిప్లయితొలగించండి
  3. పూ జ్యు లై న గు రు వు గా రి కి

    గు రు మూ ర్తి ఆ చా రి విన్నపము :-- ్
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    రేపు నేను తిరుపతి వెల్లాలి. అయినా

    సాధ్య మైన౦త వరకు మిమ్ము కలువ డానికి ప్రయత్నిస్తాను .
    ి
    ి
    మీరుకర్నూ లు వస్తారు కదా

    ఏ సమయ౦లో ఎక్కడ. కలువడానికి

    వీలగును ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ, గురుమూర్తి ఆచారి గారూ,
      నేను రేపు మధ్యాహ్నం కాని సాయంత్రానికి కాని కర్నూలు చేరుకుంటాను. అక్కడ ఒక మిత్రుని కలిసి ఆ రాత్రే తిరుగుప్రయాణమౌతాను. కర్నూలులో ఎక్కడ ఉంటానో నాకే ఇంకా తెలియదు.

      తొలగించండి
  4. సార్ నమస్కారాలు.
    నేను గద్వాలలొో ఉంటాను.వీలైతే కర్నూలుకు వస్తాను.
    మీరు ఎక్కడ, ఎప్పుడు, ఉండేది తెలుపండి.

    అంబటి భానుప్రకాశ్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భానుప్రకాశ్ గారూ,
      రేపు ఏ సమయంలో కర్నూలులో ఎక్కడ ఉంటానో కచ్చితంగా ఇప్పుడు చెప్పలేను. మీ ఫోన్ నెం. ఇవ్వండి. రేపు ఉదయం మీకు ఫోన్ చేసి ఎక్కడ ఎప్పుడు అందుబాటులో ఉంటానో చెప్తాను. కర్నూలులో డా. అనంత్ మూగి గారిని కలుస్తాను.

      తొలగించండి
    2. ఇప్పుడే గూగుల్ మ్యాపులో చూశాను. బళ్ళారి నుండి కర్నూలు దాదాపు నాలుగు గంటల ప్రయాణం. ఇంత శ్రమపడి నన్ను కలవడం అంత ముఖ్యమా? కర్నూలు దాని పరిసరాల్లో ఉంటే కలవడానికి సౌలభ్యంగా ఉంటుంది.

      తొలగించండి