శ్రీ రాఘవ యాదవీయమ్ (విలోమ కావ్యమ్) - శ్రీ వేంకటాధ్వరి కవి
శ్లోకం - 16అనులోమం (రామార్థం)
సోరమారదనజ్ఞానో | వేదేరాకంఠకుంభజమ్ |
తం ద్రుసారపటో నాగా | నానాదోషవిరాధహా ||
ప్రతిలోమం (కృష్ణార్థం)
హా ధరా విషదో నానా | గానాటోపరసాద్రుతమ్ |
జంభకుంఠకం రాదేవే | నోజ్ఞానదరమార సః ||
శ్లోకం - 17
అనులోమం (రామార్థం)
సాగమాకరపాతా హా | కంకేనావనతో హి సః |
న సమానర్ద మారామా | లంకారాజస్వసా రతమ్ ||
ప్రతిలోమం (కృష్ణార్థం)
తం రసాస్వజరాకాలం | మారామర్దనమాస న |
స హితోऽనవనాకేకం | హాతాపారకమాగసా ||
శ్లోకం - 18
అనులోమం (రామార్థం)
తాం స గోరమదోశ్రీదో | విగ్రామసదరోऽతత |
వైరమాస పలాహారా | వినాసా రవివంశకే ||
ప్రతిలోమం (కృష్ణార్థం)
కేశవం విరసానావి | రాహాలాపసమారవై |
తతరోదసమగ్రావి | దోశ్రీదోమరగోసతామ్ ||
శ్లోకం - 19
అనులోమం (రామార్థం)
గోద్యుగోమస్స్వమాయోభూ | దశ్రీగఖరసేనయా |
సహ సాహవధారోవి | కలోరాజదరాతిహా ||
ప్రతిలోమం (కృష్ణార్థం)
హాతిరాదజరాలోక | విరోధావహసాహస |
యానసేరఖగ శ్రీద | భూయో మాస్స్వమగో ద్యుగః ||
శ్లోకం - 20
అనులోమం (రామార్థం)
హతపాపచయే హేయో | లంకేశోయమసారధీ |
రాజిరావిరతేరాపో | హా హాహం గ్రహమార ఘః ||
ప్రతిలోమం (కృష్ణార్థం)
ఘోరమాహ గ్రహంహా హా | పోऽరాతేర విరాజిరా |
ధీరసామయశోకేऽలం | యో హేయే చ పపాత హ ||
(రేపు మరికొన్ని శ్లోకాలు)
గురువుగారు శ్రీ వేంకటాధ్వరి కవి గారి
రిప్లయితొలగించండిశ్రీ రాఘవ యాదవీయమ్(విలోమ కావ్యమ్) అమోఘం , అద్భుతం
ఆ శ్లోకములను మాకందిస్తున్నందులకు మీకు ధన్యవాదములు.
ఈ ప్రయత్నము మరికొందరు జెయుటకు పురిగొల్పును. మేము మీ బ్లాగునందు, మీకు శిశ్యులమై నందులకు ధన్యులమైతిమి.
మీ శిశ్యుడు
వరప్రసాదు
prapanchamulo verevriki leni rachan samrdhyamu mariyu rachana vyrudhyamu mana bhaarateeyula sottu..anduku manmento garwa padaali...
రిప్లయితొలగించండి