శ్రీ రాఘవ యాదవీయమ్ (విలోమ కావ్యమ్)
శ్రీ వేంకటాధ్వరి కవి
కించిత్సంచింతయోగో గోపీకిలకించితవంచితమ్ |
అంచితం జ్యోతిరమరైరంచనాద్రావుదంచితమ్ ||
భద్రోల్లాసం భాస్కరాపత్యవాహి
న్యంతర్దీవ్యన్నవస్తవైర్యుగ్రబాణః |
నాథోహల్యానందహేతుః ప్రదత్తాం
రాజీవాక్షో రాఘవో యాదవో వా ||
అనువర్ణిత రామకృష్ణ వృత్తే
రనులోమ ప్రతిలోమ వాచనాభ్యామ్ |
కృత ముల్లసితాం విద్యాయ పద్యైః
వివృణోతి స్వయమేవ వేంకటార్యః ||
శ్రీ వేంకటాధ్వరి కవి
కించిత్సంచింతయోగో గోపీకిలకించితవంచితమ్ |
అంచితం జ్యోతిరమరైరంచనాద్రావుదంచితమ్ ||
భద్రోల్లాసం భాస్కరాపత్యవాహి
న్యంతర్దీవ్యన్నవస్తవైర్యుగ్రబాణః |
నాథోహల్యానందహేతుః ప్రదత్తాం
రాజీవాక్షో రాఘవో యాదవో వా ||
అనువర్ణిత రామకృష్ణ వృత్తే
రనులోమ ప్రతిలోమ వాచనాభ్యామ్ |
కృత ముల్లసితాం విద్యాయ పద్యైః
వివృణోతి స్వయమేవ వేంకటార్యః ||
శ్లోకం -1
అనులోమం (రామార్థం)
వందేऽహం దేవం తం శ్రీతం | రంతారం కాలం భాసా యః |
రామో రామాధీరాప్యాగో | లీలామారాయోధ్యే వాసే ||
ప్రతిలోమం (కృష్ణార్థం)
సేవాధ్యేయో రామాలాలీ | గోప్యారాధీ మారామోరాః |
యస్సాభాలంకారం తారం | తం శ్రీతం వందేऽహం దేవమ్ ||
శ్లోకం -2
అనులోమం (రామార్థం)
సాకేతాఖ్యా జ్యాయామాసీ | ద్యా విప్రాదీప్తార్యాధారా |
పూరాజీతాదేవాద్యావి | శ్వాసాగ్ర్యా సావాశారావా ||
ప్రతిలోమం (కృష్ణార్థం)
వారాశావాసాగ్ర్యా సాశ్వా | విద్యావాదేతాజీరా పూః |
రాధార్యాప్తా దీప్రా విద్యా | సీమా యా జ్యాఖ్యాతా కే సా ||
శ్లోకం - 3
అనులోమం (రామార్థం)
కామభాస్స్థలసారశ్రీ | సౌధాసౌ ఘనవాపికా |
సారసారవపీనా స | రాగాకారసుభూరిభూః ||
ప్రతిలోమం (కృష్ణార్థం)
భూరిభూసురకాగారా | సనా పీవరసారసా |
కాపి వానఘ సౌధాసౌ | శ్రీరసాలస్థభామకా ||
శ్లోకం - 4
అనులోమం (రామార్థం)
రామధామ సమానేన | మాగోరోధనమాస తామ్ |
నామహామక్షరరసం | తారాభా స్తు న వేద యా ||
ప్రతిలోమం (కృష్ణార్థం)
యాదవేన స్తు భారాతా | సంరరక్ష మహామనాః |
తాం స మానధరో గోమా | ననేమాసమధామరా ||
(రేపు మరికొన్ని శ్లోకాలు)
మిత్రులారా,
రిప్లయితొలగించండి‘ఆంధ్రామృతం’ బ్లాగులో శ్రీ చింతా రామకృష్ణారావు గారు అవధాన ప్రక్రియను గురించి విలువైన సమాచారం ఇచ్చారు. అందరూ చదవవలసిందిగా మనవి.
దాని లింకు ...
http://andhraamrutham.blogspot.in/2012/02/blog-post_11.html
రామ కృష్ణులను ఒకే చోట చూపిన పద్య శిల్పి శ్రీ వేంకటాధ్వరి కవి గారికి శత సహస్ర వందనములు. పరిచయం చేస్తున్న మీకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిశంకరార్యా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండిఆ కవీంద్రునకు వేనవేల వందనములు !
కాని అర్థం తెలియకుండా వీని నాస్వాదించడ మెలాగు ?
ఎవరైనా పూనుకొని అర్థం వివరిస్తే బావుణ్ణు !
ఔను ! పింగళి సూరన తెలుగులోనే రచించిన " రాఘవ పాండవీయం " చూచితిరా ?
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండివసంత కిశోర్ గారూ,
ధన్యవాదాలు.
నావద్ద ఈ గ్రంథం ఆంగ్లవ్యాఖ్యానంతో ఉంది. కాని అది అంత వివరంగా లేదు. అందులోను నాకు ఇంగ్లీషు భాషాజ్ఞానం అంతంత మాత్రమే. రెండురోజులు శ్రమపడితే మొదటి శ్లోకానికి తెలుగులో వ్యాఖ్యానం వ్రాయగలిగాను. అన్ని శ్లోకాలకు వ్యాఖ్యానం వ్రాయాలంటే చాలా శ్రమపడవలసి ఉంది. ప్రయత్నిస్తున్నాను. ఈలోగా మూలగ్రంథాన్నైనా మిత్రులకు పరిచయం చేయాలని ఈ ప్రయత్నం.
మిత్రులెవరైనా ప్రయత్నిస్తామంటే ఆ పుస్తకం సాఫ్ట్ కాపీని మెయిల్ లో పంపిస్తాను.
రాఘవపాండవీయం వ్యాఖ్యానంతో నా వద్ద ఉండేది. దాదాపు ఇరవై ఏళ్ళ క్రితం ఎవరో మిత్రుడు తీసుకువెళ్ళి తిరిగి ఇవ్వలేదు.
thanks for introducing the book. it is amazing!
రిప్లయితొలగించండిసత్యసాయి గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.