6, ఫిబ్రవరి 2012, సోమవారం

ఆహ్వానం!


12-02-2012 (ఆదివారం) నాడు
మియాపూర్
జయప్రకాశ్ నారాయణ్ నగర్ లో
శ్రీ వేంకటేశ్వరస్వామివారి కోవెల ప్రాంగణంలో

మధ్యాహ్మం 3 గంటల నుండి
శ్రీ కట్టమూరి చంద్రశేఖర అవధానిగారి
అష్టావధానం.
ఆసక్తి ఉన్న సాహితీప్రియులకు ఇదే ఆహ్వానం!

1 కామెంట్‌: