12-02-2012 వ తేదీ సాయంత్రం
విశాఖపట్నం లలితానగర్ శ్రీ లలితాపీఠంలో
కవి పండిత జన రంజకంగా జరిగిన
శ్రీ రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారి
అష్టావధానం
ఛాయాచిత్రాలు
ఆహా యెంత రసజ్ఞ ప్రేక్షకమయం బాహ్లాదదం బయ్యె; ప్రో
త్సాహం బట్లుగ నూతనోద్యమలసస్సారంపు పూరంబునై,
ఊహాతీత విశేష పద్యరచనా వ్యూహంబునం దొప్పు; నే
జోహారందును "శంకరాభరణ" విస్ఫూర్తి క్రియా వ్యాప్తికిన్!!

శంకరయ్య గారూ.. ధన్యోస్మి.
రిప్లయితొలగించండిఅభినందనలు రాంభట్ల శర్మ గారూ..
రిప్లయితొలగించండివేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి ఒక పక్కన ఉన్నది మీరని గ్రహించేను, మరో పక్కన ఉన్నది ఎవరండీ??
ఆదిభట్ల వారికి రాంభట్ల వందనములు.
రిప్లయితొలగించండిమీ ఊహా సరియైనదే .మీ గుర్తింపునకు ధన్యవాదములు.
ఆచార్య సార్వభౌములు సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి ఎడమవైపున నేను, నా పక్కనున్న వారు "సాహితీ రత్న" శ్రీ భాగవతుల కృష్ణారావుగారు, సుప్రసిధ్ద పద్యకవి, విశాఖపట్నం.