వ్యాస భగవాను వాల్మీకి వంటి మునుల కావ్య మలరించె జగతికి కల్ప తరువు విరిచి విషవృక్ష ములబెంచె వేడు కనుచు అమృత సాహిత్య గర్భమ్ము నందు విషము
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
హితముఁ జేయగా బూనిన హృద్యమయినసృష్టి సాహిత్యమనుమాట శ్రీకరమ్ముచేదు నింపు నిరాశల వాదమొకటిఅమృతసాహిత్య గర్భమ్మునందు విషము.
కల్పవృక్షము పేరన కవి వరుండురామ చరితము వ్రాయగ రమ్యముగనువిషపు వృక్షము పేరన వెకిలి గానువ్రాయ బడుట ను నందురు వక్ర గతినిఅమృత సాహిత్య గర్భమ్ము నందు విషము
పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములుపాలకుప్పను విషమును బ్రహ్మరసముకలసి యున్నట్లు సాహితీ జలధి లోన రత్నముత్యాలతోబాటు గ్రాహము వలెఅమృత సాహిత్య గర్భమ్ము నందు విషము
అమృతసాహిత్య గర్భమ్మునందు విషముఅనుట మన చిత్తవృత్తిని బట్టి యుండునెట్లనినమాంసభక్షణ యొకనికి బలము, వేరొకనికి అఘము ఒరుల చెప్పులు ధరియించి చెప్పవలయు తీర్పు
మిత్రులారా! అందరికీ శుభాశీస్సులు.ఈ నాటి అందరి పద్యములును అలరించుచున్నవి. అభినందనలు. శ్రీ తిమ్మాజీ రావు గారు:రత్న ముత్యాలతో బాటు అని సమాసము చేయరాదు. ముత్యము అనునది వైకృత విశేష్యము. మౌక్తికము అనునది సరియైన సంస్కృత పదము. శ్రీ సూర్య గారు:మీరు పద్య రచన నేర్చుకొనిన తరువాత ఈ బ్లాగులోకి వస్తే చాలా బాగుంటుంది.
అమృత మందంగ చిలుకెడు నట్టి కథను వర్ణనమ్ములతో వ్రాయ బాగుగాను నడుమ హాలాహలమ్మునున్ విడువగలమ అమృతసాహిత్య గర్భమ్మునందు విషము
పండిత నేమాని గారికి వందనములు తమరి సూచన మేరకు రత్నమౌక్తిక ములతోడ గ్రాహము వలె యని సవరించితిని
సహృదయ విరచితమ్ములు శాశ్వితములుయమృత సాహిత్య గర్భమ్మునందు, విషమువక్ర రచనలు, పఠితుల పాడు జేయువిశ్రుతముగ జనులజేరి విషము జిమ్మిసుకృతులు నిలుచు నీభువి సుమధురముగనమృత సాహిత్య గర్భమ్ము నందు, విషముసహృదయములేని ఖలుల దుష్టపు రచనలువికృతముగ ప్రజల జెఱచు వేగముగను
వ్యాస భగవాను వాల్మీకి వంటి మునుల
రిప్లయితొలగించండికావ్య మలరించె జగతికి కల్ప తరువు
విరిచి విషవృక్ష ములబెంచె వేడు కనుచు
అమృత సాహిత్య గర్భమ్ము నందు విషము
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిహితముఁ జేయగా బూనిన హృద్యమయిన
రిప్లయితొలగించండిసృష్టి సాహిత్యమనుమాట శ్రీకరమ్ము
చేదు నింపు నిరాశల వాదమొకటి
అమృతసాహిత్య గర్భమ్మునందు విషము.
కల్పవృక్షము పేరన కవి వరుండు
రిప్లయితొలగించండిరామ చరితము వ్రాయగ రమ్యముగను
విషపు వృక్షము పేరన వెకిలి గాను
వ్రాయ బడుట ను నందురు వక్ర గతిని
అమృత సాహిత్య గర్భమ్ము నందు విషము
పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
రిప్లయితొలగించండిశంకరయ్య గారికి వందనములు
పాలకుప్పను విషమును బ్రహ్మరసము
కలసి యున్నట్లు సాహితీ జలధి లోన
రత్నముత్యాలతోబాటు గ్రాహము వలె
అమృత సాహిత్య గర్భమ్ము నందు విషము
అమృతసాహిత్య గర్భమ్మునందు విషము
రిప్లయితొలగించండిఅనుట మన చిత్తవృత్తిని బట్టి యుండునెట్లనిన
మాంసభక్షణ యొకనికి బలము, వేరొకనికి అఘము ఒరుల చెప్పులు ధరియించి చెప్పవలయు తీర్పు
మిత్రులారా! అందరికీ శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిఈ నాటి అందరి పద్యములును అలరించుచున్నవి. అభినందనలు.
శ్రీ తిమ్మాజీ రావు గారు:
రత్న ముత్యాలతో బాటు అని సమాసము చేయరాదు. ముత్యము అనునది వైకృత విశేష్యము. మౌక్తికము అనునది సరియైన సంస్కృత పదము.
శ్రీ సూర్య గారు:
మీరు పద్య రచన నేర్చుకొనిన తరువాత ఈ బ్లాగులోకి వస్తే చాలా బాగుంటుంది.
అమృత మందంగ చిలుకెడు నట్టి కథను
రిప్లయితొలగించండివర్ణనమ్ములతో వ్రాయ బాగుగాను
నడుమ హాలాహలమ్మునున్ విడువగలమ
అమృతసాహిత్య గర్భమ్మునందు విషము
పండిత నేమాని గారికి వందనములు
రిప్లయితొలగించండితమరి సూచన మేరకు
రత్నమౌక్తిక ములతోడ గ్రాహము వలె
యని సవరించితిని
సహృదయ విరచితమ్ములు శాశ్వితములు
రిప్లయితొలగించండియమృత సాహిత్య గర్భమ్మునందు, విషము
వక్ర రచనలు, పఠితుల పాడు జేయు
విశ్రుతముగ జనులజేరి విషము జిమ్మి
సుకృతులు నిలుచు నీభువి సుమధురముగ
నమృత సాహిత్య గర్భమ్ము నందు, విషము
సహృదయములేని ఖలుల దుష్టపు రచనలు
వికృతముగ ప్రజల జెఱచు వేగముగను