శంకరాభరణం గ్రూప్ వారిచ్చిన చిత్రమునకు వ్రాసిన పద్యము: ఆ.వె:పసి వయసున పట్టు బట్టి నేర్చెడి తీరు గన్న యచ్చెరువును గల్గు గాదె అనతి కాలమందె అన్ని విద్యలరసి ఖ్యాతి నొందు బాల ఖచిత మిదియు.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** గుండా వేంకట సుబ్బ్ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.

చేతులు కాళ్ళను కదిపిన
రిప్లయితొలగించండికోతులు కొంగలను జూడ గోరిన వచ్చున్
పాతవి క్రొత్తవి బొమ్మల
నేతావున గాంచి నంత నిక్కము జూపున్
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
శంకరాభరణం గ్రూప్ వారిచ్చిన చిత్రమునకు వ్రాసిన పద్యము:
రిప్లయితొలగించండిఆ.వె:పసి వయసున పట్టు బట్టి నేర్చెడి తీరు
గన్న యచ్చెరువును గల్గు గాదె
అనతి కాలమందె అన్ని విద్యలరసి
ఖ్యాతి నొందు బాల ఖచిత మిదియు.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
చిఱుత ప్రాయము నందున చిత్తమలర
రిప్లయితొలగించండినేడు ల్యాపు టాపుల గేము లాడుచుండ్రి
యన్నపానీయముల్ వీడి యనవరతము
నెట్టికీడులు గల్గునో యెవరికెరుక
మీట నేది నొక్కె మింగుడు పడదాయె?
రిప్లయితొలగించండిమిక్కి మౌసు జూప మేనమామ!
అమ్మ సెల్లు నేమొ యందకుండగఁబెట్టె!
మెయిలు పెట్టుటెట్లొ మెదలదాయె?
అమ్మప్రేమమించి అన్యమెరుగ లేని
రిప్లయితొలగించండిపాలమనసులున్న బాలకులకు
వేలు బోసి కొన్న విలువేమి తెలియును
ఆట వస్తు వదియె ఆడుకొనగ
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ్ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,

బొమ్మలు నాకిక వద్దుగ
రిప్లయితొలగించండినమ్మది లాప్టాపు చాలు నాడుచు దీనిన్
కుమ్ముచు మీటలు నొక్కుచు
గమ్మున మరి నేర్చుకొనెద కంప్యూటరునే!!!
బాలుని నాటవస్తువుగ భాగ్యము నిండిన వారియింటిలో
రిప్లయితొలగించండికాలము బంచి,బెంచుటను గాలము నందున జిక్కి బాల్యమే
దేలగ?యంత్ర తంత్రముల తీక్షణ శక్తికి దృష్టి దోషమౌ|
మేలును గూర్చు లాభమన?మేటిగ నష్టము పిల్ల వాళ్ళకున్|
2.నేటి కంప్యూటరన్నది మేటి యైన
మేలు కీడుల కలయికమేధ కెపుడు|
బుడత బుద్దికి బొమ్మలా మడత దెరచి
కాలు,చేతులచేనొక్కు టేలబాబు?
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.