పొట్ట కూటి కొరకు బుట్టల నల్లేటిబడుగు జీవులకవి బతుకు నిచ్చుకాసు వెట్టి కొన్న కల్పతరువే సుమ్ముకుక్కు టముల దాచు చక్కగాను.
పెంపుడు కుక్కుట ములకని చంపగ శునకము గ్రదల సం రక్షణకైగంపల క్రిందను సుఖమని పెంచెద రటపదు గురింట ప్రీతిగ నెపుడున్
వి.యస్. ఆంజనేయులు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.‘అల్లేటి’ అని గ్రామ్యాన్ని వాడారు. ‘బుట్టల నల్లెడు’ అనండి.*****రాజేశ్వరి అక్కయ్యా,మీ పద్యం బాగుంది. అభినందనలు.రెండవపాదంలో గణదోషం. ‘చంపెడి శునకములనుండి సంరక్షణకై’ అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కుక్కకు మీ కుక్కుటముల దక్కకనే జూడునట్లు దాచుడు గంపన్ కుక్కకుమీ పదినిరువదిచక్కగ నైదారునుంచ సంతోషమ్మౌ.
కుకుక్కల పాలవ్వక తమకుక్కుటములఁ గాచు గంపఁ గూర్చిరి భళిరా!చక్కగ నూపిరి లాడన్!దాక్కొన నేతెంతురేమొ? తస్కరులు సుమా!
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.*****గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,మీ పద్యం బాగుంది. అభినందనలు.‘దాక్కొను’ వ్యావహారికం. ‘నక్కగ నేతెంతురేమొ నాచులు సుమ్మీ’ అందామా? (నాచి=దొంగ).
చక్కని గంపల నందునకుక్కుటములు దాచుచుంద్రు కూరిమి తోడన్కుక్కురముల పాలబడకనక్కుచు నిదురించు నవియె నయముగ రేయిన్!!!
శైలజ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఆ.వె:కడుపు నింపు కొరకు కష్టములబడుచు వేదనల నదుముచు వెదురు గంప లల్లు జీవనమ్ము లందు వెతలుదీరి సుఖము గాంచు నట్టి సుదినమెపుడొ
డా. బల్లూరి ఉమాదేవి గారు, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
చక్కని సవరణను సూచించిన గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం:కుక్కల పాలవ్వక తమకుక్కుటములఁ గాచు గంపఁ గూర్చిరి భళిరా! చక్కగ నూపిరి లాడన్! నక్కగ నేతెంతురేమొ? నాచులు సుమ్మీ!
పెరటిలో కోడి పిల్లలు పెరుగుచుండనెండ వేడి తగులనీయ కుండ మరియుగ్రద్ద తన్నుకు పోకుండ కావగానుగంపలనుపయోగింతురు కొంప లందు
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
గంపయందు కోడి గల్లంతు రీతిగా మంచి,మమత లన్ని మరుగుపడుటనేడు సహజ మవ్వ?నేర్పుల కూర్పులుగనగ తగ్గుటాయె|గంపలట్లు|2.చట్టపురక్షణట్లుగను చక్కటి గంపలు కోళ్ల కొంపలైపట్టియునుంచ?శత్రువుల బాధలు తగ్గునటంచు నెంచగాపట్టణ,పల్లె వాసులకుభద్రత దగ్గెను|నల్లువారికిన్పట్టున యింటి పట్టున నుపాయముసాగదు|నేటికాలమున్
కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
పొట్ట కూటి కొరకు బుట్టల నల్లేటి
రిప్లయితొలగించండిబడుగు జీవులకవి బతుకు నిచ్చు
కాసు వెట్టి కొన్న కల్పతరువే సుమ్ము
కుక్కు టముల దాచు చక్కగాను.
పెంపుడు కుక్కుట ములకని
రిప్లయితొలగించండిచంపగ శునకము గ్రదల సం రక్షణకై
గంపల క్రిందను సుఖమని
పెంచెద రటపదు గురింట ప్రీతిగ నెపుడున్
వి.యస్. ఆంజనేయులు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘అల్లేటి’ అని గ్రామ్యాన్ని వాడారు. ‘బుట్టల నల్లెడు’ అనండి.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
రెండవపాదంలో గణదోషం. ‘చంపెడి శునకములనుండి సంరక్షణకై’ అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికుక్కకు మీ కుక్కుటముల
రిప్లయితొలగించండిదక్కకనే జూడునట్లు దాచుడు గంపన్
కుక్కకుమీ పదినిరువది
చక్కగ నైదారునుంచ సంతోషమ్మౌ.
కుకుక్కల పాలవ్వక తమ
రిప్లయితొలగించండికుక్కుటములఁ గాచు గంపఁ గూర్చిరి భళిరా!
చక్కగ నూపిరి లాడన్!
దాక్కొన నేతెంతురేమొ? తస్కరులు సుమా!
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘దాక్కొను’ వ్యావహారికం. ‘నక్కగ నేతెంతురేమొ నాచులు సుమ్మీ’ అందామా? (నాచి=దొంగ).
చక్కని గంపల నందున
రిప్లయితొలగించండికుక్కుటములు దాచుచుంద్రు కూరిమి తోడన్
కుక్కురముల పాలబడక
నక్కుచు నిదురించు నవియె నయముగ రేయిన్!!!
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఆ.వె:కడుపు నింపు కొరకు కష్టములబడుచు
రిప్లయితొలగించండివేదనల నదుముచు వెదురు గంప
లల్లు జీవనమ్ము లందు వెతలుదీరి
సుఖము గాంచు నట్టి సుదినమెపుడొ
డా. బల్లూరి ఉమాదేవి గారు,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
చక్కని సవరణను సూచించిన గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం:
రిప్లయితొలగించండికుక్కల పాలవ్వక తమ
కుక్కుటములఁ గాచు గంపఁ గూర్చిరి భళిరా!
చక్కగ నూపిరి లాడన్!
నక్కగ నేతెంతురేమొ? నాచులు సుమ్మీ!
పెరటిలో కోడి పిల్లలు పెరుగుచుండ
రిప్లయితొలగించండినెండ వేడి తగులనీయ కుండ మరియు
గ్రద్ద తన్నుకు పోకుండ కావగాను
గంపలనుపయోగింతురు కొంప లందు
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
గంపయందు కోడి గల్లంతు రీతిగా
రిప్లయితొలగించండిమంచి,మమత లన్ని మరుగుపడుట
నేడు సహజ మవ్వ?నేర్పుల కూర్పులు
గనగ తగ్గుటాయె|గంపలట్లు|
2.చట్టపురక్షణట్లుగను చక్కటి గంపలు కోళ్ల కొంపలై
పట్టియునుంచ?శత్రువుల బాధలు తగ్గునటంచు నెంచగా
పట్టణ,పల్లె వాసులకుభద్రత దగ్గెను|నల్లువారికిన్
పట్టున యింటి పట్టున నుపాయముసాగదు|నేటికాలమున్
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.