గురువుగారు, లింక్ వెతుక్కోవడం కష్టమైన వాళ్ళ కోసం ఇక్కడ లింక్ ఇస్తున్నాను.మీరు చేస్తున్న భాషాసేవ నిజంగా ఎందరికో ప్రేరణ, స్ఫూర్తి ఇవ్వగలిగినది. మీకు అభినందనలు. ధన్యవాదాలు. http://praja.palleprapancham.in/2015/07/blog-post_31.html?utm_source=BP_recent
పద్యములు వ్రాయటానికి అష్షకష్టాలు పడుచున్న నాచేత సమస్యాపూరణలు, దత్తపది, నిన్యస్థాక్షరి, నిషిద్ధాక్షరి మొదలగునవి వ్రాయించిన ఘనత మీది . ఈయన కవి అంటే భయపడే వాడిని. యిప్పుడు నేనూ ఒక కవినని సంతోషపడుచున్నాను. మీకు ధన్యవాదములు.
ఇంటర్వ్యూ చాలా బాగుంది. ఇంత గొప్ప కవి మరియు పలువురు కవులకు గురుతుల్యులు అయిన తమరి గురించి తెలియని వారు తెలుగు బ్లాగ్లోకంలో లేరు. మీ నిరాడంబరతకు జోహార్లు.
ముఖాముఖి బావుంది... గురువుగారి గురించి కొన్నైనా విషయాలు తెలుసుకున్నామన్న ఆనందమొక చెంప, ఇంకా తెలుసుకోవలసినవి చాలా వున్నాయన్న కుతూ హలము మరో చెంప మమ్మల్నూరించింది... నిరాడంబరత, సంస్కారము, విజ్ఞానము, వినయము, మృదుభాషణము మాకందరకూ స్ఫూర్తిదాయకమే.....మీరు తెలుగు భాషాభిమానుల, తెలుగు పద్య ప్రేమికుల గుండెల్లో గురువుగా సుస్థిర స్థానాన్ని సాధించుకున్న ధన్యులు....అభినందనలు..ప్రణామములు

ప్రణామములు గురువుగారు.... స్ఫూర్తి దాయకమైన మీ ఇంటర్యూ చాలా చాలా బాగుంది,..ఎంతో సంతోషం కలిగింది,.నిజంగా శంకరాభరణం మా అందరికీ ఓ వరం.. మీ వంటి గురువుగారు లభించడం మా అదృష్టం...
మీ ఇంటర్వ్యూ చూశాను విషయాలు తెలిశాయి.
రిప్లయితొలగించురెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
రిప్లయితొలగించుసంతోషం!
గురువుగారు,
రిప్లయితొలగించులింక్ వెతుక్కోవడం కష్టమైన వాళ్ళ కోసం ఇక్కడ లింక్ ఇస్తున్నాను.మీరు చేస్తున్న భాషాసేవ నిజంగా ఎందరికో ప్రేరణ, స్ఫూర్తి ఇవ్వగలిగినది. మీకు అభినందనలు. ధన్యవాదాలు.
http://praja.palleprapancham.in/2015/07/blog-post_31.html?utm_source=BP_recent
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించుధన్యవాదాలు.
పోస్టులో క్రింది ఇచ్చిన ‘ఇంటర్వ్యూ’ అన్న దాన్ని క్లిక్ చేస్తే ఇంటర్వ్యూ తెరుచుకుంటుంది.
పద్యములు వ్రాయటానికి అష్షకష్టాలు పడుచున్న నాచేత సమస్యాపూరణలు, దత్తపది, నిన్యస్థాక్షరి, నిషిద్ధాక్షరి మొదలగునవి వ్రాయించిన ఘనత మీది . ఈయన కవి అంటే భయపడే వాడిని. యిప్పుడు నేనూ ఒక కవినని సంతోషపడుచున్నాను. మీకు ధన్యవాదములు.
రిప్లయితొలగించుమిత్రులు కంది శంకరయ్యగారికి శుభాభినందనలు!
రిప్లయితొలగించుఇంటర్వ్యూ చాలా బాగుంది. ఇంత గొప్ప కవి మరియు పలువురు కవులకు గురుతుల్యులు అయిన తమరి గురించి తెలియని వారు తెలుగు బ్లాగ్లోకంలో లేరు. మీ నిరాడంబరతకు జోహార్లు.
రిప్లయితొలగించుఅన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించుగుండు మధుసూదన్ గారూ,
గొట్టిముక్కల జై గారూ,
ధన్యవాదాలు.
ముఖాముఖి బావుంది... గురువుగారి గురించి కొన్నైనా విషయాలు తెలుసుకున్నామన్న ఆనందమొక చెంప, ఇంకా తెలుసుకోవలసినవి చాలా వున్నాయన్న కుతూ హలము మరో చెంప మమ్మల్నూరించింది... నిరాడంబరత, సంస్కారము, విజ్ఞానము, వినయము, మృదుభాషణము మాకందరకూ స్ఫూర్తిదాయకమే.....మీరు తెలుగు భాషాభిమానుల, తెలుగు పద్య ప్రేమికుల గుండెల్లో గురువుగా సుస్థిర స్థానాన్ని సాధించుకున్న ధన్యులు....అభినందనలు..ప్రణామములు
రిప్లయితొలగించుముఖాముఖి బావుంది... గురువుగారి గురించి కొన్నైనా విషయాలు తెలుసుకున్నామన్న ఆనందమొక చెంప, ఇంకా తెలుసుకోవలసినవి చాలా వున్నాయన్న కుతూ హలము మరో చెంప మమ్మల్నూరించింది... నిరాడంబరత, సంస్కారము, విజ్ఞానము, వినయము, మృదుభాషణము మాకందరకూ స్ఫూర్తిదాయకమే.....మీరు తెలుగు భాషాభిమానుల, తెలుగు పద్య ప్రేమికుల గుండెల్లో గురువుగా సుస్థిర స్థానాన్ని సాధించుకున్న ధన్యులు....అభినందనలు..ప్రణామములు
రిప్లయితొలగించుప్రణామములు గురువుగారు.... స్ఫూర్తి దాయకమైన మీ ఇంటర్యూ చాలా చాలా బాగుంది,..ఎంతో సంతోషం కలిగింది,.నిజంగా శంకరాభరణం మా అందరికీ ఓ వరం.. మీ వంటి గురువుగారు లభించడం మా అదృష్టం...
రిప్లయితొలగించువి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
రిప్లయితొలగించుశైలజ గారూ,
ధన్యవాదాలు!
మాస్టరు గారూ ! మీ మన్సును "ప్రజ " అద్దములో చూచాము....పద్య రచనకై మీరు చేస్తున్న కృషికి, ఇస్తున్న ప్రోత్సాహానికి శతకోటి నమస్సులు...
రిప్లయితొలగించునిత్య సంకల్పి
రిప్లయితొలగించుశంకరార్యుల కభినందనలు !
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించువసంత కిశోర్ గారూ,
ధన్యవాదాలు.
గురుదేవులకు ప్రణామములు. అక్కడ వాఖ్యప్రచురిద్దామని ఎంత ప్రయత్నించినా వీలవ్వలేదు.నిరాడంబరంగా మీ ఇంటర్వ్యూసాగింది.మీకు అభినందనలు.
రిప్లయితొలగించుతెలుగు సాహిత్య రంగము దేజరిలగ
రిప్లయితొలగించుశంకరాభరణ బ్లాగు సంతరించి
నివురు గప్పిన నిప్పుగా నెగడి నట్టి
శంక రార్యుల కిడుదు శతపు నతులు